Movieslakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika--heroine-rashmika--actress-rashmika--rashmika-updatesedf0a43b-aad8-4917-933f-7b5b31007747-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika--heroine-rashmika--actress-rashmika--rashmika-updatesedf0a43b-aad8-4917-933f-7b5b31007747-415x250-IndiaHerald.jpgషాపింగ్ మాల్ ఓపెనింగ్ లో అటువంటి పని చేసిన రష్మిక.. గ్రేట్ అంటున్న నెటిజన్స్..! నేషనల్ క్రష్ రష్మిక ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులని బాగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ ముద్దగుమ్మ చూడటానికి చాలా అందంగా కనిపిస్తున్న సంగతి కూడా తెలిసింది. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఇక ఎప్పుడూ చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ. ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ గీతాగోవిందం మంచి గుర్తింపు సంపాదించుకుంది. తర్వాత వరుసగా స్టార్ హీరోల సరసన అవకాశాలు రావటంతో, ప్రతి సినిమాలో నటించి సRashmika ; heroine Rashmika ; actress Rashmika ; Rashmika updates{#}rashmika mandanna;Chalo;Crush;Heroine;bollywood;Telugu;Indiaషాపింగ్ మాల్ ఓపెనింగ్ లో అటువంటి పని చేసిన రష్మిక.. గ్రేట్ అంటున్న నెటిజన్స్..!షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో అటువంటి పని చేసిన రష్మిక.. గ్రేట్ అంటున్న నెటిజన్స్..!Rashmika ; heroine Rashmika ; actress Rashmika ; Rashmika updates{#}rashmika mandanna;Chalo;Crush;Heroine;bollywood;Telugu;IndiaMon, 29 Jul 2024 13:54:00 GMTనేషనల్ క్రష్ రష్మిక ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులని బాగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ ముద్దగుమ్మ చూడటానికి చాలా అందంగా కనిపిస్తున్న సంగతి కూడా తెలిసింది. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఇక ఎప్పుడూ చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ. ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ గీతాగోవిందం మంచి గుర్తింపు సంపాదించుకుంది. తర్వాత వరుసగా స్టార్ హీరోల సరసన అవకాశాలు రావటంతో, ప్రతి సినిమాలో నటించి స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిపోయింది.


ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ, టాలీవుడ్, బాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్స్ తో చాలా బిజీ అయిపోయింది. ముఖ్యంగా ఈ నటి పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో మంచి గుర్తింపు సంపాదించింది. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ లో చాలా బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అదేమిటంటే? హీరోయిన్స్ షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కు వెళ్లడం కామన్. అయితే తాజాగా ఈ అందాల ముద్దుగుమ్మ ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ వెళ్లడంతో ఆమెపై తన ఫ్యాన్స్ ఎగబడ్డారు.


దీంలో దీంతో రష్మిక తన అభిమానుల కోసం కారులో నుంచి నిలుచుని వారికి స్పెషల్ గా హాయ్ చెప్పింది. అంతే కాకుండా ఫ్లయింగ్ కిస్ ఇస్తూ తన అభిమానులు సంతోష పడేలా చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక అభిమానుల కోసం ప్రత్యేకంగా కారులో నుంచి లేచి పలకరించటంతో రష్మికను గ్రేట్ అంటూ పొగిడేస్తున్నారు నెటిజన్స్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ముద్దుగుమ్మ ఆ వీడియోలో చాలా అందంగా కనిపిస్తుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>