MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/rc-1696c75dcb-f7f2-42b7-be67-4b0d6d84168f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/rc-1696c75dcb-f7f2-42b7-be67-4b0d6d84168f-415x250-IndiaHerald.jpgరాయన్ ఎఫెక్ట్.. RC16పై ఆశలు పెట్టుకున్న చరణ్ ఫ్యాన్స్? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో RC16 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంతకముందు ఈ మూవీ డైరెక్టర్ విషయంలో ఫ్యాన్స్ కి ఆందోళన లేకపోయిన మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ మాత్రం భయపడ్డారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఏఆర్ రెహమాన్ తెలుగులో మ్యూజిక్ డైరెక్టర్ గా చేసిన కూడా కమర్షియల్ సక్సెస్ కాలేదు. తెలుగులో రెహ్మాన్ మ్యూజిక్ అందించిన నాని, ఏమాయ చేసావే, సాహసం శ్వాసగా సాగిపో సినిమాలు తప్ప వేరే ఏ సినిమాలు పెద్దగా ఆకట్టRC 16{#}dhanush;Uttarandhra;Genre;Pawan Kalyan;Mass;local language;News;Success;Ram Charan Teja;Director;Cinemaరాయన్ ఎఫెక్ట్.. RC16పై ఆశలు పెట్టుకున్న చరణ్ ఫ్యాన్స్?రాయన్ ఎఫెక్ట్.. RC16పై ఆశలు పెట్టుకున్న చరణ్ ఫ్యాన్స్?RC 16{#}dhanush;Uttarandhra;Genre;Pawan Kalyan;Mass;local language;News;Success;Ram Charan Teja;Director;CinemaTue, 30 Jul 2024 12:21:04 GMTరాయన్ ఎఫెక్ట్.. RC16పై ఆశలు పెట్టుకున్న చరణ్ ఫ్యాన్స్?  

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో RC16 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంతకముందు ఈ మూవీ డైరెక్టర్ విషయంలో ఫ్యాన్స్ కి ఆందోళన లేకపోయిన మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ మాత్రం భయపడ్డారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఏఆర్ రెహమాన్ తెలుగులో మ్యూజిక్ డైరెక్టర్ గా చేసిన కూడా కమర్షియల్ సక్సెస్ కాలేదు. తెలుగులో రెహ్మాన్ మ్యూజిక్ అందించిన నాని, ఏమాయ చేసావే, సాహసం శ్వాసగా సాగిపో సినిమాలు తప్ప వేరే ఏ సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అలాగే గత కొనేళ్ల నుంచి లోకల్ సినిమాలకి రెహమాన్ ప్రేక్షకులని మెప్పించే స్థాయిలో మ్యూజిక్ ఇవ్వడం లేదనే విమర్శలు చాలానే వస్తూ ఉన్నాయి. అయితే వీటన్నింటికి ఏ ఆర్ రెహమాన్ రాయన్ మూవీతో గట్టిగా ఫుల్ స్టాప్ పెట్టాడు. రాయన్ మూవీకి అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్ ని ఏ ఆర్ రెహమాన్ అందించడం జరిగింది. రాయన్ మూవీ సక్సెస్ లో రెహ్మాన్ పాత్ర కూడా చాలా ఎక్కువగా ఉందని చెప్పాలి.


రాయన్ మూవీ చూసిన తర్వాత రామ్ చరణ్ చేయబోయే RC16 సినిమా విషయంలో ఫ్యాన్స్ కి టెన్షన్ అంతా పోయింది. డైరెక్టర్ బుచ్చిబాబు అద్భుతమైన కథని పీరియాడిక్ జోనర్ లో చెప్పబోతున్నాడని చాలా బలంగా నమ్ముతున్నారు. అందుకే అతను ఏరికోరి ఏఆర్ రెహమాన్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నారు. అంటే ఈ కథకి రెహమాన్ కరెక్ట్ గా బ్యాగ్రౌండ్ స్కోర్ అందించగలడని బుచ్చిబాబు నమ్మాడని పూర్తిగా అర్ధమవుతోంది. ఇప్పుడు ధనుష్ హీరోగా ఆయన దర్శకత్వంలో వచ్చిన రాయన్ మూవీ కూడా మాస్ అండ్ కల్ట్ కంటెంట్ తో తెరకెక్కింది. రామ్ చరణ్ సినిమా కూడా ఇంచుమించు ఇదే ఫ్లేవర్ తో ఉత్తరాంధ్ర నేపథ్యంలో గ్రామీణ వాతావరణంలో ఉండబోతోందని సమాచారం తెలుస్తుంది. అందుకే ఏఆర్ రెహమాన్ RC16 మూవీకి కూడా బెస్ట్ మ్యూజిక్ అందిస్తాడని రామ్ చరణ్ ఫ్యాన్స్ చాలా బలంగా నమ్ముతున్నారు. మరి చూడాలి. ఏ ఆర్ రెహమాన్ తన ఎలాంటి మ్యాజిక్ చేస్తాడనేది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>