MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/meena-prabhudeva-venkatesh-tollywood-kollywood-chiranjeevi-nagarjuna-c646425f-af92-4347-ae47-6da91017356e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/meena-prabhudeva-venkatesh-tollywood-kollywood-chiranjeevi-nagarjuna-c646425f-af92-4347-ae47-6da91017356e-415x250-IndiaHerald.jpgతెలుగు,తమిళ, కన్నడ,మలయాళ భాషల్లో ఉన్న అగ్ర నటులందరితో కలిసి నటించిన సీనియర్ నటి మీనా ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా యంగ్ హీరో హీరోయిన్స్ కి మదర్ క్యారెక్టర్ చేస్తూ వస్తుంది. అలాగే కొన్ని బుల్లితెర షోలలో కూడా జడ్జిగా చేస్తుంది. అయితే అలాంటి మీనా పై గత కొద్ది రోజులుగా ఎన్నో రూమర్స్ వినిపిస్తున్నాయి. దానికి ప్రధాన కారణం మీనా భర్త కరోనా టైం లో మరణించడంతో ఆమె రెండో పెళ్లి చేసుకోబోతుందనే పుకార్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.ఇక దీనిపై చాలాసార్లు మీనా క్లారిటీ ఇచ్చింది.అయితే అప్పట్లో తన గ్లామర్ తో అందMEENA;PRABHUDEVA;VENKATESH; TOLLYWOOD;KOLLYWOOD; CHIRANJEEVI;NAGARJUNA;{#}meena;Ishtam;Coronavirus;Venkatesh;Hero;Tollywood;marriage;Indianస్విమ్ సూట్ వేసుకున్న మీనా.. అంతా ఆ హీరో మీద ప్రేమతోనేనా..?స్విమ్ సూట్ వేసుకున్న మీనా.. అంతా ఆ హీరో మీద ప్రేమతోనేనా..?MEENA;PRABHUDEVA;VENKATESH; TOLLYWOOD;KOLLYWOOD; CHIRANJEEVI;NAGARJUNA;{#}meena;Ishtam;Coronavirus;Venkatesh;Hero;Tollywood;marriage;IndianMon, 29 Jul 2024 15:40:00 GMT తెలుగు,తమిళ, కన్నడ,మలయాళ భాషల్లో ఉన్న అగ్ర నటులందరితో కలిసి నటించిన సీనియర్ నటి మీనా ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా యంగ్ హీరో హీరోయిన్స్ కి మదర్ క్యారెక్టర్ చేస్తూ వస్తుంది. అలాగే కొన్ని బుల్లితెర షోలలో కూడా జడ్జిగా చేస్తుంది. అయితే అలాంటి మీనా పై గత కొద్ది రోజులుగా ఎన్నో రూమర్స్ వినిపిస్తున్నాయి. దానికి ప్రధాన కారణం మీనా భర్త కరోనా టైం లో మరణించడంతో ఆమె రెండో పెళ్లి చేసుకోబోతుందనే పుకార్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.ఇక దీనిపై చాలాసార్లు మీనా క్లారిటీ ఇచ్చింది.అయితే అప్పట్లో తన గ్లామర్ తో అందంతో ఎన్నో సినిమాల్లో అవకాశాలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ వెంకటేష్ తో సుందరకాండ,చంటి, దృశ్యం, సూర్యవంశం,అబ్బాయిగారు వంటి ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది.

దాంతో వీరి కాంబినేషన్ కి టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉండేది.అయితే అలాంటి మీనా టాలీవుడ్ లో ఉన్న అగ్ర నటులందరితో నటించింది కానీ ఎవరి సినిమాలో కూడా స్విమ్ సూట్ వేసుకోలేదు. కానీ ఆ ఒక్క హీరోతో సినిమాలో చేసే సమయంలో మాత్రం మీనా  స్విమ్ సూట్ వేసింది. అది కూడా బలవంతంగానే ధరించిందట. ఇక ఆ హీరో ఎవరో కాదు ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా పేరున్న ప్రభుదేవా.. మీనా ప్రభుదేవాతో నటించిన ఓ మూవీలో అయిష్టంగానే ప్రభుదేవ బలవంత పెట్టడంతో స్విమ్ సూట్ వేసుకుందట.

కానీ అది వేసుకోవడం అస్సలు ఇష్టం లేదట. ఇక ఆ డ్రెస్ వేసుకున్నాక బయటికి రావడానికి కూడా మీనా చాలా మొహమాట పడిందట.దాంతో ఆ షూటింగ్ సమయంలో ఎంతగానో ఇబ్బంది పడిపోయిందట.అంతేకాదు ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెబుతూ అలాంటి పొట్టి బట్టలు వేసుకొని గ్లామరస్ పాత్రల్లో నటించే వాళ్ళు ఎలా నటిస్తారో వారి ధైర్యానికి  దండాలు అంటూ మీనా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మీనా ఆ ఇంటర్వ్యూలో స్విమ్ సూట్ గురించి మాట్లాడిన ఓల్డ్ వీడియో తాజాగా నెట్టింట్లో వైరల్ అవుతుంది







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>