MoviesChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/crazy-ramboed1e2add-ce1b-4ba6-81b0-cb97207fe43d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/crazy-ramboed1e2add-ce1b-4ba6-81b0-cb97207fe43d-415x250-IndiaHerald.jpgషమ్ము హీరోగా హరీష్ మధురెడ్డి దర్శకత్వంలో, ర్యాప్ రాక్ షకీల్ సప్తాశ్వ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ది అల్టిమేట్ మాస్ మసాలా ఎంటర్‌టైనర్ “క్రేజీ రాంబో” గ్రాండ్ గా ప్రారంభం- టైటిల్ లాంచ్ జరిగింది. షమ్ము హీరోగా హరీష్ మధురెడ్డి దర్శకత్వంలో, సప్తాశ్వ ప్రొడక్షన్స్ బ్యానర్ రూపొందనున్న ది అల్టిమేట్ మాస్ మసాలా ఎంటర్‌టైనర్ “క్రేజీ రాంబో” పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ఈ వేడుకలో హీరో అశ్విన్ బాబు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. కామెడీ, యాక్షన్, డ్రామా, రొమాన్స్‌తో కూడిన రోలర్-కోస్టర్ రైడ్‌గా ఈ సిcrazy rambo{#}Sangeetha;Tammudu;Maa Annayya;Thammudu;Mass;CBN;Pooja Hegde;Director;Cinema;Hero;Event;Musicక్రేజీ రాంబో పెద్ద హిట్ కావాలంటున్న అశ్విన్ బాబుక్రేజీ రాంబో పెద్ద హిట్ కావాలంటున్న అశ్విన్ బాబుcrazy rambo{#}Sangeetha;Tammudu;Maa Annayya;Thammudu;Mass;CBN;Pooja Hegde;Director;Cinema;Hero;Event;MusicMon, 29 Jul 2024 19:47:14 GMTషమ్ము హీరోగా హరీష్ మధురెడ్డి దర్శకత్వంలో, ర్యాప్ రాక్ షకీల్ సప్తాశ్వ ప్రొడక్షన్స్ బ్యానర్ పై  ది అల్టిమేట్ మాస్ మసాలా ఎంటర్‌టైనర్ “క్రేజీ రాంబో” గ్రాండ్ గా ప్రారంభం- టైటిల్ లాంచ్  జరిగింది.

షమ్ము హీరోగా హరీష్ మధురెడ్డి దర్శకత్వంలో, సప్తాశ్వ ప్రొడక్షన్స్ బ్యానర్ రూపొందనున్న ది అల్టిమేట్ మాస్ మసాలా ఎంటర్‌టైనర్ “క్రేజీ రాంబో” పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ఈ వేడుకలో హీరో అశ్విన్ బాబు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.  

కామెడీ, యాక్షన్, డ్రామా, రొమాన్స్‌తో కూడిన రోలర్-కోస్టర్ రైడ్‌గా ఈ సినిమా వుండబోతోంది. రాంబో టైటిల్ రోల్  లో హీరో షమ్ము చాలా ఇంట్రస్టింగ్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు.  సినిమా స్క్రీన్‌ప్లే, డైలాగ్‌లు, సంగీతం గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని అందించనున్నాయి.

టైటిల్ లాంచ్ ఈవెంట్ లో హీరో అశ్విన్ బాబు మాట్లాడుతూ.. క్రేజీ రాంబో టైటిల్ చాలా ఇంట్రస్టింగ్ గా వుంది. సినిమా తప్పకుండా క్రేజీ గా ఉంటుందని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్, సినిమా తప్పకుండా పెద్ద విజయం సాధించాలి' అని కోరారు.

హీరో షమ్ము మాట్లాడుతూ,.. ఇది నా మూడో సినిమా. మా అన్నయ్య ప్రొడక్షన్ లో వర్క్ చేయడం చాలా ఆనందంగా వుంది. క్రేజీ రాంబో కథ చాలా బావుటుంది. అందరినీ అలరిస్తుంది' అన్నారు.  

నిర్మాత, సంగీత దర్శకుడు ర్యాప్ రాక్ షకీల్ మాట్లాడుతూ.. డైరెక్టర్ మధు గారు కథ చెప్పినపుడు నాకు చాలా నచ్చింది. మా తమ్ముడు హీరోగా నేనే నిర్మించాలని అను కున్నాను. చాలా మంచి కంటెంట్. అందరినీ ఎంటర్ టైన్ చేసేలా సినిమా వుంటుంది' అన్నారు.

ఈ చిత్రానికి ర్యాప్ రాక్ షకీల్ మ్యూజిక్ అందిస్తున్నారు, సినిమాటోగ్రఫీ  జైపాల్ రెడ్డి. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>