MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/chiranjeeviad7d9bb2-6297-4696-a890-c95f9171bf03-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/chiranjeeviad7d9bb2-6297-4696-a890-c95f9171bf03-415x250-IndiaHerald.jpgఅభిమానంటే అంత లోకువా? ముసలి నా** అంటూ చిరుని పచ్చి బూతులు తిట్టిన నెటిజెన్? దేవుడిలా భావించే హీరోతో వారితో ఓ ఫోటో దిగడానికి గాని మాట్లాడటానికి గాని ఫ్యాన్స్ ఎగబడుతుంటారు. కానీ, కొన్నిసార్లు అదే హీరోలు తమని దేవుడిలా కొలిచే ఫ్యాన్స్ ను పట్టించుకోకుండా వారిని తోసేసిన ఘటనలు చాలానే చూసాం. ఇంకా చూస్తున్నాం కూడా.తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఇలానే ప్రవర్తించి చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. తన అభిమానిని పట్టించుకోకపోయినా పర్లేదు కానీ తొయ్యడం ఏమాత్రం బాగోలేదనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి.రీసెంట్ గChiranjeevi{#}indigo airlines;Hyderabad;Car;netizens;Paris;Chiranjeeviఅభిమానంటే అంత లోకువా? ముసలి నా** అంటూ చిరుని పచ్చి బూతులు తిట్టిన నెటిజెన్?అభిమానంటే అంత లోకువా? ముసలి నా** అంటూ చిరుని పచ్చి బూతులు తిట్టిన నెటిజెన్?Chiranjeevi{#}indigo airlines;Hyderabad;Car;netizens;Paris;ChiranjeeviTue, 30 Jul 2024 17:45:00 GMTదేవుడిలా భావించే హీరోతో వారితో ఓ ఫోటో దిగడానికి గాని మాట్లాడటానికి గాని ఫ్యాన్స్ ఎగబడుతుంటారు. కానీ, కొన్నిసార్లు అదే హీరోలు తమని దేవుడిలా కొలిచే ఫ్యాన్స్ ను పట్టించుకోకుండా వారిని తోసేసిన ఘటనలు చాలానే చూసాం. ఇంకా చూస్తున్నాం కూడా.తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఇలానే ప్రవర్తించి చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. తన అభిమానిని పట్టించుకోకపోయినా పర్లేదు కానీ తొయ్యడం ఏమాత్రం బాగోలేదనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి.రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి.. తన ఫ్యామిలీతో కలిసి ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో పాల్గొనడానికి ప్యారిస్ వెళ్లిన సంగతి తెల్సిందే. కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేసిన చిరంజీవి తాజాగా హైదరాబాద్ చేరుకున్నాడు. ఇక ఎయిర్ పోర్ట్ లోకి అడుగుపెట్టగానే ఇండిగో సిబ్బంది చిరుతో సెల్ఫీల కోసం ఎగబడ్డారు.అయితే చిరు వారిని ఎవరిని చూడకుండా కారు వద్దకు నడుస్తుండగా.. ఒక ఇండిగో సిబ్బందికి చెందిన వ్యక్తి చిరు ముందుకు వచ్చి సెల్ఫీ తీయడానికి ప్రయత్నించాడు. 


దీంతో చిరు అతన్ని మర్యాద లేకుండా పక్కకు తోసి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట బాగా వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోపై నెటిజన్స్ కూడా బాగా ఫైర్ అవుతున్నారు. అతను నీ ఆస్తి అడిగాడా? నీతో సెల్ఫీయేగా అడిగింది?  మరీ అంత బలుపు ఉండకూడదని, అభిమానుల వలనే నువ్వు ఇంత పెద్ద మెగాస్టార్ అయ్యావనే విషయం గుర్తుపెట్టుకోవాలని చిరుని ట్రోల్ చేస్తున్నారు.ఇంకా అలాగే ఇంకోపక్క ఇండిగో సిబ్బందిని కూడా మెగా ఫ్యాన్స్ తప్పు పడుతున్నారు. ప్రయాణం చేసి అలిసిపోయి వచ్చేవారు.. అందరికి సెల్ఫీలు ఇస్తూ ఉంటే వాళ్లకు ఓపిక ఉండొద్దా.. ? వేరే పనుల్లో బిజీగా ఉన్నారేమో.. ఇలాంటివేమీ ఆలోచినకుండా అలా ఎగబడడం ఏమాత్రం పద్దతి కాదని మెగా ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. అయితే కొందరు మాత్రం అలా తోయ్యకుండా నోటితో చెప్పుండవచ్చు కదా అని వాదిస్తున్నారు. కొంతమంది అయితే చిరుని ఘోరంగా బూతులు తిడుతున్నారు. అందులో పచ్చి బూతులు తిట్టిన ఓ నెటిజెన్ ట్వీట్ అయితే తెగ వైరల్ అవుతుంది. అదేంటో చూసేయండి.
" style="height: 860px;">








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>