Movieslakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/two-huge-films--production--production-company-bde0e215-8f3a-4a23-b2b4-6aef9f4cae9f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/two-huge-films--production--production-company-bde0e215-8f3a-4a23-b2b4-6aef9f4cae9f-415x250-IndiaHerald.jpgఒక నిర్మాణ సంస్థ నుంచి రెండు భారీ చిత్రాలు.. వారం గ్యాప్ లో విడుదల..! రెబల్ స్టార్ ప్రభాస్ ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రభాస్ రీసెంట్ గా సలార్ మూవీలో హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇప్పుడు రాజా సాబ్ మూవీ లో హీరోగా నటిస్తున్న సంగతి కూడా తెలిసిందే. తేజ సజ్జ కూడా హనుమాన్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్టును అందుకున్న సంగతి తెలిసింది. టాలీవుడ్ లోని బిగ్ బ్యానర్స్ లో ప్రిపుల్స్ వీడియా ఫ్యాక్టరి ఒకటి. టీజీ విశ్వప్రసాద్ మరియు వివేక్ కూచిబోట్ల ఈ సంస్థ అధినేతలTwo huge films ; production ; production company; {#}Prabhas;Ravi;kalyan;krishnam raju;maruti;raja;ravi teja;teja;vivek;Tollywood;media;Blockbuster hit;Comedy;House;Mass;Mister;India;Cinemaఒక నిర్మాణ సంస్థ నుంచి రెండు భారీ చిత్రాలు.. వారం గ్యాప్ లో విడుదల..!ఒక నిర్మాణ సంస్థ నుంచి రెండు భారీ చిత్రాలు.. వారం గ్యాప్ లో విడుదల..!Two huge films ; production ; production company; {#}Prabhas;Ravi;kalyan;krishnam raju;maruti;raja;ravi teja;teja;vivek;Tollywood;media;Blockbuster hit;Comedy;House;Mass;Mister;India;CinemaTue, 30 Jul 2024 12:00:00 GMTరెబల్ స్టార్ ప్రభాస్ ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రభాస్ రీసెంట్ గా సలార్ మూవీలో హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇప్పుడు రాజా సాబ్ మూవీ లో హీరోగా నటిస్తున్న సంగతి కూడా తెలిసిందే. తేజ సజ్జ కూడా హనుమాన్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్టును అందుకున్న సంగతి తెలిసింది. టాలీవుడ్ లోని బిగ్ బ్యానర్స్ లో ప్రిపుల్స్ వీడియా ఫ్యాక్టరి ఒకటి. టీజీ విశ్వప్రసాద్ మరియు వివేక్ కూచిబోట్ల ఈ సంస్థ అధినేతలు.


అతి తక్కువ కాలంలో మిడ్ రేంజ్ బ్యానర్ నుంచి భారీ చిత్రాలు నిర్వహించే ప్రొడక్షన్ హౌస్ గా ఎదిగింది పీపుల్స్ మీడియా. కెరీర్ మొదట్లో ఒక రేంజ్ సినిమాలు నిర్వహించిన ఈ సంస్థ అలాంటి కాలంలోనే టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో 'బ్రో' వంటి సినిమాలు నిర్మించే దిశగా ఎదిగింది. ప్రస్తుతం మాస్ మహారాజ్ రవితేజ నటించిన మిస్టర్ బజన్ ఆగస్ట్ 15 న విడుదలకు రెడీగా ఉంది. ఇటీవల కాలంలో రవితేజతో వరుసగా మూడు సినిమాలు నిర్వహించిన ఏకైక సంస్థ పీపుల్స్ వీడియా. మరోవైపు భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించే పనిలో ఉన్నారు నిర్మాతలు.


ఈ నేపథ్యంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా "ది రాజా సాబ్" చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కిస్తుంది. హారర్ కామెడీ కథాంశంతో రానున్న ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా విడుదలయిన 'రాజా సాబ్' గ్లిమ్స్ విశేష ఆదరణ పొందింది. కాగా చిత్రాన్ని 2025 ఏప్రిల్ 10 న సమ్మర్ కానుకగా పాన్ ఇండియా భాషల్లో వరల్డ్ వైల్డ్ గా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు నిర్మాతలు. మరోవైపు ఇదే నిర్మాణ సంస్థ హనుమాన్ చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన తేజ సర్జ హీరోగా "మిరాయ్" అనే చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని 2025 ఏప్రిల్ 18 న విడుదల చేస్తోంది. కేవలం వారం రోజుల గ్యాప్ లో రెండు భారీ చిత్రాలను విడుదల చేస్తే సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది ప్రిపుల్స్ మీడియా ఫ్యాక్టరి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>