TVlakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/star-hero--big-boss-nagarjuna-star-hero-updates-e2a8b3b6-5604-4117-ba67-7168869c7e0a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/star-hero--big-boss-nagarjuna-star-hero-updates-e2a8b3b6-5604-4117-ba67-7168869c7e0a-415x250-IndiaHerald.jpgమాస్టర్ ప్లాన్ వేసిన నాగ్ మామ.. బిగ్ బాస్ హౌస్ లోకి స్టార్ హీరో ఎంట్రీ..! నాగార్జున బిగ్ బాస్ లో హోస్ట్ గా చేస్తున్న సంగతి తెలిసింది. నాగార్జున బిగ్ బాస్ సీజన్7 లో అద్భుతంగా పోస్ట్ చేసిన సంగతి కూడా తెలిసింది. ఇప్పుడు మళ్లీ బిగ్ బాస్8 లో కూడా హోస్ట్ గా చేస్తున్నాడు. తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న షో ఏదైనా ఉందా అంటే అది బిగ్ బాస్ రియాలిటీ గేమ్ షో కోసమే. మరో నెల రోజుల్లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రారంభం కానుంది. దీంతో అందరూ హౌస్ లోకి ఎవరెవరు వెళ్లబోతున్నారు, ఈసారి హోస్టుగా ఎవరు చేస్తుStar hero ; big boss; nagarjuna; Star hero updates; {#}SoniaGandhi;amrutha;prema;you tube;Bigboss;GEUM;Love;Akkineni Nagarjuna;Telugu;Yevaru;Hero;swetha;Houseమాస్టర్ ప్లాన్ వేసిన నాగ్ మామ.. బిగ్ బాస్ హౌస్ లోకి స్టార్ హీరో ఎంట్రీ..!మాస్టర్ ప్లాన్ వేసిన నాగ్ మామ.. బిగ్ బాస్ హౌస్ లోకి స్టార్ హీరో ఎంట్రీ..!Star hero ; big boss; nagarjuna; Star hero updates; {#}SoniaGandhi;amrutha;prema;you tube;Bigboss;GEUM;Love;Akkineni Nagarjuna;Telugu;Yevaru;Hero;swetha;HouseSat, 27 Jul 2024 15:10:00 GMTనాగార్జున బిగ్ బాస్ లో హోస్ట్ గా చేస్తున్న సంగతి తెలిసింది. నాగార్జున బిగ్ బాస్ సీజన్7 లో అద్భుతంగా పోస్ట్ చేసిన సంగతి కూడా తెలిసింది. ఇప్పుడు మళ్లీ బిగ్ బాస్8 లో కూడా హోస్ట్ గా చేస్తున్నాడు. తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న షో ఏదైనా ఉందా అంటే అది బిగ్ బాస్ రియాలిటీ గేమ్ షో కోసమే. మరో నెల రోజుల్లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రారంభం కానుంది. దీంతో అందరూ హౌస్ లోకి ఎవరెవరు వెళ్లబోతున్నారు, ఈసారి హోస్టుగా ఎవరు చేస్తున్నారు అని విషయం తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.


ఇక జులై 21 న నాగార్జున బిగ్ బాస్ కు సంబంధించిన ప్రోమో లాంచ్ చేయటంతో అందరికీ ఓ క్లారిటీ వచ్చింది. ఈసారి కూడా హాాస్ట్ గా నాగార్జనే చేస్తున్నారు. మరి హస్ లోకి ఎవరెవరు వెళుతున్నారు అనే దాని పై ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది. చాలా రోజులుగా కొంతమంది పేర్లు అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. బర్రెలు అక్క, యాదమ్మ రాజు, అమృత ప్రణయ్, యూట్యూబ్ బంచిక్ బాబ్లు, కుమారి ఆంటీ, మై విలేజ్ షో అనిల్, శ్వేతా నాయుడు, సోనియా సింగ్ ఇంకా పలువురు పేర్లు ఎక్కువగా ట్రెండ్ అవుతున్నా.


ఈ క్రమంలోనే మరో కంటెస్టెంట్ పేరు కూడా రివిల్ అయింది. తాజాగా సోషల్ మీడియాలో ఓ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. అది ఏమిటంటే? ఓ స్టార్ హీరో బిగ్ బాస్ సీజన్ 8 లో అడుగు పెట్టబోతున్నాడట. ఇంతకీ అతను ఎవరో అనుకుంటున్నారా? ప్రేమ దేశం సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న హీరో అబ్బాస్. ఆయన ఆ రోజుల్లో చాలా ఫేమస్. కానీ ప్రస్తుతం ఆయన చిత్ర పరిశ్రమకు చాలా దూరంగా ఉంటున్నాడు. అవకాశాలు తగ్గటంతో సినిమాలు వదిలేసి, విదేశాలకు వెళ్లి స్థిరపడినట్లు సమాచారం. కాగా, రీసెంట్ గా బిగ్ బాస్  మేకర్స్ ఆయనను కలిసి, బిగ్ బాస్ కు ఆహ్వానించినట్లు సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>