Movieslakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vishwaxen--hero-vishwaxen--vishwaxen-updates9f3a4828-76e9-4588-b37a-42f24151bed4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vishwaxen--hero-vishwaxen--vishwaxen-updates9f3a4828-76e9-4588-b37a-42f24151bed4-415x250-IndiaHerald.jpgనటి వల్లే instagram డీయాక్టివేట్ చేసుకున్నారా?.. దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన విశ్వక్సేన్..! టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ ఈ ఏడాది గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాలతో డీసెంట్ హిట్స్ సాధించారు. మంచి జోష్ లో ఉన్నారు. విశ్వక్ ప్రస్తుతం మెకానిక్ రాకి సినిమా చేస్తున్నారు. రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ తేజ ముల్లపూడి. మెకానిక్ రాఖీ సినిమా గ్లింప్స్ నేడు జూలై 28 రిలీజ్ అయింది. ఈ గ్లింప్స్ కోసం లాంచ్ ఈవెంట్ ను మూవీ టీమ్ నిర్వహించింది. విశ్వక్ సేన్ కొన్ని వారాల క్రితంVishwaxen . hero Vishwaxen ; Vishwaxen updates{#}Godavari River;Smart phone;Girl;Viswak sen;Josh;Instagram;Romantic;Event;Heroine;Hero;Director;Cinemaనటి వల్లే instagram డీయాక్టివేట్ చేసుకున్నారా?.. దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన విశ్వక్సేన్..!నటి వల్లే instagram డీయాక్టివేట్ చేసుకున్నారా?.. దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన విశ్వక్సేన్..!Vishwaxen . hero Vishwaxen ; Vishwaxen updates{#}Godavari River;Smart phone;Girl;Viswak sen;Josh;Instagram;Romantic;Event;Heroine;Hero;Director;CinemaMon, 29 Jul 2024 14:05:00 GMTటాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ ఈ ఏడాది గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాలతో డీసెంట్ హిట్స్ సాధించారు. మంచి జోష్ లో ఉన్నారు. విశ్వక్ ప్రస్తుతం మెకానిక్ రాకి సినిమా చేస్తున్నారు. రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ తేజ ముల్లపూడి. మెకానిక్ రాఖీ సినిమా గ్లింప్స్ నేడు జూలై 28 రిలీజ్ అయింది. ఈ గ్లింప్స్ కోసం లాంచ్ ఈవెంట్ ను మూవీ టీమ్ నిర్వహించింది. విశ్వక్ సేన్ కొన్ని వారాల క్రితం తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ డియాక్టివేట్ చేసుకున్నారు.


అయితే, ఓ నటి వల్లే తాను ఇలా చేశారని రూమర్లు విపరీతంగా వచ్చాయి. మరిన్ని పుకార్లు కూడా చక్కెర్లు కొట్టాయి. ఈ విషయంపై నేటి ఈవెంట్లో విశ్వక్ సేన్ కు ప్రశ్న ఎదురైంది. దీనికి తన స్ట్రైల్ లో ఆన్సర్ చెప్పాడు మా దా దాస్. ఏ నటి వల్ల ఇంస్టాగ్రామ్ అకౌంట్ ను డిఆక్టివేట్ చేశారని, సోషల్ మీడియాలో ఎందుకు యాక్టివ్ గా ఉండటం లేదని విశ్వక్ సేన్ ను ఓ వ్యక్తి అడిగారు. దీంతో విశ్వక్ స్పందించారు."నువ్వు అమ్మాయి కోసం ఇంస్టాగ్రామ్ లో ఉంటావు. నేను వాళ్ళ అభిమానుల కోసం ఇంస్టాగ్రామ్ లో ఉంటా. కొందరు వేరే పనులు చేసేందుకు ఇంస్టాగ్రామ్ లో ఉంటారు.


నేను ఫ్యాన్స్ కోసమే ఉంటా" అని విశ్వక్ సేన్ తెలిపారు. నటి వల్లే ఇంస్టాగ్రామ్ డియాక్టివేట్ చేశానని ఎందుకు అనిపించిందని ఆ వ్యక్తిని విశ్వక్ ఎదురు ప్రశ్నా వేశారు. గ్లామర్ హీరో కావడా వల్ల ఒత్తిడి వస్తుందేమోనని అనుకున్నానని ఆ వ్యక్తి..అంటే ఆ ప్రెజర్ ఎవడైనా వద్దనుకుంటాడా అని విశ్వక్ పంచ్ వేశారు. హీరోయిన్ వల్లనో, ఒత్తిడి వల్లనో తాను ఇంస్టా డియాక్టివేట్ చేయలేదని స్పష్టంగా తెలిపారు. తనకు 30 సంవత్సరాల వయసు వచ్చిందని తనకు అర్థమైందని, ఫోన్ పక్కన పెట్టి ఎక్కువ సేపూ చేయాలనే ఉద్దేశంతోనే తాను ఇంస్టాగ్రామ్ డిఆర్టివేట్ చేశానని విశ్వక్ సేన్ చెప్పారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>