PoliticsPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bjp9bb16ad4-f3e3-4cd2-8582-9e8441b44dc1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bjp9bb16ad4-f3e3-4cd2-8582-9e8441b44dc1-415x250-IndiaHerald.jpgబీ జే పీ కేంద్రంలో 2014 వ సంవత్సరం అధికారంలోకి వచ్చిన తర్వాత నుండి వరుసగా విజయాలను సాధిస్తూ వస్తుంది. ఇక 2014 వ సంవత్సరం మంచి మెజారిటీతో కేంద్రంలో అధికారం లోకి వచ్చిన బి జె పి 2019 లో మెజారిటీని మరింతగా పెంచుకుంది. ఇక 2024 వ సంవత్సరం ఏకంగా 400 లకి పైగా పార్లమెంటు స్థానాలను దక్కించుకుంటాం అని మొదటి నుండి బి జె పి చప్పకుంటూ వచ్చింది. దానితో కనీసం 350 స్థానాలు అయినా ఈ పార్టీకి వస్తాయి అని జనాలు కూడా అంచనా వేశారు. కాకపోతే అనూహ్యంగా ఈ పార్టీకి చాలా తక్కువ పార్లమెంట్ స్థానాలు వచ్చాయి. ఇకపోతే ఇప్పటి వరbjp{#}Jharkhand;Maharashtra;Haryana;Bihar;Elections;Parliment;Parliament;Hanu Raghavapudi;Party;Congressఆ నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ లో ఎదురు దెబ్బ తగలనుందా..?ఆ నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ లో ఎదురు దెబ్బ తగలనుందా..?bjp{#}Jharkhand;Maharashtra;Haryana;Bihar;Elections;Parliment;Parliament;Hanu Raghavapudi;Party;CongressMon, 29 Jul 2024 09:25:00 GMTబీ జే పీ కేంద్రంలో 2014 వ సంవత్సరం అధికారంలోకి వచ్చిన తర్వాత నుండి వరుసగా విజయాలను సాధిస్తూ వస్తుంది. ఇక 2014 వ సంవత్సరం మంచి మెజారిటీతో కేంద్రంలో అధికారం లోకి వచ్చిన బి జె పి 2019 లో మెజారిటీని మరింతగా పెంచుకుంది. ఇక 2024 వ సంవత్సరం ఏకంగా 400 లకి పైగా పార్లమెంటు స్థానాలను దక్కించుకుంటాం అని మొదటి నుండి బి జె పి చప్పకుంటూ వచ్చింది. దానితో కనీసం 350 స్థానాలు అయినా ఈ పార్టీకి వస్తాయి అని జనాలు కూడా అంచనా వేశారు. కాకపోతే అనూహ్యంగా ఈ పార్టీకి చాలా తక్కువ పార్లమెంట్ స్థానాలు వచ్చాయి. ఇ

కపోతే ఇప్పటి వరకు బి జె పి పార్టీ కొన్ని రాష్ట్రాలలో కూడా గెలుస్తాము అనుకున్న ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇకపోతే మరికొన్ని రోజుల్లో మహారాష్ట్ర , బీహార్ , జార్ఖండ్ , హర్యానా రాష్ట్రాలలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నాలుగు ప్రాంతాల్లో కూడా బి జె పి కి ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశం కనబడుతుంది. మహారాష్ట్ర లో దాదాపుగా బీ జే పీ కి ప్రతికూల పరిస్థితులే కనబడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

ఇక్కడ దాదాపుగా బి జె పి గెలిచే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది. ఇక బీహార్ లో గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉన్నట్లు , ఇందులో బి జె పి గెలిచే అవకాశాలు ఉన్నాయి అని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. ఇక జార్ఖండ్ లో కూడా దాదాపుగా గెలిచే పరిస్థితులు లేవు అనే సమీకరణాలే అక్కడి నుండి వస్తున్నాయి. ఇకపోతే హర్యానా లో కూడా బి జె పి కి గెలిచే అవకాశాలు లేవు అని , అక్కడ కాంగ్రెస్ భారీ స్థానాలను దక్కించుకొని అధికారంలోకి రాబోతుంది అని తాజాగా సర్వేలు వస్తున్నాయి. ఇలా ఈ 4 రాష్ట్రాల్లో కూడా బి జె పి కి కఠిన పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>