MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/letest-movies-update-fresh-newse20c7e47-fcf5-460b-bf8e-3da8563c6c64-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/letest-movies-update-fresh-newse20c7e47-fcf5-460b-bf8e-3da8563c6c64-415x250-IndiaHerald.jpgకొన్ని సందర్భాలలో అసలు థియేటర్లలో సినిమాలే ఉండవు. ఎవరైనా సినిమాలను థియేటర్లలో చూద్దాం అనుకున్నా మంచి సినిమాలు లేకపోవడంతో వారు నిరుత్సాహం చెందాల్సి వస్తూ ఉంటుంది. ఇక కొన్ని సందర్భాలలో అయితే అనేక సినిమాలు ఒక్క సారిగా బాక్స్ ఆఫీస్ పై పడుతూ ఉంటాయి. అలాంటి సమయంలో ఏ సినిమా చూడాలో అర్థం కాకపోయే పరిస్థితిలు కూడా ఉంటాయి. ఇకపోతే ఈ ఆగస్టు 15 వ తేదీన ప్రేక్షకులకు అదే పరిస్థితి ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు అంటే మొదట ఈ తేదీన పుష్ప పార్ట్ 2 మూవీ ని విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటనను విడుదల చేశారు. దletest movies{#}Jr NTR;vikram;puri jagannadh;ram pothineni;harish shankar;Mister;ravi teja;Ravi;Tamil;Box office;Cinemaఆగస్టు 15 డేస్ నుండి తప్పుకున్న ఆ మూవీ.. కారణం అదేనా..?ఆగస్టు 15 డేస్ నుండి తప్పుకున్న ఆ మూవీ.. కారణం అదేనా..?letest movies{#}Jr NTR;vikram;puri jagannadh;ram pothineni;harish shankar;Mister;ravi teja;Ravi;Tamil;Box office;CinemaMon, 29 Jul 2024 10:33:00 GMTకొన్ని సందర్భాలలో అసలు థియేటర్లలో సినిమాలే ఉండవు. ఎవరైనా సినిమాలను థియేటర్లలో చూద్దాం అనుకున్నా మంచి సినిమాలు లేకపోవడంతో వారు నిరుత్సాహం చెందాల్సి వస్తూ ఉంటుంది. ఇక కొన్ని సందర్భాలలో అయితే అనేక సినిమాలు ఒక్క సారిగా బాక్స్ ఆఫీస్ పై పడుతూ ఉంటాయి. అలాంటి సమయంలో ఏ సినిమా చూడాలో అర్థం కాకపోయే పరిస్థితిలు కూడా ఉంటాయి. ఇకపోతే ఈ ఆగస్టు 15 వ తేదీన ప్రేక్షకులకు అదే పరిస్థితి ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు అంటే మొదట ఈ తేదీన పుష్ప పార్ట్ 2 మూవీ ని విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటనను విడుదల చేశారు.

దానితో ఈ మూవీ కి పోటీగా ఏ సినిమా విడుదల తేదీని ప్రకటించలేదు. ఇక ఎప్పుడు అయితే ఈ సినిమా పోస్ట్ పోన్ అయ్యిందో అనేక సినిమాలు ఈ తేదీ పై పడిపోయాయి. అందులో భాగంగా రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న డబల్ ఇస్మార్ట్ మూవీ ని , అలాగే  రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మిస్టర్ బచ్చన్ మూవీ ని , జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్ని నితిన్ హీరోగా రూపొందిన ఆయ్ మూవీ ని , అలాగే 35 చిన్న కథ కాదు సినిమాను , విక్రమ్ హీరోగా రూపొందిన తమిళ సినిమా తంగాలన్ ఇలా ఐదు సినిమాలను ఇదే తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

కానీ మొదట ఎవరూ కూడా వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు అన్నట్లు నడుచుకుంటూ వచ్చారు. కాకపోతే ఆగస్టు 15 వ తేదీ నుండి 35 చిన్న కథ కాదు సినిమా వెనక్కు తగ్గే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ మూవీ ని కొత్త తేదీన విడుదల చేసే ఆలోచనలో మూవీ బృందం ఉన్నట్లు సమాచారం.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>