MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/pmfdf4e00aa-103c-4ee4-acfe-f4b1c55b9045-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/pmfdf4e00aa-103c-4ee4-acfe-f4b1c55b9045-415x250-IndiaHerald.jpgప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నిర్మాణ సంస్థలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ సంస్థ ఒకటి. ఈ సంస్థ వారు వరుసగా సినిమాలను నిర్మిస్తూ వస్తున్నారు. ఈ సంస్థ వారు చాలా సినిమాలను ఇప్పటికే నిర్మించగా అందులో కొన్ని మూవీలు మాత్రమే మంచి విజయాలు అందుకున్నాయి. ప్రస్తుతం కూడా ఈ సంస్థ చేతిలో కొన్ని సినిమాలు ఉన్నాయి. అందులో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న రాజా సాబ్ మూవీ ఒకటి కాక , తేజ సజ్జ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న మేరాయి సినిమా ఒకటిpmf{#}Karthik;teja;krishnam raju;raja;Prabhas;Blockbuster hit;Cinema;Telugu;media100 కోట్ల బడ్జెట్ పెట్టి పెద్ద రిస్క్ చేయనున్న పీపుల్స్ మీడియా సంస్థ.. హిట్ టాక్ ఉన్న భారీ లాభాలు కష్టమే..?100 కోట్ల బడ్జెట్ పెట్టి పెద్ద రిస్క్ చేయనున్న పీపుల్స్ మీడియా సంస్థ.. హిట్ టాక్ ఉన్న భారీ లాభాలు కష్టమే..?pmf{#}Karthik;teja;krishnam raju;raja;Prabhas;Blockbuster hit;Cinema;Telugu;mediaTue, 30 Jul 2024 15:48:00 GMTప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నిర్మాణ సంస్థలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ సంస్థ ఒకటి. ఈ సంస్థ వారు వరుసగా సినిమాలను నిర్మిస్తూ వస్తున్నారు. ఈ సంస్థ వారు చాలా సినిమాలను ఇప్పటికే నిర్మించగా అందులో కొన్ని మూవీలు మాత్రమే మంచి విజయాలు అందుకున్నాయి. ప్రస్తుతం కూడా ఈ సంస్థ చేతిలో కొన్ని సినిమాలు ఉన్నాయి. అందులో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న రాజా సాబ్ మూవీ ఒకటి కాక , తేజ సజ్జ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న మేరాయి సినిమా ఒకటి. ఈ రెండు మూవీలను కూడా ఈ సంస్థ అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది.

అలాగే ఈ రెండు సినిమాలను కూడా అనేక భాషలలో విడుదల చేయబోతున్నారు. ఇంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ రెండు సినిమాలను కూడా ఈ సంస్థ వారు ఒకే నెలలో కేవలం 8 రోజుల వ్యవధిలో విడుదల చేయబోతున్నారు. అసలు విషయం లోకి వెళితే ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న రాజా సాబ్ మూవీ ని ఈ మూవీ బృందం వచ్చే సంవత్సరం ఏప్రిల్ 10 వ తేదీన విడుదల చేయనుండగా , తేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న మిరాయి మూవీ ని వచ్చే సంవత్సరం ఏప్రిల్ 18 వ తేదీన విడుదల చేయనున్నారు.

ఇలా భారీ అంచనాలు కలిగి ఉంది భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ రెండు సినిమాలను కేవలం ఎనిమిది రోజుల వ్యవధిలోనే విడుదల చేయనున్నారు. ఒక వేళ రాజా సాబ్ మూవీ కి భారీ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినట్లు అయితే మిరాయి సినిమా కలెక్షన్లకే దెబ్బ పడే అవకాశం ఉంది. ఒక వేళ రాజా సాబ్ కి మంచి టాక్ రాకుండా  మిరాయి కి మంచి టాక్ వచ్చినా కూడా రాజా సాబ్ కి కేవలం వారం రోజులే మంచి కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా ఏ విధంగా చూసినా ఈ సంస్థకే దెబ్బ పడే ఛాన్స్ ఎక్కువ ఉంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>