MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/nage8800cd1-bcea-45f9-83e4-9e1c95ceace4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/nage8800cd1-bcea-45f9-83e4-9e1c95ceace4-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం రీ రిలీజ్ ల ట్రెండ్ ఫుల్ జోష్ లో జరుగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. కొంతకాలం క్రితం కొంత మంది స్టార్ హీరోలు నటించిన సినిమాలను రీ రిలీస్ చేయగా వాటికి అద్భుతమైన కలెక్షన్లు రావడం , ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ రావడంతో రీ రిలీస్ ల ట్రెండ్ తెలుగులో భారీగా పెరిగింది. ఇక దానితో మొదలు ఏదైనా హీరో పుట్టిన రోజు వచ్చింది అంటే చాలు ఆ హీరోకు సంబంధించిన సినిమాలను రీ రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఇకపోతే ఆగస్టు 29 వ తేదీన టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున పుట్టిన రోజు అనే వnag{#}Akkineni Nagarjuna;Shiva;charmi kaur;jyothi;raghava lawrence;Tollywood;lord siva;Success;Josh;Mass;Hero;Cinemaనాగ్ పుట్టినరోజు.. రంగంలోకి మరో బ్లాక్ బస్టర్..?నాగ్ పుట్టినరోజు.. రంగంలోకి మరో బ్లాక్ బస్టర్..?nag{#}Akkineni Nagarjuna;Shiva;charmi kaur;jyothi;raghava lawrence;Tollywood;lord siva;Success;Josh;Mass;Hero;CinemaSat, 27 Jul 2024 09:10:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం రీ రిలీజ్ ల ట్రెండ్ ఫుల్ జోష్ లో జరుగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. కొంతకాలం క్రితం కొంత మంది స్టార్ హీరోలు నటించిన సినిమాలను రీ రిలీస్ చేయగా వాటికి అద్భుతమైన కలెక్షన్లు రావడం , ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ రావడంతో రీ రిలీస్ ల ట్రెండ్ తెలుగులో భారీగా పెరిగింది. ఇక దానితో మొదలు ఏదైనా హీరో పుట్టిన రోజు వచ్చింది అంటే చాలు ఆ హీరోకు సంబంధించిన సినిమాలను రీ రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఇకపోతే ఆగస్టు 29 వ తేదీన టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున పుట్టిన రోజు అనే విషయం మన అందరికీ తెలిసిందే.

ఇక ఈ సంవత్సరం నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటించిన బ్లాక్ బాస్టర్ మూవీ లలో ఒకటి అయినటువంటి శివ మూవీ ని రీ రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ తో పాటు నాగార్జున కెరియర్ లో బ్లాక్ బాస్టర్ విజయం సాధించిన మరో మూవీ ని కూడా ఆగస్టు 29 వ తేదీన నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసే ఆలోచనలో మూవీ బృందం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సినిమా మరేదో కాదు రాఘవ లారెన్స్ దర్శకత్వంలో రూపొందిన మాస్ మూవీ.

ఇకపోతే మాస్ సినిమా నాగార్జున కెరియర్ లో అద్భుతమైన విజయం సాధించిన మూవీ లలో ఒకటి. ఈ సినిమాలలో జ్యోతి , చార్మి కౌర్ హీరోయిన్ లుగా నటించారు. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. భారీ కలెక్షన్ లను కూడా వసూలు చేసింది. ఇలా ఆ టైమ్ లో సూపర్ సక్సెస్ అయిన ఈ సినిమాను ఈ సంవత్సరం ఆగస్టు 29 వ తేదీన నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా భారీ ఎత్తున రీ రిలీస్ చేయాలి అని ఈ మూవీ బృందం భావిస్తున్నట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లో రాబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>