LifeStylelakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/soak--foods--health-health-updatesfe7062a5-061e-4e54-9cad-6cb3cb21f35e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/soak--foods--health-health-updatesfe7062a5-061e-4e54-9cad-6cb3cb21f35e-415x250-IndiaHerald.jpgఈ ఫుడ్స్ ని నానబెట్టుకుని తింటే.. డబల్ బెనిఫిట్స్ పక్కా‌‌..! చాలామంది కొన్ని ఫుడ్స్ నానపెట్టకుండా తినేస్తూ ఉంటారు. కానీ అలా నానబెట్టకుండా తినకూడని పదార్థాలు ఇవే! కొన్ని ఫుడ్స్ రాత్రి నానబెడితే ఉదయానికి మొలకెత్తుతాయి. వాటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కొన్ని ఫ్రూట్స్ రాత్రిపూట నీళ్లలో నానబెట్టి ఉదయం తింటే ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఆ ఫుడ్స్ ఇవే! గసగసాల్లో ఉండే విటమిన్ బి జీర్ణ క్రియ, బరువు నిర్వహణలో సహాయపడతాయి. వీటిని నానబెట్టి తినాలి. మెంతుల్లో ఫైబర్ అధికం, ఇవి నానబెట్టి తినటం ద్వారా పేగులు క్లీన్ soak ; foods ; health; health updates{#}Cholesterol;Almonds;rani;Vitamin;Fatherఈ ఫుడ్స్ ని నానబెట్టుకుని తింటే.. డబల్ బెనిఫిట్స్ పక్కా‌‌..!ఈ ఫుడ్స్ ని నానబెట్టుకుని తింటే.. డబల్ బెనిఫిట్స్ పక్కా‌‌..!soak ; foods ; health; health updates{#}Cholesterol;Almonds;rani;Vitamin;FatherMon, 29 Jul 2024 19:30:00 GMTచాలామంది కొన్ని ఫుడ్స్ నానపెట్టకుండా తినేస్తూ ఉంటారు. కానీ అలా నానబెట్టకుండా తినకూడని పదార్థాలు ఇవే! కొన్ని ఫుడ్స్ రాత్రి నానబెడితే ఉదయానికి మొలకెత్తుతాయి. వాటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కొన్ని ఫ్రూట్స్ రాత్రిపూట నీళ్లలో నానబెట్టి ఉదయం తింటే ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఆ ఫుడ్స్ ఇవే! గసగసాల్లో ఉండే విటమిన్ బి జీర్ణ క్రియ, బరువు నిర్వహణలో సహాయపడతాయి. వీటిని నానబెట్టి తినాలి. మెంతుల్లో ఫైబర్ అధికం, ఇవి నానబెట్టి తినటం ద్వారా పేగులు క్లీన్ అవుతాయి. అవిసె గింజలలో ఒమేగా-3 ఫ్యాటి యాసిడ్స్ ఉంటాయి.


ఇవి నానబెట్టి తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. బాదం నానబెడితే మరిన్ని పోషకాలు పెరుగుతాయి. చెడు కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు కంట్రోల్ అవుతాయి. బాదంను నానబెట్టి ఉదయం తింటే హెయిర్ ఫాల్ సమస్య కూడా తగ్గుతుంది. ఎండు ద్రాక్షాను రాత్రంతా నానబెట్టి ఉదయం తింటే చర్మాన్ని సంరక్షిస్తుంది. గ్లో కూడా వస్తుంది. కాబట్టి ఈ ఎండు ద్రాక్షాను తప్పకుండా తినండి. పైన చెప్పినవన్నీ నాన్న పెట్టుకునే తినండి. నానబెట్టకుండా తినటం వల్ల అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి వీటిని తప్పకుండా నానబెట్టి తినండి. ఎండు ఖర్జూరం కూడా నానపెట్టుకునే తినాలి.


ఈ ఎండు ఖర్జూ రాణి తినటం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి వీటిని తప్పకుండా తినండి. చాలామంది జీడిపప్పు మామూలుగా తినేస్తూ ఉంటారు. అలా కాకుండా రాత్రి నానపెట్టుకుని ఉదయం తినడం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి ఏ డ్రైఫ్రూట్ అయినా కానీ నానపెట్టుకుని తినటం వల్ల చాలా ఆరోగ్యకర ప్రయోజనాలు ఉంటాయి. నానపెట్టిన బాదం తినటం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది. బాదం ఎప్పుడూ కూడా నానపెట్టకుండా తినకూడదు. ఎందుకంటే నాన్న పెట్టకుండా తినటం వల్ల అరుగుదల ఉండదు. కాబట్టి ఎవరైనా కానీ నానబెట్టిన బాదం తినండి. మామూలుది అస్సలు తినవద్దు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>