PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/abn-radhakrishna49532f88-ad11-47bd-9d87-381cf6b95393-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/abn-radhakrishna49532f88-ad11-47bd-9d87-381cf6b95393-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్రంలో... మీడియా ఆదిపత్యం కొనసాగుతోంది. కెసిఆర్ ప్రభుత్వంలో ఉన్న సమయంలో టీవీ9 అలాగే టెన్ టీవీ లాంటి ఛానల్స్ కెసిఆర్ ప్రభుత్వానికి సపోర్ట్ గా నిలవడం జరిగింది. అప్పుడు కెసిఆర్ ప్రభుత్వ వ్యతిరేకతను మీడియాలో కనిపించకుండా చేశారు. కానీ తీన్మార్ మల్లన్న లాంటి.. యూట్యూబ్ జర్నలిస్టులు కెసిఆర్ కు వ్యతిరేకంగా వార్తలు ప్రచురించడంలో సక్సెస్ అయ్యారు. దీంతో కేసీఆర్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. abn radhakrishna{#}you tube;Interview;TV9;Vemuri Radhakrishna;News;television;revanth;Revanth Reddy;Congress;Success;Telangana Chief Minister;KCR;mediaరేవంత్‌ కు వెన్నుపోటు...కేసీఆర్‌తో ఏబీన్‌ రాధాకృష్ణ కుమ్మక్కు..?రేవంత్‌ కు వెన్నుపోటు...కేసీఆర్‌తో ఏబీన్‌ రాధాకృష్ణ కుమ్మక్కు..?abn radhakrishna{#}you tube;Interview;TV9;Vemuri Radhakrishna;News;television;revanth;Revanth Reddy;Congress;Success;Telangana Chief Minister;KCR;mediaMon, 29 Jul 2024 12:49:01 GMTతెలంగాణ రాష్ట్రంలో... మీడియా ఆదిపత్యం కొనసాగుతోంది. కెసిఆర్ ప్రభుత్వంలో ఉన్న సమయంలో టీవీ9 అలాగే టెన్ టీవీ లాంటి ఛానల్స్ కెసిఆర్ ప్రభుత్వానికి సపోర్ట్ గా నిలవడం జరిగింది. అప్పుడు కెసిఆర్ ప్రభుత్వ వ్యతిరేకతను మీడియాలో కనిపించకుండా చేశారు. కానీ తీన్మార్ మల్లన్న లాంటి.. యూట్యూబ్ జర్నలిస్టులు కెసిఆర్ కు వ్యతిరేకంగా వార్తలు ప్రచురించడంలో సక్సెస్ అయ్యారు. దీంతో కేసీఆర్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది.

 రేవంత్ రెడ్డి ప్రభుత్వం లో  ఎల్లో మీడియా ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. అసలు రేవంత్ రెడ్డికి.. ఏబీఎన్ రాధాకృష్ణ..  సలహాదారులుగా  పరోక్షంగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే మొట్టమొదటగా ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి... ఏబీఎన్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో.. ఏబీఎన్ రాధాకృష్ణకు..  రేవంత్ రెడ్డి వనికిపోయారు.  ముఖ్యమంత్రి స్థాయిలో...  వ్యవహరించినట్లు రేవంత్... ఆ ఇంటర్వ్యూలో కనిపించలేదు.

 అంటే ఏబీఎన్ రాధాకృష్ణ చెప్పినట్లుగా... అనిగిమనిగి ఉన్నారు. అంతేకాకుండా..  అసెంబ్లీలో మీడియా హక్కులను కూడా ఐబీఎన్ రాధాకృష్ణ కుటుంబం సొంతం చేసుకుంది. చాలామంది జర్నలిస్టు లు కూడా..రేవంత్ రెడ్డికి సహాయం చేస్తున్నారు.అయితే ఈ సహాయం.. మంచి చేస్తే పర్వాలేదు కానీ... రేవంత్ రెడ్డి ని అడ్డదారిలో  నడిచేలా చేస్తోంది  ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.

 ప్రాథమిక సమాచారం ప్రకారం... కల్వకుంట్ల చంద్రశేఖర రావు తో  ఏబీఎన్ రాధాకృష్ణ కుమ్మకు అయ్యారట. రేవంత్ రెడ్డికి బ్యాడ్ నేమ్ వచ్చేలా...  ఏబీఎన్ రాధాకృష్ణను కెసిఆర్ పులమాయించారట. అందుకే రేవంత్ రెడ్డి పాలనపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని అంటున్నారు. ఈ కుట్రకు మెఘా కృష్ణారెడ్డి కూడా తెరలే పారట. కాంగ్రెస్ ప్రభుత్వం పై వ్యతిరేకత వచ్చి వెంటనే కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని.. ప్రజల్లో వ్యతిరేకత వచ్చేలా.. ఏబీఎన్తో  ప్లాన్ వేశారట. మరి ఇలాంటి నేపథ్యంలో.. ఇలాంటి ఎల్లో మీడియాను అస్సలు నమ్మకూడదని రేవంత్ రెడ్డికి రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>