LifeStylelakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/-benefits-of-eating-mill-maker-health--benefits-of-eating-mill-maker-updatesd0ae9cd5-d214-4fea-9541-c158f4ef12dc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/-benefits-of-eating-mill-maker-health--benefits-of-eating-mill-maker-updatesd0ae9cd5-d214-4fea-9541-c158f4ef12dc-415x250-IndiaHerald.jpgమిల్ మేకర్ తినడం వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసా..! చాలామందికి మేల్ మేకర్ అంటే అసలు ఇష్టం ఉండదు. కానీ ఏం మీల్ మేకర్ తినటం వల్ల ఏ సమస్య ఉన్నా కానీ తొలగిపోతుంది. కాబట్టి ఈ మిత మేకర్ ను తప్పకుండా తినండి. గుండె సంబంధిత సమస్యలతో బాధపడే వారికి మిల్ మేకర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులోని మంచి గుణాలు చెడు కొలెస్ట్రాలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఫైబర్ కు పెట్టింది పేరు మీల్ మేకర్. వీటిని తీసుకోవటం వల్ల కడుపు త్వరగా నిండిన భావన కలుగుతుంది. దీంతో బరువు తగ్గించటంలో ఎంతగానో సహాయపడుతుంది. షుగర్ పేషంట్స్ కి benefits of eating mill maker; health; benefits of eating mill maker updates{#}Heart;Cancer;Calcium;Sugar;E-mail;Ishtam;bhavanaమిల్ మేకర్ తినడం వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసా..!మిల్ మేకర్ తినడం వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసా..!benefits of eating mill maker; health; benefits of eating mill maker updates{#}Heart;Cancer;Calcium;Sugar;E-mail;Ishtam;bhavanaSat, 27 Jul 2024 15:40:00 GMTచాలామందికి మేల్ మేకర్ అంటే అసలు ఇష్టం ఉండదు. కానీ ఏం మీల్ మేకర్ తినటం వల్ల ఏ సమస్య ఉన్నా కానీ తొలగిపోతుంది. కాబట్టి ఈ మిత మేకర్ ను తప్పకుండా తినండి. గుండె సంబంధిత సమస్యలతో బాధపడే వారికి మిల్ మేకర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులోని మంచి గుణాలు చెడు కొలెస్ట్రాలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఫైబర్ కు పెట్టింది పేరు మీల్ మేకర్. వీటిని తీసుకోవటం వల్ల కడుపు త్వరగా నిండిన భావన కలుగుతుంది. దీంతో బరువు తగ్గించటంలో ఎంతగానో సహాయపడుతుంది.


షుగర్ పేషంట్స్ కి కూడా మీల్ మేకర్ దివ్యాషధంగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ఫైబర్ కంటెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. క్యాన్సర్ మహమ్మారికి అడ్డుకట్ట వెయ్యటంలో కూడా మిల్ మేకర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ కణాలు పెరుగుదలను అడ్డుకుంటాయి. ఎముకల ఆరోగ్యాన్ని కాపాడటంలో కూడా మీల్ మేకర్ బాగా పనిచేస్తుంది. ఇందులో పుష్కలంగా ఉండే క్యాల్షియం కంటెంట్ ఎముకలను బలంగా చేస్తుంది.


మహిళల ఆరోగ్యాన్ని రక్షించటంలో కూడా మీల్ మేకర్ ఉపయోగపడుతుంది. ఇందులోని ఫైటోఈస్ట్రోజెన్లు మెనోపాజ్ లక్షణాలు తగ్గించటంలో సహాయ పడతాయి . జీర్ణ సంబంధిత సమస్యలకు కూడా మీల్ మేకర్ చక్కటి పరిష్కారంగా ఉంటుంది .  ముఖ్యంగా ఇందులోని ఫైబర్ కంటెంట్ మెరుగైన జీర్ణ క్రియ కు సహాయపడుతుంది . ఈ మెయిల్ మేకర్ ను తినటం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది . గుండె సమస్య ఉన్నవారు తప్పకుండా ఈ మిల్ మేకర్ తినండి . ఇందులో  యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మిల్ మేకర్ ను తప్పకుండా తినండి. చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ ఈ మిల్ మేకర్ను తినవచ్చు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>