Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-ntrb117ee54-0704-4e0f-bf96-f38e0cf3bc2c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-ntrb117ee54-0704-4e0f-bf96-f38e0cf3bc2c-415x250-IndiaHerald.jpgఈ తరం స్టార్ హీరోలలో ఎలాంటి పాత్రనైనా కూడా అలవోకగా పోషించి మెప్పించగల నటుడు జూనియర్ ఎన్టీఆర్. నందమూరి తారక రామారావు మనవడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఎన్టీఆర్ తాతకు తగ్గ మనవడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తన అద్భుతమైన నటనతో చిన్న వయసులోనే అఖండ అభిమానాన్ని పొందాడు.ఊర మాస్ ఇమేజ్ తో ఎన్టీఆర్ అద్భుతంగా రానిస్తున్నారు.ఇప్పటికే ఎన్నో రకాల పాత్రలు అలవోకగా నటించి మెప్పించిన ఎన్టీఆర్ ఇప్పుడు భారత స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాత్రలో నటించనున్నాడనే వార్త ప్రస్తుతం సంచలనంగా మారింది.ప్రస్తుత#ntr{#}Hrithik Roshan;chandra bose;chandrabose;Jr NTR;war;Subhas Chandra Bose;Prabhas;Prasanth Neel;prashanth neel;NTR;Mass;Shiva;lord siva;Director;Cinema;Indiaసుభాష్ చంద్రబోస్ పాత్రలో ఎన్టీఆర్.. ఏ సినిమాలోనో తెలుస్తే షాక్ అవ్వాల్సిందే..?సుభాష్ చంద్రబోస్ పాత్రలో ఎన్టీఆర్.. ఏ సినిమాలోనో తెలుస్తే షాక్ అవ్వాల్సిందే..?#ntr{#}Hrithik Roshan;chandra bose;chandrabose;Jr NTR;war;Subhas Chandra Bose;Prabhas;Prasanth Neel;prashanth neel;NTR;Mass;Shiva;lord siva;Director;Cinema;IndiaSat, 27 Jul 2024 12:30:00 GMTఈ తరం స్టార్ హీరోలలో ఎలాంటి పాత్రనైనా కూడా అలవోకగా పోషించి మెప్పించగల నటుడు జూనియర్ ఎన్టీఆర్. నందమూరి తారక రామారావు మనవడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఎన్టీఆర్ తాతకు తగ్గ మనవడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తన అద్భుతమైన నటనతో చిన్న వయసులోనే అఖండ అభిమానాన్ని పొందాడు.ఊర మాస్ ఇమేజ్ తో ఎన్టీఆర్ అద్భుతంగా రానిస్తున్నారు.ఇప్పటికే ఎన్నో రకాల పాత్రలు అలవోకగా నటించి మెప్పించిన ఎన్టీఆర్ ఇప్పుడు భారత స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాత్రలో నటించనున్నాడనే వార్త ప్రస్తుతం సంచలనంగా మారింది.ప్రస్తుతం ఇదే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.ప్రస్తుతం ఎన్టీఆర్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం లో దేవర సినిమా చేస్తున్నాడు. 

ఈ సినిమాతో పాటు గా హిందీలో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వార్ 2 లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.అలాగే ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో డ్రాగెన్ అనే మూవీ కూడా లైన్ లో వుంది. ఇలాంటి సమయంలో  నేతాజీ పాత్ర పోషించడానికి ఎన్టీఆర్ సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.అది కూడా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా లో.. టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ‘ఫౌజీ’ అనే సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ 1943 ప్రాంతంలో సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలోని ఆజాద్ హింద్ ఫౌజ్ లో ఒక సైనికుడిగా  కనిపిస్తాడట. అంతేకాదు ఈ సినిమా లో నేతాజీ పాత్ర కూడా కాసేపు కనిపిస్తుందని సమాచారం.. నేతాజీ పాత్రను ఎన్టీఆర్ లాంటి స్టార్ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో మూవీ టీం ఆయనను సంప్రదించగా ఈ పాత్ర చేయడానికి ఎన్టీఆర్ ఓకే చెప్పినట్టు సమాచారం. దీనితో ఈ వార్త బాగా వైరల్ అవుతుంది. త్వరలోనే ఈ న్యూస్ పై మేకర్స్ క్లారిటీ ఇవ్వనున్నారు .







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>