Movieslakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/megastar-hero-megastar-chiranjivi--fdb9f8c4-ab76-4ad5-8804-4e013d0210e1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/megastar-hero-megastar-chiranjivi--fdb9f8c4-ab76-4ad5-8804-4e013d0210e1-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ ఎత్తుకున్న ఈ ఇద్దరు పిల్లలు ఎవరో గుర్తుపట్టారా?.. ప్రెజెంట్ స్టార్స్ అండోయ్..! మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. చిరంజీవి ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నా. చిరంజీవి ప్రస్తుతం విశ్వంభరా మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా చిరంజీవి హీరోగా నటిస్తున్న సంగతి తెలిసి. ఇక ఈ మూవీ ఏ విధంగా ఉంటుందో చూడాల్సిందే. అప్పుడప్పుడు పలువురు సెలబ్రిటీల చిన్నప్పటి ఫోటోలు బయటకి వచ్చి వైరల్ అవుతున్నాయని తెలిసిందే. ఈ ఫోటో Megastar; hero Megastar chiranjivi ; {#}Janhvi Kapoor;allu sirish;Interview;Trisha Krishnan;Event;Ram Charan Teja;ram pothineni;Chiranjeevi;Cinema;India;CBNమెగాస్టార్ ఎత్తుకున్న ఈ ఇద్దరు పిల్లలు ఎవరో గుర్తుపట్టారా?.. ప్రెజెంట్ స్టార్స్ అండోయ్..!మెగాస్టార్ ఎత్తుకున్న ఈ ఇద్దరు పిల్లలు ఎవరో గుర్తుపట్టారా?.. ప్రెజెంట్ స్టార్స్ అండోయ్..!Megastar; hero Megastar chiranjivi ; {#}Janhvi Kapoor;allu sirish;Interview;Trisha Krishnan;Event;Ram Charan Teja;ram pothineni;Chiranjeevi;Cinema;India;CBNSat, 27 Jul 2024 14:55:00 GMTమెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. చిరంజీవి ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నా. చిరంజీవి ప్రస్తుతం విశ్వంభరా మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా చిరంజీవి హీరోగా నటిస్తున్న సంగతి తెలిసి. ఇక ఈ మూవీ ఏ విధంగా ఉంటుందో చూడాల్సిందే. అప్పుడప్పుడు పలువురు సెలబ్రిటీల చిన్నప్పటి ఫోటోలు బయటకి వచ్చి వైరల్ అవుతున్నాయని తెలిసిందే.


ఈ ఫోటో గతంలో బయటకి వచ్చిన ఇప్పుడు ఓ ఇంటర్వ్యూ వల్ల మళ్ళీ వైరల్ అవుతుంది. ఈ ఫోటోలో మెగాస్టార్ చిరంజీవి ఇద్దరూ పిల్లల్ని ఎత్తుకుని ఉన్నాడు. ఏదో ఈవెంట్ లో ఈ ఇద్దరు బాబులను ఎత్తుకునాడు మెగాస్టార్ అని తెలుస్తుంది. ఇందులో ఒక బాబు ఇంకో బాబుని బుగ్గ గిల్లుతున్నాడు. చుడటానికి క్యూట్ గా ఉన్న ఈ ఫోటోలో ఉన్న పిల్లలు ఇద్దరు ఇప్పుడు హీరోలు. అందులో ఒకరు పాన్ ఇండియా హీరో కూడా. ఇంతకీ చిరంజీవి ఎత్తుకున్న ఈ ఇద్దరు పిల్లలు ఎవరో అనుకుంటున్నారా? ఒకరు రాంచరణ్, ఇంకొకరు అల్లు శిరీష్, అల్లు శిరీష్ పుట్టిన రోజు ఈవెంట్లో చిరంజీవి వళ్ళిద్దర్ని ఎత్తుకుంటే ఇలా శిరీష్ సరదాగా రామ్ చరణ్ బుగ్గ గిల్లాడు అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.


దీంతో ఈ ఫోటో మరోసారి వైరల్ అవుతుంది. గతంలో కూడా శిరీష్ నా ఫేవరెట్ కజిన్ రామ్ చరణ్ అని చాలాసార్లు తెలిపాడు. ఇక అల్లు శిరీష్ ఆగస్టు 2న బడ్డి అనే సినిమాతో రాబోతున్నాడు. ఇప్పటికే టీజర్, ట్రైలర్ తో సినిమా పై ఆసక్తి పెంచగా ప్రస్తుతం మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. రామ్ చరణ్ కొత్తగా నటిస్తున్న మూవీ RC16. ఈ మూవీలో రామ్ చరణ్ హీరోగా   జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసింది. ఈ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు రామ్ చరణ్.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>