MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja94194f5d-ebe1-4307-8b6e-31c6ab952108-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja94194f5d-ebe1-4307-8b6e-31c6ab952108-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన టాలెంట్ కలిగిన నటులలో మాస్ మహారాజా రవితేజ ఒకరు. రవితేజ తన కెరియర్లో చాలా సినిమాలలో హీరోగా నటించాడు. అందులో భాగంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా రవితేజ చాలా సినిమాల్లో హీరోగా నటించాడు. ఇకపోతే రవితేజ హీరో గా రూపొందిన షాక్ మూవీ తోనే హరీష్ శంకర్ దర్శకుడిగా కెరియర్ ను మొదలు పెట్టాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని ఎదుర్కొంది. ఇలా రవితేజ హరీష్ కాంబోలో రూపొందిన మొదటి సraviteja{#}Remake;Event;Mister;harish shankar;shankar;Tollywood;Mass;Ravi;ravi teja;Cinemaరవితేజ దగ్గర ఈ టాలెంట్ కూడా ఉందా.. ఆ రెండు సినిమాలకు అలాంటి పని చేసి పెట్టిన హీరో..!రవితేజ దగ్గర ఈ టాలెంట్ కూడా ఉందా.. ఆ రెండు సినిమాలకు అలాంటి పని చేసి పెట్టిన హీరో..!raviteja{#}Remake;Event;Mister;harish shankar;shankar;Tollywood;Mass;Ravi;ravi teja;CinemaMon, 29 Jul 2024 12:58:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన టాలెంట్ కలిగిన నటులలో మాస్ మహారాజా రవితేజ ఒకరు. రవితేజ తన కెరియర్లో చాలా సినిమాలలో హీరోగా నటించాడు. అందులో భాగంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా రవితేజ చాలా సినిమాల్లో హీరోగా నటించాడు. ఇకపోతే రవితేజ హీరో గా రూపొందిన షాక్ మూవీ తోనే హరీష్ శంకర్ దర్శకుడిగా కెరియర్ ను మొదలు పెట్టాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని ఎదుర్కొంది.

ఇలా రవితేజ హరీష్ కాంబోలో రూపొందిన మొదటి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం చెందింది. అయిన కూడా రవితేజ ఈ దర్శకుడికి రెండవ అవకాశం ఇచ్చాడు. దానితో ఈయన రవితేజ తో మిరపకాయ్ అనే కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం అందుకుంది. ఈ సినిమాతో హరీశ్ శంకర్ కి మొదటి విజయం దక్కింది. ఈ మూవీ తో ఆయన క్రేజ్ కూడా పెరిగింది. ఇకపోతే తాజాగా రవితేజ హీరోగా హరీష్ శంకర్ "మిస్టర్ బచ్చన్" అనే మూవీ ని రూపొందించాడు.

మూవీ హిందీ సినిమా అయినటువంటి రైడ్ అనే సినిమాకు రీమేక్ గా రూపొందింది. ఈ సినిమాను ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నారు.  దానితో తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా యొక్క టీజర్ ను విడుదల చేసింది. ఈ మూవీ టీజర్ విడుదల కోసం ఈ మూవీ బృందం ఓ ఈవెంట్ ను ఏర్పాటు చేసింది. అందులో భాగంగా హరీష్ శంకర్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. ఈ ఈవెంట్ లో హరీష్ శంకర్ మాట్లాడుతూ ... రవితేజ గారు మిరపకాయ్ సినిమాకు టైటిల్ ను ఆయనే పెట్టారు. అలాగే మిస్టర్ బచ్చన్ మూవీ కి కూడా టైటిల్ ఆయనే కన్ఫామ్ చేశారు అని తెలియజేశాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>