Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/i-gave-my-marriage-but-still-samantha-breaks7112add2-96c9-4d4f-894b-f51baef7855a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/i-gave-my-marriage-but-still-samantha-breaks7112add2-96c9-4d4f-894b-f51baef7855a-415x250-IndiaHerald.jpgసౌత్ లో స్టార్ హీరోయిన్ గా తిరుగు లేని క్రేజ్ తెచ్చుకున్న సమంత నాగ చైతన్యతో లవ్ మ్యారేజ్ తర్వాత సినిమాలను సెలెక్టెడ్ గా చేస్తూ వచ్చింది. ఐతే అనూహ్యంగా వాళ్లిద్దరు డైవర్స్ తీసుకున్నాక మళ్లీ తిరిగి కెరీర్ మీద ఫోకస్ చేయాలని అనుకుంది కానీ మయోసైటిస్ వల్ల అమ్మడు మరింత వెనకబడింది. హెల్త్ ఇష్యూస్ తో రెండేళ్లుగా బాధపడ్డ సమంత ఇప్పుడు పూర్తిగా Samantha{#}Samantha;gold;bollywood;Love;Success;Telugu;Director;Heroine;Cinemaబంగారం కోసం సమంత అంత రిస్క్ చేస్తుందా..?బంగారం కోసం సమంత అంత రిస్క్ చేస్తుందా..?Samantha{#}Samantha;gold;bollywood;Love;Success;Telugu;Director;Heroine;CinemaSat, 27 Jul 2024 23:25:00 GMTసౌత్ లో స్టార్ హీరోయిన్ గా తిరుగు లేని క్రేజ్ తెచ్చుకున్న సమంత నాగ చైతన్యతో లవ్ మ్యారేజ్ తర్వాత సినిమాలను సెలెక్టెడ్ గా చేస్తూ వచ్చింది. ఐతే అనూహ్యంగా వాళ్లిద్దరు డైవర్స్ తీసుకున్నాక మళ్లీ తిరిగి కెరీర్ మీద ఫోకస్ చేయాలని అనుకుంది కానీ మయోసైటిస్ వల్ల అమ్మడు మరింత వెనకబడింది. హెల్త్ ఇష్యూస్ తో రెండేళ్లుగా బాధపడ్డ సమంత ఇప్పుడు పూర్తిగా కోలుకుని మళ్లీ మామూలు మనిషి అయ్యింది. ఇక తిరిగి సినిమాల మీద ఫుల్ ఫోకస్ చేయాలని చూస్తున్న సమంత వరుస ప్రజెక్టులను ఓకే చేస్తుంది.

ఆల్రెడీ బాలీవుడ్ లో సిటాడెల్ సీరీస్ ను పూర్తి చేసిన సమంత తనే నిర్మాతగా మారి మా ఇంటి బంగారం సినిమా చేస్తుంది. ఈ సినిమా కోసం సమంత తన దగ్గర ఉన్న డబ్బు మొత్తం ఖర్చు పెట్టేస్తుందని తెలుస్తుంది. సమంత బంగారం సినిమా కోసం దాదాపు తన రెమ్యునరేషన్ కాకుండా 20 కోట్ల పైన ఖర్చు పెడుతుందని టాక్. యాక్షన్ మూవీగా వస్తున్న ఈ సినిమా థ్రిల్లర్ అంశాలు కూడా ఆశ్చర్యపరుస్తాయని అంటున్నారు.

సమంత బంగారం సినిమాను అనుకున్న బడ్జెట్ లో పూర్తి చేయాలని అనుకుంటున్నారట. ఐతే బడ్జెట్ తో పాటు ప్రమోషన్స్ కూడా అన్ని కలిపి 20 కోట్లలో పూర్తి చేసేలా ప్లాన్ చేసుకున్నారట. ఐతే సమంత నిర్మిస్తున్న ఈ సినిమా కు డైరెక్టర్ ఎవరన్నది ఇంకా రివీల్ కాలేదు. సమంత లీడ్ రోల్ చేస్తూ అటు నిర్మాతగా కూడా బాధ్యత మీద వేసుకుంది. తప్పకుండా సమంతకు ఈ సినిమా ఆమె కోరుకునే రేంజ్ లో సక్సెస్ సాధించాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు. సమంత తిరిగి తెలుగు కమర్షియల్ సినిమాల్లో కూడా నటిస్తే చూడాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు. అది ఏ సినిమాతో సాధ్యపడుతుందో చూడాలి.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>