PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/mp-bharath--sri-bharath--pathipelli-bharath--nara-lokesh-mp37c5165b-1066-4ed4-9615-925e9f24d8b6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/mp-bharath--sri-bharath--pathipelli-bharath--nara-lokesh-mp37c5165b-1066-4ed4-9615-925e9f24d8b6-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్లో నాలుగు నెలల్లోనే రాజకీయం పూర్తిగా రివర్స్ అయింది. ఈ ఏడాది ప్రారంభం వరకు రెచ్చిపోయి రంకెలు వేసిన వైసిపి టాప్‌ లీడర్లు అందరు ఎన్నికలలో చిత్తుచిత్తుగా ఓడిపోయారు. వైసీపీ చరిత్రలోనే ఎప్పుడు లేనంత ఘోరంగా కేవలం 11 సీట్లకే పరిమితం అయింది. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు టిడిపి - జనసేన పార్టీలను ఈ రెండు పార్టీలకు చెందిన నేతలను దారుణంగా టార్గెట్ చేస్తూ వచ్చిన వైసీపీ నేతల కళ్ళు ఇప్పుడు నేల మీదకు వచ్చేసాయి. తాము ప్రతిపక్షంలో ఉండడంతో పాటు అసలు ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడంతో కూటమి ప్రభుత్వానికి టారmp Bharath ; sri Bharath ; pathipelli Bharath ; nara lokesh; mp{#}Vishakapatnam;bharath;Sri Bharath;Janasena;Ishtam;YCP;TDP;MP;Partyబాల‌య్య అల్లుడి ట‌చ్‌లో వైసీపీ టాప్ లీడ‌ర్లు... ఏం జ‌రిగింది..?బాల‌య్య అల్లుడి ట‌చ్‌లో వైసీపీ టాప్ లీడ‌ర్లు... ఏం జ‌రిగింది..?mp Bharath ; sri Bharath ; pathipelli Bharath ; nara lokesh; mp{#}Vishakapatnam;bharath;Sri Bharath;Janasena;Ishtam;YCP;TDP;MP;PartyMon, 29 Jul 2024 09:22:18 GMTఆంధ్రప్రదేశ్లో నాలుగు నెలల్లోనే రాజకీయం పూర్తిగా రివర్స్ అయింది. ఈ ఏడాది ప్రారంభం వరకు రెచ్చిపోయి రంకెలు వేసిన వైసిపి టాప్‌ లీడర్లు అందరు ఎన్నికలలో చిత్తుచిత్తుగా ఓడిపోయారు. వైసీపీ చరిత్రలోనే ఎప్పుడు లేనంత ఘోరంగా కేవలం 11 సీట్లకే పరిమితం అయింది. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు టిడిపి - జనసేన పార్టీలను ఈ రెండు పార్టీలకు చెందిన నేతలను దారుణంగా టార్గెట్ చేస్తూ వచ్చిన వైసీపీ నేతల కళ్ళు ఇప్పుడు నేల మీదకు వచ్చేసాయి. తాము ప్రతిపక్షంలో ఉండడంతో పాటు అసలు ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడంతో కూటమి ప్రభుత్వానికి టార్గెట్ అవుతాం అన్న భయంతో చాలామంది వైసిపి నేతలు ఉంటున్నారు.


ఈ క్రమంలోనే విశాఖపట్నం జిల్లాకు చెందిన వైసిపి టాప్ లీడర్లు అందరూ ఇప్పుడు విశాఖపట్నం ఎంపీ మొతుకుమిల్లి శ్రీ భరత్ కు టచ్ లోకి వెళుతున్నట్టు తెలుస్తోంది. భరత్ గారు మీ ఇష్టం మీరు ఏం చెప్తే అది చేస్తాం .. మీరు మీ పార్టీలో చేర్చుకున్నా వస్తాం ఇబ్బంది లేదు .. లేదా వైసీపీలోనే సైలెంట్ గా ఉంటాం దయచేసి మమ్మలను టార్గెట్ చేయవద్దు అని రిక్వెస్ట్ చేసుకున్నట్టు విశాఖ జిల్లా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. మరి ముఖ్యంగా విశాఖ జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ మంత్రులతో పాటు ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు ... ఒక మాజీ ఎంపీ కూడా భర్‌త్ తో టచ్ లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.


అయితే శ్రీ భరత్ మాత్రం ఇలాంటి వాళ్ళతో దూరం దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. వీళ్ళతో లాలూచీపడి రాజకీయం చేస్తే టిడిపి నేతలకు తాను టార్గెట్ అవుతానని తనపై సొంత పార్టీ నేతల నుంచి విమర్శలు వస్తాయన్న ఇది తోనే శ్రీ భరత్ వైసిపి వాళ్లకు నేను ఇలాంటి పనులు చేయను .. మీ దారి మీదే మా దారి మాదే అని కరాకండిగా తెగేసి చెప్పినట్టు తెలుస్తుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>