PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ponguletia3248bf5-0414-44ae-b95a-54c322d31696-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ponguletia3248bf5-0414-44ae-b95a-54c322d31696-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయింది. పది సంవత్సరాల కెసిఆర్ పాలనను కాంగ్రెస్ పార్టీ దించగలిగింది. అయితే కాంగ్రెస్ విజయానికి రేవంత్ రెడ్డి తో పాటు పొంగులేటి శ్రీనివాస్ కూడా చాలా పాటుపడ్డారు. ఎన్నో అవమానాల నేపథ్యంలో గులాబీ పార్టీ నుంచి బయటికి వచ్చిన పొంగిలేటి శ్రీనివాసు... కెసిఆర్ కు దమ్కీ ఇచ్చారు. ponguleti{#}Nama Nageswara Rao;Revanth Reddy;sharath;Sharrath Marar;srinivas;KCR;MP;Party;Success;Assembly;Government;Congress;YCP;Telanganaహీరోలు... జీరోలు: ఇది పొంగులేటి అడ్డా...టచ్ చేసే మొనగాడు లేడుగా ?హీరోలు... జీరోలు: ఇది పొంగులేటి అడ్డా...టచ్ చేసే మొనగాడు లేడుగా ?ponguleti{#}Nama Nageswara Rao;Revanth Reddy;sharath;Sharrath Marar;srinivas;KCR;MP;Party;Success;Assembly;Government;Congress;YCP;TelanganaMon, 29 Jul 2024 07:36:00 GMT
* పొంగులేటి అడ్డాలో కాంగ్రెస్‌ క్లీన్‌ స్వీప్‌
* పొంగులేటి సత్తా గుర్తించలేకపోయిన కేసీఆర్‌
* తెలంగాణ ప్రభుత్వంలో నెంబర్‌ 2 ఆయనే
* రేవంత్‌ ప్రభుత్వానికి పొంగులేటినే ఊపిరి


తెలంగాణ రాష్ట్రంలో  ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయింది. పది సంవత్సరాల  కెసిఆర్ పాలనను  కాంగ్రెస్ పార్టీ దించగలిగింది. అయితే కాంగ్రెస్ విజయానికి రేవంత్ రెడ్డి తో పాటు పొంగులేటి శ్రీనివాస్ కూడా చాలా పాటుపడ్డారు. ఎన్నో అవమానాల నేపథ్యంలో గులాబీ పార్టీ నుంచి బయటికి వచ్చిన పొంగిలేటి శ్రీనివాసు... కెసిఆర్ కు దమ్కీ ఇచ్చారు.

 ఖమ్మంలో పదికి పది సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవడంలో పొంగులేటి కృషి... ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  ఆయన 10 సీట్లు ఖమ్మంలో గెలిపించకపోతే... మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేవారు. అలాంటి పొంగిలేటి శ్రీనివాసరెడ్డిని కెసిఆర్ లైట్ తీసుకున్నారు. దాని ఫలితంగా అధికారమే కోల్పోయారు కేసీఆర్. ఆయన అడిగిన డిమాండ్లు కేసీఆర్ ఇచ్చుంటే... గులాబీ ప్రభుత్వం మరోసారి వచ్చేది.

 గతంలో వైసీపీ పార్టీలో ఎంపీగా గెలిచిన  మొనగాడు పొంగులేటి. అయితే కేసీఆర్ ప్రభుత్వం రాగానే.. అనుచరులతో గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారు పొంగులేటి. ఈ తరుణంలోనే మరోసారి ఎంపీ పదవి ఇస్తే.. ఖమ్మంలో మొత్తం సీట్లు గెలుస్తానని కేసీఆర్ కు చెప్పారు. కానీ పొంగులేటికీ కాకుండా.. నామ నాగేశ్వరరావు ను కేసీఆర్ను అన్నారు.

 అప్పటినుంచి అసంతృప్తితో ఉన్న పొంగులేటి... 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు.  తనకు  ఖమ్మంలో తన అనుచరులకు టికెట్ ఇస్తేనే కాంగ్రెస్లో చేరుతానని శరత్ పెట్టిన పొంగిలేటి... ఆ విషయంలో సక్సెస్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి.. తెలంగాణ మంత్రిగా కూడా ఇప్పుడు బాధ్యతలు తీసుకున్నారు.  పొంగులేటి ఇప్పుడు పదిమంది ఎమ్మెల్యేలతో బయటకు వెళ్తే... రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలడం ఖాయం. అంతటి రేంజ్ లోకి పొంగులేటి వచ్చారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి తర్వాత నెంబర్ 2 స్థానాన్ని సంపాదించుకున్నారు.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>