MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dha9bea7b2-c58d-436a-a771-a7b01c95514f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dha9bea7b2-c58d-436a-a771-a7b01c95514f-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ డింపుల్ హయాతి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ గద్దల కొండ గణేష్ సినిమాలో ఐటెం సాంగ్ ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయింది. ఇందులో ఈమె డ్యాన్స్ తో మాత్రమే కాకుండా అంతకుమించిన అందాల ప్రదర్శనతో కుర్రకారు ప్రేక్షకుల మనసు దోచుకుంది. దానితో ఈమెకు మంచి క్రేజ్ లభించింది. ఆ తర్వాత డింపుల్ కి సినిమాలలో హీరోయిన్ గా కూడా అవకాశాలు దక్కుతున్నాయి. కొంత కాలం క్రితం ఈమె రవితేజ హీరోగా రూపొందిన కిలాడి మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఇందులో ఈమె తన అందాలను ఆరdh{#}Ravi;ravi teja;vishal krishna;Tamil;Gaddalakonda Ganesh;Heroine;Cinema;BEAUTY;Beautiful;media;Teluguఆ ఒంపు సొంపులతో కట్టిపడేస్తున్న డింపుల్.. ఇంత అందం ఉన్న ప్రయోజనం లేదే..?ఆ ఒంపు సొంపులతో కట్టిపడేస్తున్న డింపుల్.. ఇంత అందం ఉన్న ప్రయోజనం లేదే..?dh{#}Ravi;ravi teja;vishal krishna;Tamil;Gaddalakonda Ganesh;Heroine;Cinema;BEAUTY;Beautiful;media;TeluguSun, 28 Jul 2024 09:10:00 GMTమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ డింపుల్ హయాతి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ గద్దల కొండ గణేష్ సినిమాలో ఐటెం సాంగ్ ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయింది. ఇందులో ఈమె డ్యాన్స్ తో మాత్రమే కాకుండా అంతకుమించిన అందాల ప్రదర్శనతో కుర్రకారు ప్రేక్షకుల మనసు దోచుకుంది. దానితో ఈమెకు మంచి క్రేజ్ లభించింది. ఆ తర్వాత డింపుల్ కి సినిమాలలో హీరోయిన్ గా కూడా అవకాశాలు దక్కుతున్నాయి. కొంత కాలం క్రితం ఈమె రవితేజ హీరోగా రూపొందిన కిలాడి మూవీ లో హీరోయిన్ గా నటించింది. 

ఇందులో ఈమె తన అందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయకుండా హాట్ స్కిన్ షో తో కుర్రకారుకు సెగలు పుట్టించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన ఈ మూవీ ద్వారా ఈ బ్యూటీ కి మంచి గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో లభించింది. ఇకపోతే ఈమె సినిమాలలో ఏ రేంజ్ లో అందాలను ఆరబోస్తూ ఉంటుందో సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో అందాలను ఓలకబోస్తోంది. ఇప్పటికే ఈమెకు సంబంధించిన ఎన్నో హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. 

తాజాగా కూడా ఈమె తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా డింపుల్ అదిరిపోయే వేరి హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ టైట్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఒంపు సొంపులు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ నటికి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఈమెకు తెలుగు తో పాటు తమిళ సినిమాలలో కూడా అవకాశాలు దక్కుతున్నాయి. కొంత కాలం క్రితం విశాల్ హీరో గా రూపొందిన సామాన్యుడు అనే తమిళ సినిమాలో కూడా ఈమె హీరోయిన్ గా నటించింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>