LifeStylelakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health-tiffins--tiffins-updates-tiffins-1c315d55-aa12-41fd-b649-85f1743ee223-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health-tiffins--tiffins-updates-tiffins-1c315d55-aa12-41fd-b649-85f1743ee223-415x250-IndiaHerald.jpgమార్నింగ్ ఈ టిఫిన్స్ చేస్తే.. మీ షుగర్ లెవెల్స్ తగ్గడం కాయం..! చాలామంది ఉదయం టిఫిన్ అనేది ఎక్కువగా తింటూ ఉంటారు. మరికొంతమందికి టిఫిన్స్ అనేదే నచ్చవు. అలా కాకుండా డైలీ కూడా టిఫిన్ కింద ఫ్రూట్స్ లేదా సగ్గుబియ్యం ఉప్మా లాంటిది తినటం మీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఉదయం ఈ టిఫిన్స్ చేస్తే మీ ఘగర్ 400 ఉన్న సరే ఫాస్టింగులో 100 కు దిగి రావటం ఖాయం..పండ్లలో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిలో సహజ సార్స్ ఆఫ్ షుగర్ అంటారు. శరీరాన్ని హైడ్రేట్ ఉంచడానికి సహాయపడతాయి. పెరుగు మంచి ప్రోటీhealth; tiffins ; tiffins updates; tiffins {#}Upma;Sugarమార్నింగ్ ఈ టిఫిన్స్ చేస్తే.. మీ షుగర్ లెవెల్స్ తగ్గడం కాయం..!మార్నింగ్ ఈ టిఫిన్స్ చేస్తే.. మీ షుగర్ లెవెల్స్ తగ్గడం కాయం..!health; tiffins ; tiffins updates; tiffins {#}Upma;SugarTue, 30 Jul 2024 19:00:00 GMTచాలామంది ఉదయం టిఫిన్ అనేది ఎక్కువగా తింటూ ఉంటారు. మరికొంతమందికి టిఫిన్స్ అనేదే నచ్చవు. అలా కాకుండా డైలీ కూడా టిఫిన్ కింద ఫ్రూట్స్ లేదా సగ్గుబియ్యం ఉప్మా లాంటిది తినటం మీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఉదయం ఈ టిఫిన్స్ చేస్తే మీ ఘగర్ 400 ఉన్న సరే ఫాస్టింగులో 100 కు దిగి రావటం ఖాయం..పండ్లలో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిలో సహజ సార్స్ ఆఫ్ షుగర్ అంటారు. శరీరాన్ని హైడ్రేట్ ఉంచడానికి సహాయపడతాయి. పెరుగు మంచి ప్రోటీన్, ప్రోబయోటిక్స్ లభించే మంచి మూలం.


ఇది జీర్ణ క్రియలో సహాయపడుతుంది. అలాగే డయాబెటిస్ షేషెంట్లకు మంచి డైట్ అని చెప్పవచ్చు. డ్రై ఫ్రూట్స్, అలాగే నట్స్ లో ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. వీటిని బ్రేక్ ఫాస్ట్ లో మీ టిఫిన్స్ తో పాటు చేర్చుకున్నట్లైతే మీ రక్తం లో ఘగర్ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. తాజా కూరగాయల సలాడ్లు ఫైబర్, విటమిన్లు మరియు ఖనిజాలతో నిండి ఉంటాయి. వీటిని మీ బ్రేక్ ఫాస్ట్ లో చేర్చుకున్న డ్లైతే మీ రక్తంలో ఘగర్ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. కొబ్బరి నీరు బాడిని హైడ్రేట్ చేస్తుంది. శరీరంలో ఎలక్ట్రోలైట్లను పునరుద్దిరించడంలో సహాయపడుతుంది. మీ బ్రేక్ ఫాస్ట్ అనంతరం కాపరి నీరు తాగితే మీ రక్తం లో  ఘగర్ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది.


బ్రౌన్ రైస్, క్వినోవా, ఓట్స్ వంటి పూర్తి ధాన్యాలు మీకు ప్రోటీన్ లతో కూడిన కార్బోహైడ్రేట్లను ఇస్తాయి, వీటిని నీ బ్రేక్ ఫాస్ట్ లో చేర్చుకున్నట్లయితే మీ రక్తంలో షుగర్ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. పప్పుల్లో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. వీటిని మీ బ్రేక్ ఫాస్ట్ లో చేర్చుకున్నట్లయితే మీ రక్తంలో షుగర్ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. తాజా పండ్ల, కూరగాయలు, పెరుగుతో చేసిన స్మూతీలు పోషకాల పరంగా గణనీయంగా ఉంటాయి. వీటిని మీ బ్రేక్ ఫాస్ట్ లో చేర్చుకున్నట్లయితే మీ రక్తంలో షుగర్ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>