MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nani-letest-movie-update-newsabd8f02c-4b1d-4157-a097-16071615601d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nani-letest-movie-update-newsabd8f02c-4b1d-4157-a097-16071615601d-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీలో కామన్ గా ఓ మూవీ రిలీజ్ అయ్యే తేదీనే మరో సినిమా కనుక విడుదల అయిన దానికి రెండు , మూడు రోజులు అటు , ఇటు ఏ సినిమా విడుదల అయిన ఆ మూవీ ద్వారా మరో మూవీ కి సమస్య ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కానీ నాని కి మాత్రం ఒక విచిత్రమైన సంఘటన ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నాని , వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న సరిపోదా శనివారం అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , డి వి వి ఎంnani{#}Chiranjeevi;Akkineni Nagarjuna;d v v danaiah;editor mohan;indra;s j surya;vivek;Saturday;Gabbar Singh;V;Pawan Kalyan;Beautiful;Blockbuster hit;priyanka;Shiva;lord siva;september;Nani;Hero;Cinemaసరిపోదా శనివారం కు చిత్రమైన కష్టాలు.. ఆ మూవీల రీ రిలీజ్ లతో నలిగిపోనుందా..?సరిపోదా శనివారం కు చిత్రమైన కష్టాలు.. ఆ మూవీల రీ రిలీజ్ లతో నలిగిపోనుందా..?nani{#}Chiranjeevi;Akkineni Nagarjuna;d v v danaiah;editor mohan;indra;s j surya;vivek;Saturday;Gabbar Singh;V;Pawan Kalyan;Beautiful;Blockbuster hit;priyanka;Shiva;lord siva;september;Nani;Hero;CinemaFri, 26 Jul 2024 10:38:00 GMTసినిమా ఇండస్ట్రీలో కామన్ గా ఓ మూవీ రిలీజ్ అయ్యే తేదీనే మరో సినిమా కనుక విడుదల అయిన దానికి రెండు , మూడు రోజులు అటు , ఇటు ఏ సినిమా విడుదల అయిన ఆ మూవీ ద్వారా మరో మూవీ కి సమస్య ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కానీ నాని కి మాత్రం ఒక విచిత్రమైన సంఘటన ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నాని , వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న సరిపోదా శనివారం అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై v v DANAIAH' target='_blank' title='డి వి వి దానయ్య-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>డి వి వి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

మూవీ లో ఎస్ జె సూర్య విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇకపోతే ఈ సినిమాను ఆగస్టు 29 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ విడుదల తేదీ కి అత్యంత దగ్గర లో మంచి క్రేజ్ ఉన్న ఏ సినిమా కూడా విడుదలకు లేదు. కానీ ఓ విచిత్రమైన సంఘటన ఈ మూవీ కి ఎదురు కాబోతోంది. అదేమిటి అంటే ... ఆగస్టు 29 వ తేదీన ఈ సినిమా విడుదల కానుండగా  అంతకు ఒక వారం ముందు మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర మూవీ ని ఆగస్టు 22 వ తేదీన రీ రిలీస్ చేయనున్నారు.

ఇక ఆ తర్వాత సరిపోదా శనివారం విడుదల తేదీ అయినటువంటి ఆగస్టు 29 వ తేదీన నాగార్జున కెరియర్ లో బ్లాక్ బస్టర్ మూవీ అయినటువంటి శివ మూవీ ని రీ రిలీజ్ చేయనున్నారు. సెప్టెంబర్ 2 వ తేదీన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న గబ్బర్ సింగ్ మూవీ ని రీ రిలీజ్ చేయనున్నారు. ఇలా సరిపోదా శనివారం మూవీ కి రీ రిలీజ్ ల బెడద పట్టుకుంది. రి రిలీజ్ అయ్యే సినిమాలు కనుక ఏమైనా భారీ స్థాయిలో ఇంపాక్ట్ చూపిస్తే దాని ఎఫెక్ట్ సరిపోదా శనివారం సినిమాపై పడే అవకాశం చాలా వరకు ఉంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>