MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/manchu-vishanu-youtubar-video-virl-commentsef84f974-2202-4a5b-a406-5035870b2f38-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/manchu-vishanu-youtubar-video-virl-commentsef84f974-2202-4a5b-a406-5035870b2f38-415x250-IndiaHerald.jpgఇజీవలే మా అసోసియేషన్ తరపున మంచు విష్ణు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. అదేమిటంటే నటీనటుల పైన ట్రోల్ చేస్తున్న కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ని సైతం మూయించే పనిలో పడ్డారు. అలాగే కొన్ని సైబర్ టీమ్ సహాయంతో తమ కంటెంట్ వాడినందుకు చానెల్స్ పైన కూడా కేస్ ఫైల్ చేసి మరి మోయిన్చేశారు. అయితే ఇవన్నీ కూడా నటీనటుల పైన నెగటివ్ ట్రోల్ చేస్తున్నారనే విధంగా ఆ యూట్యూబ్ ఛానల్స్ ని మూయించినట్లు తెలుస్తోంది. తాజాగా ఒక యూట్యూబర్ మంచు విష్ణు చేస్తున్న ఈ పనికి దారుణమైన కామెంట్స్ చేసి విమర్శలు కూడా చేశారు. అందుకు సంబంధించి MANCHU VISHANU;YOUTUBAR;VIDEO;VIRL;COMMENTS{#}manchu vishnu;Cinema;you tube;maa association;24 Frames Factoryషాక్: మంచు విష్ణుని దారుణంగా తిడుతున్న యూట్యూబర్.. కారణం..?షాక్: మంచు విష్ణుని దారుణంగా తిడుతున్న యూట్యూబర్.. కారణం..?MANCHU VISHANU;YOUTUBAR;VIDEO;VIRL;COMMENTS{#}manchu vishnu;Cinema;you tube;maa association;24 Frames FactorySat, 27 Jul 2024 08:50:00 GMTఇజీవలే మా అసోసియేషన్ తరపున మంచు విష్ణు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. అదేమిటంటే నటీనటుల పైన ట్రోల్ చేస్తున్న కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ని సైతం మూయించే పనిలో పడ్డారు. అలాగే కొన్ని సైబర్ టీమ్ సహాయంతో తమ కంటెంట్ వాడినందుకు చానెల్స్ పైన కూడా కేస్ ఫైల్ చేసి మరి మోయిన్చేశారు. అయితే ఇవన్నీ కూడా నటీనటుల పైన నెగటివ్ ట్రోల్ చేస్తున్నారనే విధంగా ఆ యూట్యూబ్ ఛానల్స్ ని మూయించినట్లు తెలుస్తోంది. తాజాగా ఒక యూట్యూబర్ మంచు విష్ణు చేస్తున్న ఈ పనికి దారుణమైన కామెంట్స్ చేసి విమర్శలు కూడా చేశారు.



అందుకు సంబంధించి ఒక వీడియో కూడా పోస్ట్ షేర్ చేయడం జరిగింది.. ఎన్నో ఏళ్ల నుంచి మంచు ఫ్యామిలీ వాళ్లు మాట్లాడే మాటల పైన కూడా చాలామంది ట్రోల్స్ చేస్తూనే ఉంటారు. ఇటీవలే మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా టీజర్ కూడా విడుదలయ్యింది. ఈ టీజర్ లో ఉన్న తప్పులు అన్నీ కూడా ట్రోల్ చేస్తూ చాలామంది వీడియోలు చేస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలో కన్నప్ప టీజర్ కు నెగిటివ్ టాక్ బాగా వైరల్ గా మారింది. అయితే మంచు విష్ణు ఇ చానాల్సిను బ్లాక్ చేయించిన యూట్యూబ్ ఛానల్స్ నటీనటుల పైన ట్రోల్ చేసినవి కాదని.. కేవలం మంచు కుటుంబాన్ని కన్నప్ప సినిమాని ట్రోల్ చేసిన చానల్స్వే అంటూ ఒక యూట్యూబర్ సైతం తమ వీడియోలో తెలియజేశారు.


దీంతో ఆ యూట్యూబర్ మంచు విష్ణు పైన చాలా దారుణమైన విమర్శలు చేశారు. కన్నప్ప సినిమా గురించి ట్రోల్ చేసిన యూట్యూబ్ ఛానల్స్ ని కూడా బ్లాక్ చేయడమే కాకుండా ఏకంగా 18 అనధికారికంగా చానాల్సిన కూడా బ్లాక్ చేయించారని తెలిపారు. ఎవరి ఫ్యామిలీలను కూడా తాము ట్రోల్ చేయలేదని నిన్నే ట్రోల్ చేస్తున్నామంటే నువ్వు చేసే పనులు అలాగే ఉంటాయి అంటూ ఆ యూట్యూబర్ ఫైర్ అయ్యారు. ఎవరైనా ఛానల్స్ బ్లాక్ చేసిన వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే కన్నప్ప సినిమా గురించి పాజిటివ్గా రాయి వీడియోలు చేస్తేనే తీసేస్తామంటూ మెయిల్స్ చేస్తున్నారంటూ ఆ యూట్యూబర్ తెలిపారు. అందుకు సంబంధించి వీడియో కూడా వైరల్ గా మారుతున్నది. అయితే 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ నుంచి ఈ విషయం పైన స్పందిస్తూ తమ సంస్థ నుంచి మెయిల్స్ వచ్చినట్లు చాలామంది ఫేక్ ఐడీలతో తమ సంస్థ పైన కన్నప్ప సినిమా పైన నెగటివ్గా ప్రచారం చేస్తున్నారు.. వీటిపైన సైబర్ కంప్లైంట్ కూడా ఇస్తామంటూ తెలిపారు. కావాలని తమ సినిమా పైన నెగటివ్ చేస్తున్నారని కూడా ఒక నోటీసుని రిలీజ్ చేశారు.

Indiaherald ePaper 4th June 2024

Read More:https://t.co/phdPzMbtqj@ncbn @PawanKalyan @JaiTDP @JanaSenaParty #Electionsresults #andhrapradeshcm #andhrapolitics #andhrapardeshelection2024 pic.twitter.com/YrJ1ucCAgL

— India Herald Group (@realindiaherald) June 5, 2024



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>