Viralpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/vir1e367044-0242-4a78-ba98-4d7d1a724327-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/vir1e367044-0242-4a78-ba98-4d7d1a724327-415x250-IndiaHerald.jpgఅడవికి రారాజు సింహమని చెబుతూ ఉంటారు. అయితే ఇక ఏ జంతువైనా సరే సింహాన్ని చూస్తే భయంతో వనికి పోవాల్సిందే. సింహం వేటాడాలి అనుకుంటే ఇక ఆ జంతువు ప్రాణం గాల్లో కలిసిపోతుంది. కానీ అడవికి రారాజు అయినా సింహాన్ని సైతం భయపెట్టే జంతువు ఏదైనా అడవిలో ఉంది అంటే అది కేవలం ఏనుగు మాత్రమే అని చెప్పాలి. భారీ ఆకారంతో ఇక అన్ని జంతువుల కంటే ఎక్కువ బలంతో ఉండే ఏనుగు మిగతా జంతువుల లాగా సింహాలకు ఎప్పుడూ లొంగిపోదు. సింహం ఏనుగును వేటాడాలి అనుకున్నప్పుడు ఎక్కువ శాతం ఏనుగుదే పైచేయిగా కొనసాగుతూ ఉంటుంది. ఏనుగు బీఖర గీంకారం ముంVir{#}Thikka;Red chilly powder;Panjaa;lionపిల్ల ఏనుగే కదా అని వేటాడబోయిన సింహాలు.. కానీ చివరికి?పిల్ల ఏనుగే కదా అని వేటాడబోయిన సింహాలు.. కానీ చివరికి?Vir{#}Thikka;Red chilly powder;Panjaa;lionMon, 29 Jul 2024 09:15:00 GMTఅడవికి రారాజు సింహమని చెబుతూ ఉంటారు. అయితే ఇక ఏ జంతువైనా సరే సింహాన్ని చూస్తే భయంతో వనికి  పోవాల్సిందే. సింహం వేటాడాలి అనుకుంటే ఇక ఆ జంతువు ప్రాణం గాల్లో కలిసిపోతుంది. కానీ అడవికి రారాజు అయినా సింహాన్ని సైతం భయపెట్టే జంతువు ఏదైనా అడవిలో ఉంది అంటే అది కేవలం ఏనుగు మాత్రమే అని చెప్పాలి. భారీ ఆకారంతో ఇక అన్ని జంతువుల కంటే ఎక్కువ బలంతో ఉండే ఏనుగు మిగతా జంతువుల లాగా సింహాలకు ఎప్పుడూ లొంగిపోదు. సింహం ఏనుగును వేటాడాలి అనుకున్నప్పుడు ఎక్కువ శాతం ఏనుగుదే పైచేయిగా కొనసాగుతూ ఉంటుంది. ఏనుగు బీఖర గీంకారం  ముందు సింహం సైతం భయపడి పరుగులు పెడుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.


 ఎప్పుడు ఎంతో సౌమ్యంగా కనిపించే ఏనుగులు ఒక్కసారి తిక్క రేగితే ఎంత బీభత్సాన్ని సృష్టించగలవు అన్నదానికి సంబంధించిన వీడియోలు ఇప్పటివరకు సోషల్ మీడియాలో చాలానే వెలుగులోకి వచ్చాయి. అందుకే సింహం లాంటి క్రూర మృగాలు మాత్రమే కాదు అటు మనుషులు కూడా ఏనుగుల జోలికి వెళ్లడానికి పెద్దగా సాహసం చేయరు. అయితే కొన్ని కొన్ని సార్లు సింహాలు ఏకంగా ఏనుగును వేటాడుతాము అనే ఓవర్ కాన్ఫిడెన్స్ ప్రదర్శించి.. చివరికి మూల్యం చెల్లించుకుంటూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియోనే ఒకటి ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోయింది.


 ఓ చెట్టు కింద సేద తీరుతున్న రెండు సింహాలకు ఒక పిల్ల ఏనుగు కనిపించింది. ఇక దాన్ని చూడగానే ఆ సింహాల నోరూరిపోయింది. ఇంకేముంది ఇక మంచి ఆహారం దొరికింది అనుకుని వెంటనే ఆ పిల్ల ఏనుగు పై పంజా విసిరి వేటాడబోయాయ్ రెండు సింహాలు. చుట్టూ పెద్ద ఏనుగులు లేకపోవడంతో ఇక వేట ఎంతో సులభంగా పూర్తవుతుంది అనుకున్నాయి. ఈ చిన్న ఏనుగు పై పంజా విసిరి వేటాడుతుండగా దూరంలో ఉన్న ఏనుగుల మందు ఇది గమనించి.. అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాయి. దీంతో ఏనుగుల ఘీమ్ కారం వినగానే సింహాల గుండే గుబేల్ అంటుంది. ఏనుగుల గుంపు  సమీపానికి వచ్చేలోపే సింహాలు తోకముడిచి అక్కడ నుంచి పారిపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
">







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>