Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-prabhas8fa2a921-c3ce-487c-be95-e925d6a43e7d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-prabhas8fa2a921-c3ce-487c-be95-e925d6a43e7d-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ “కల్కి”.. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ సినిమాని బిగ్గెస్ట్ విజువల్ అండర్ గా తెరకెక్కించాడు.. వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన, దీపికా పదుకోన్,దిశాపటాని హీరోయిన్స్ గా నటించారు. అలాగే అమితాబచ్చన్, కమల్ హాసన్ వంటి లెజెండ్రి స్టార్స్ ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించారు.జూన్ 27 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమాకు మొదటి రోజు నుంచే సూపర్ హిట్ టాక్ లభించింద#prabhas{#}Prabhas;Ravi Shankar;dulquer salmaan;nag ashwin;prashanth neel;vyjayanthi;Pakistan;Cinema;producer;Director;Producer;Hero;Heroine;Mythri Movie Makers;Prasanth Neel;Mahanati;Indian;Darsakudu;Aswani Dutt;Chitram;Hanu Raghavapudi;India;Reddyప్రభాస్ ఫౌజీ మూవీకి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే..?ప్రభాస్ ఫౌజీ మూవీకి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే..?#prabhas{#}Prabhas;Ravi Shankar;dulquer salmaan;nag ashwin;prashanth neel;vyjayanthi;Pakistan;Cinema;producer;Director;Producer;Hero;Heroine;Mythri Movie Makers;Prasanth Neel;Mahanati;Indian;Darsakudu;Aswani Dutt;Chitram;Hanu Raghavapudi;India;ReddySat, 27 Jul 2024 08:25:27 GMTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ “కల్కి 2898AD”.. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ సినిమాని బిగ్గెస్ట్ విజువల్ అండర్ గా తెరకెక్కించాడు.. వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత  అశ్వినీ దత్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన, దీపికా పదుకోన్,దిశాపటాని హీరోయిన్స్ గా నటించారు. అలాగే అమితాబచ్చన్, కమల్ హాసన్ వంటి లెజెండ్రి స్టార్స్ ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించారు.జూన్ 27 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమాకు మొదటి రోజు నుంచే సూపర్ హిట్ టాక్ లభించింది. దీనితో ఈ సినిమా మొదటి రోజు ఏకంగా 195 కొట్ల కలెక్షన్స్ రాబట్టింది.ప్రస్తుతం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి దూసుకుపోతుంది..ప్రస్తుతం ప్రభాస్ లైనప్ లో మారుతీ తెరకెక్కిస్తున్న రాజాసాబ్, ప్రశాంత్ నీల్ సలార్ 2 వున్నాయి. 

సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్‌ అనే చిత్రం కూడా చేయబోతున్నాడు. అయితే ప్రస్తుతం ప్రభాస్ తదుపరి చిత్రం గురించి మరో ఆసక్తికరమైన న్యూస్‌ బాగా వైరల్‌ అవుతుంది.ప్రభాస్ తరువాతి చిత్రం`సీతా రామం సినిమాను తెరకెక్కించిన దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ అనే సినిమా రాబోతున్నట్లు ప్రకటించారు. దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా హను రాఘవపూడి రూపొందించిన `సీతారామం`చిత్రం ఎంత భారీ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అయితే ఈయన దర్శకత్వంలో ఇప్పుడు రాబోతున్న చిత్రంలో ప్రభాస్ ఒక సైనికుడి పాత్రలో కనిపించునున్నట్లు సమాచారం.

సినిమా దేశభక్తికి సంబంధించిన సినిమా అని తెలుస్తుంది.. ఇది ఒక ఇండియన్ మిలటరీకి సంబంధించిన కథ అని సమాచారం.ఈ సినిమాలో పాకిస్తాన్ హీరోయిన్ సాజల్ హీరోయిన్ గా నటిస్తుంది.. ఈ సినిమాను movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ యార్ని నవీన్, యలమంచలి రవి శంకర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఆగష్ట్ 22న ఈ సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.త్వరలోనే అధికారిక ప్రకటన ఇవ్వనున్నట్లు సమాచారం.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>