PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/sharath-chandra-parwar-88787992-76d0-4b94-beef-195906111ed7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/sharath-chandra-parwar-88787992-76d0-4b94-beef-195906111ed7-415x250-IndiaHerald.jpgసునేత్ర పవార్ మహారాష్ట్రలో పాపులర్ అయ్యారు. ఈమె ప్రముఖ పొలిటీషియన్ అజిత్ పవార్ సతీమణి. నేషనల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన శరద్ పవార్‌కు కోడలు అవుతారు. ఆమెకు ఆయన బాబాయి వరుస. అజిత్ పవార్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు. రాష్ట్ర ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పాత్రతో సహా ముఖ్యమైన పదవులను నిర్వహించారు. 2024లో బారామతి ఎంపీ సీటు నుంచి బీజేపీ-శివసేన (ఏక్ నాథ్ షిండే) నుంచి ఆమె తన సొంత వదిన సునేత్రపై పోటీ చేశారు. కానీ ఆమె ఓడిపోయారు. అయినా పాలిటిక్స్ లో తనదైన ముద్ర వేశారు. భవిష్యత్తులో సునేత్ర గెలిచే అవకSharath Chandra parwar {#}ajith kumar;sharath;Sharad Pawar;MP;Deputy Chief Minister;Maharashtra;Ajit Pawar;Sharrath Marar;Supriya;Loksabha;Chakram;India;CM;June;Husband;Congressరాజకీయాల్లో చక్రం తిప్పుతున్న శరద్ పవార్ కోడలు..?రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న శరద్ పవార్ కోడలు..?Sharath Chandra parwar {#}ajith kumar;sharath;Sharad Pawar;MP;Deputy Chief Minister;Maharashtra;Ajit Pawar;Sharrath Marar;Supriya;Loksabha;Chakram;India;CM;June;Husband;CongressSun, 28 Jul 2024 09:55:00 GMT

• రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న శరత్ పవర్ కోడలు

• బాబాయ్ కూతురికే స్ట్రాంగ్ పోటీ  

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం సతీమణిగా మంచి గుర్తింపు  

(భారత్ - ఇండియా హెరాల్డ్)

సునేత్ర పవార్ మహారాష్ట్రలో పాపులర్ అయ్యారు. ఈమె ప్రముఖ పొలిటీషియన్ అజిత్ పవార్ సతీమణి. నేషనల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన శరద్ పవార్‌కు కోడలు అవుతారు. ఆమెకు ఆయన బాబాయి వరుస. అజిత్ పవార్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు. రాష్ట్ర ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పాత్రతో సహా ముఖ్యమైన పదవులను నిర్వహించారు. 2024లో బారామతి ఎంపీ సీటు నుంచి బీజేపీ-శివసేన (ఏక్ నాథ్ షిండే) నుంచి ఆమె తన సొంత వదిన సునేత్రపై పోటీ చేశారు. కానీ ఆమె ఓడిపోయారు. అయినా పాలిటిక్స్ లో తనదైన ముద్ర వేశారు. భవిష్యత్తులో సునేత్ర గెలిచే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి.

సునేత్రా పవార్ తన భర్త వలె పబ్లిక్‌గా కనిపించకపోయినా, వారి కుటుంబ జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఆమె అజిత్ పవార్ రాజకీయ జీవితానికి 24*7 సపోర్ట్ అందిస్తారు. సునేత్ర ఇంటిని మేనేజ్ చేస్తారు, ఫ్యామిలీ బాగోగులను చూసుకుంటారు. లో-ప్రొఫైల్ ఉన్నా, తెరవెనుక ఆమె చేసిన హెల్ప్ చాలా ఎక్కువ. సునేత్ర మాజీ రాష్ట్ర మంత్రి, లోక్‌సభ ఎంపీ పదమ్‌సింగ్ పాటిల్‌కు సిస్టర్ అవుతారు.

శరద్ పవార్ ప్రారంభించిన "విద్యా ప్రతిష్ఠాన్' అనే విద్యా సంస్థకు సునేత్ర ట్రస్టీగా వ్యవహరిస్తున్నారు. ఆమె ఈ సంస్థ కార్యకలాపాలను చాలా యాక్టివ్ గా పర్యవేక్షిస్తారు.  25,000 మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే ఈ సంస్థ ముఖ్య లక్ష్యం.

సునేత్రా వివిధ సామాజిక కార్యకలాపాలు, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొంటారు. నిరుపేదల జీవితాలను మెరుగుపరిచే లక్ష్యంతో చేపట్టే కార్యక్రమాలకు సునేత్ర మద్దతు ఇస్తారు. ఆమె సమాజానికి తిరిగి ఇవ్వాలని నమ్ముతారు. అవసరమైన వారికి సహాయం చేయడానికి తన స్థానాన్ని ఉపయోగిస్తారు. సునేత్ర, అజిత్ పవార్‌ల పిల్లలు కూడా ప్రజా జీవితంలోకి అడుగుపెడుతున్నారు. ఒక తల్లిగా, సునేత్ర తన పిల్లలకు గైడెన్స్ ఇస్తున్నారు.

మరోవైపు ఆమె వదిన సుప్రియా సూలే అనేక విజయాలు సాధించి స్ట్రాంగ్ లేడీ పొలిటిషన్ గా ఎదిగారు. ఈమె నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని ప్రారంభించిన శరద్ పవార్ కు కూతురు అవుతారు. మహారాష్ట్రలోని పూణెలో 1969, జూన్ 30న జన్మించిన సుప్రియ రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. ఆమె తండ్రి, శరద్ పవార్, చాలా సంవత్సరాలుగా భారత రాజకీయాల్లో ముఖ్యమైన వ్యక్తి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>