MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhass-raja-sab-glimps-viral64144970-e963-4355-88e8-3c03731b1b70-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhass-raja-sab-glimps-viral64144970-e963-4355-88e8-3c03731b1b70-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా హీరో ప్రభాస్ ఇటీవలే కల్కి సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చెసి భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ప్రభాస్ అభిమానులు ఫుల్ ఖుషి లో ఉన్నారు. ఇలాంటి సమయంలోనే తను నటిస్తున్న తదుపరిచిత్రం రాజా సాబ్ సినిమాకి సంబంధించి అదిరిపోయే అప్డేట్స్ అయితే చిత్ర బృందం ప్రకటించింది.ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్న రాణి సమయం వచ్చేసింది. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా గ్లింప్స్ గడచిన కొన్ని నిమిషాల క్రితం విడుదలయ్యింది. ఇందులో ప్రభాస్ చాలా స్టైలిష్ లుక్కులు కనిపించారు. అలాగే బ్PRABHASS;RAJA SAB;GLIMPS;VIRAL{#}kushi;raja;rani;Kushi;Bike;Horror;Romantic;vijay kumar naidu;Prabhas;Car;Comedy;Director;India;Cinema;Populationఫ్యాన్స్ ను ఖుషి చేస్తున్న రాజా సాబ్ మూవీ గ్లింప్స్.. సరికొత్తగా ప్రభాస్..!ఫ్యాన్స్ ను ఖుషి చేస్తున్న రాజా సాబ్ మూవీ గ్లింప్స్.. సరికొత్తగా ప్రభాస్..!PRABHASS;RAJA SAB;GLIMPS;VIRAL{#}kushi;raja;rani;Kushi;Bike;Horror;Romantic;vijay kumar naidu;Prabhas;Car;Comedy;Director;India;Cinema;PopulationMon, 29 Jul 2024 17:33:00 GMTపాన్ ఇండియా హీరో ప్రభాస్ ఇటీవలే కల్కి సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చెసి భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ప్రభాస్ అభిమానులు ఫుల్ ఖుషి లో ఉన్నారు. ఇలాంటి సమయంలోనే తను నటిస్తున్న తదుపరిచిత్రం రాజా సాబ్ సినిమాకి సంబంధించి అదిరిపోయే అప్డేట్స్ అయితే చిత్ర బృందం ప్రకటించింది.ఎప్పుడెప్పుడా అంటూ  ఎదురుచూస్తున్న రాణి సమయం వచ్చేసింది. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా గ్లింప్స్ గడచిన కొన్ని నిమిషాల క్రితం విడుదలయ్యింది.


ఇందులో ప్రభాస్ చాలా స్టైలిష్ లుక్కులు కనిపించారు. అలాగే బ్యాగ్రౌండ్ బిజిఎం కూడా అదరగొట్టేశారు తమన్.. ముఖ్యంగా ఈ సినిమా విడుదల తేదీని కూడా చిత్ర బృందం అప్పుడే ప్రకటించింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 10వ తేదీన ఈ సినిమా విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్లోనే పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించారు. హర్రర్ రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్లు గ్లింప్స్ లో చూపించారు.


అయితే ప్రభాస్ ఇందులో చాలా స్టైలిష్ లుక్ లో కనిపించడమే కాకుండా సరికొత్తగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అభిమానులు కూడా ఫుల్ ఖుషి అయ్యేలా కనిపిస్తున్నారు.. గత కొన్నేళ్లుగా ప్రభాస్ అన్ని కూడా విభిన్నమైన కథలతోనే ప్రేక్షకులను అలరించడానికి చూస్తూ ఉన్నారు. బొకేతో చాలా స్టైలిష్ గా బైక్ నుంచి దిగి నడుచుకుంటూ కారు దగ్గరికి వెళ్లి మరి కారు మిర్రర్ లో నుంచి తన అందానికి దిష్టి తీసేసినట్లుగా చూపించిన ఈ గ్లింప్స్ ఫ్యాన్స్ని సైతం ఖుషి అయ్యేలా చేస్తోంది. ఇప్పటివరకు ఇలాంటి జోనర్లో ప్రభాస్ నటించిన కూడా చెప్పవచ్చు. మొదటిసారి హర్రర్ కామెడీ , రొమాంటిక్ వంటి సినిమాలో నటిస్తూ ఉన్నారు ప్రభాస్. మరి ఏ మేరకు ఈ సినిమా అభిమానులను మెప్పిస్తుందో చూడాలి.
" style="height: 370px;">







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>