MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/venkatesh-vilancbfd7a8f-9404-48c6-8865-b090894afe17-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/venkatesh-vilancbfd7a8f-9404-48c6-8865-b090894afe17-415x250-IndiaHerald.jpgవిక్టరీ వెంకటేష్ హీరోగా, దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మేనన్ దర్శకత్వంలో వచ్చిన ఘర్షణ సినిమాని తెలుగు ప్రేక్షకులు అంత త్వరగా మరిచిపోరు. ఎందుకంటే ఆ సినిమాలో వెంకటేష్ ని ఇంతకుముందు ఎవరు చూడలేని విధంగా ఆ దర్శకుడు చూపించాడు కాబట్టి. ఇక సినిమా వసూళ్లపరంగా ఓ పక్కన పెడితే.. ఆ సినిమా అప్పట్లో ఓ వర్గానికి పిచ్చపిచ్చగా నచ్చేసింది. ముఖ్యంగా అందులోని పాటలు అయితే సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. హరీష్ జయరాజ్ ఇచ్చిన పాటలు ఇప్పటికీ ప్రతి ఒక్కరి ఫోన్లో మోగుతూ ఉంటాయి. అందుకే ఘర్షణ అనే సినిమా విక్టరీ వెంకటేష్ సినిమా డైరీలోనే Venkatesh vilan{#}Amarnath K Menon;Gharshana;ravi anchor;bollywood;Tamil;Darsakudu;Venkatesh;Yevaru;Audience;Telugu;Cinema;Directorఅయ్యో వెంకటేష్ విలన్ ఇలా అయిపోయాడు ఏంటి?అయ్యో వెంకటేష్ విలన్ ఇలా అయిపోయాడు ఏంటి?Venkatesh vilan{#}Amarnath K Menon;Gharshana;ravi anchor;bollywood;Tamil;Darsakudu;Venkatesh;Yevaru;Audience;Telugu;Cinema;DirectorSun, 28 Jul 2024 14:34:09 GMTవిక్టరీ వెంకటేష్ హీరోగా, దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మేనన్ దర్శకత్వంలో వచ్చిన ఘర్షణ సినిమాని తెలుగు ప్రేక్షకులు అంత త్వరగా మరిచిపోరు. ఎందుకంటే ఆ సినిమాలో వెంకటేష్ ని ఇంతకుముందు ఎవరు చూడలేని విధంగా ఆ దర్శకుడు చూపించాడు కాబట్టి. ఇక సినిమా వసూళ్లపరంగా ఓ పక్కన పెడితే.. ఆ సినిమా అప్పట్లో ఓ వర్గానికి పిచ్చపిచ్చగా నచ్చేసింది. ముఖ్యంగా అందులోని పాటలు అయితే సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. హరీష్ జయరాజ్ ఇచ్చిన పాటలు ఇప్పటికీ ప్రతి ఒక్కరి ఫోన్లో మోగుతూ ఉంటాయి. అందుకే ఘర్షణ అనే సినిమా విక్టరీ వెంకటేష్ సినిమా డైరీలోనే ఓ ప్రత్యేకమైనది.

అయితే ఈ సినిమాలోని విలన్ పాత్రను కూడా ప్రేక్షకులు అంత త్వరగా మరిచిపోలేరు. పాండా పాత్రలో మెప్పించిన ప్రతి నాయకుడు సలీం గురించి కూడా అందరికీ తెలిసిందే. తనదైన నటనతో ప్రేక్షకులను భయపెట్టాడు సలీం. అయితే ఆ సినిమా తర్వాత ఆయన మన తెలుగు సినిమాలలో కనిపించడం చాలా తక్కువే అని చెప్పుకోవచ్చు. మరల ఇన్నాళ్ళకి ఆయన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం గమనార్హం. దాంతో ఆయన ఫోటోలు చూసిన జనాలు సలీం ఎంత మారిపోయాడో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. జై మూవీతో తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టిన సలీమ్ బేగ్.. ఆ తర్వాత సినిమాటోగ్రాఫర్ రవి వర్మన్.. డైరెక్టర్ గౌతమ్ మీనన్ కు పరిచయం చేసిన సంగతి అందరికి తెలిసిన విషయమే.

యాక్టర్ సలీం గురించి తెలుగు వాళ్ళకి పెద్దగా తెలియకపోవచ్చు గాని, తమిళ తంబీలకు చాలా బాగా తెలుసు. ఎందుకంటే అక్కడ ఓ డజనుకు పైగా ఆయన సినిమాలు చేయడం జరిగింది. అంతే కాకుండా... బాలీవుడ్ లో కూడా ఆయన తనదైన మార్క్ ప్రదర్శించుకున్నాడు. ఈ క్రమంలోనే కొన్నాళ్లు విరామం తీసుకున్న సలీం త్వరలో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతున్నట్టు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. కాబట్టి మన పాండాకి మనమందరం ఆల్ ద బెస్ట్ చెప్పేద్దామా?







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>