LifeStylelakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/vegetables--protein-eggseac3b351-210c-44fc-97eb-983e883444fa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/vegetables--protein-eggseac3b351-210c-44fc-97eb-983e883444fa-415x250-IndiaHerald.jpgగుడ్లు కంటే ఎక్కువ ప్రోటీన్ అందించే.. పండ్లు అండ్ కూరగాయలు ఇవే..! చాలామంది గుడ్డులో ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అని అనుకుంటారు. కానీ గుడ్డులో కంటే కూరగాయల్లో నే ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి. కాబట్టి గుడ్డు కంటే కూర కాయలు చాలా మంచిది. రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూరగాయలు ఉపయోగపడతాయి. పచ్చి బఠానీలతో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. గుడ్ల కంటే ఎక్కువ శక్తిని ఇస్తాయి. పచ్చి బటాని లో ఎన్నో ఆరోగ్యకరమైన లక్షణాలు ఉంటాయి. ఇది పండ్లలో గుడ్డు కంటే ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. కివి పండ్ల లో ఎన్నో ఆరోగ్యకరమైన లక్షణvegetables; protein; eggs{#}Protiens;protein;Avocado;Egg;Dry Fruits;vegetable marketగుడ్లు కంటే ఎక్కువ ప్రోటీన్ అందించే.. పండ్లు అండ్ కూరగాయలు ఇవే..!గుడ్లు కంటే ఎక్కువ ప్రోటీన్ అందించే.. పండ్లు అండ్ కూరగాయలు ఇవే..!vegetables; protein; eggs{#}Protiens;protein;Avocado;Egg;Dry Fruits;vegetable marketFri, 26 Jul 2024 18:00:00 GMTచాలామంది గుడ్డులో ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అని అనుకుంటారు. కానీ గుడ్డులో కంటే కూరగాయల్లో నే ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి. కాబట్టి గుడ్డు కంటే కూర కాయలు చాలా మంచిది. రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూరగాయలు ఉపయోగపడతాయి. పచ్చి బఠానీలతో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. గుడ్ల కంటే ఎక్కువ శక్తిని ఇస్తాయి. పచ్చి బటాని లో ఎన్నో ఆరోగ్యకరమైన లక్షణాలు ఉంటాయి. ఇది పండ్లలో గుడ్డు కంటే ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. కివి పండ్ల లో ఎన్నో ఆరోగ్యకరమైన లక్షణాలు ఉంటాయి.


గుడ్డు తినటం కంటే ఈ కివి ఫ్రూట్ ని తినటం ఆరోగ్యానికి చాలా మంచిది. అవకాడో లో ప్రోటీన్ తో పాటు పొటాషియం, ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. గుడ్డు కంటే ఈ అవకాడో ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రోటీన్ పుష్కలంగా ఉన్న పండ్లలో నారింజ కూడా ఒకటి. గుడ్డుకు బదులుగా నారింజం తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. నారింజలో ఎన్నో విటమిన్లు కలిగి ఉంటుంది. బచ్చలి కూరలో ప్రోటీన్, విటమిన్-ఎ, విటమిన్-కె, విటమిన్-సి వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కోడిగుడ్డు కంటే ఈ బచ్చలకూర తినటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది.


చెర్రీస్ ఆంటీ ఆక్సిడెంట్లతో పాటు ప్రోటీన్ కూడా కలిగి ఉంటాయి. ఈ చెర్రీ ఫ్రూట్ ను తినటం ఆరోగ్యానికి చాలా మంచిది. చామకాయ తినటం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన లక్షణాలు ఉంటాయి. మామిడికాయ తినటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కోడుగుడ్డు తినాలనుకునే వారు కోడిగుడ్డును మానేసి ఈ పైన చెప్పిన పళ్ళను తినటం చాలా మంచిది. చాలామందికి కోడుగుడ్డు తినటం వల్ల గ్యాస్ సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ ఈ కూర కాయలను తినటం వల్ల ఎటువంటి సమస్య అనేది ఉండదు. కాబట్టి కోడుగుడ్డును మానేసి ఈ కూరగాయలను తప్పకుండా తినండి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>