Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/bumra8fc45ed7-4f67-4efc-9d7b-9f4da14df216-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/bumra8fc45ed7-4f67-4efc-9d7b-9f4da14df216-415x250-IndiaHerald.jpgఇండియాలో క్రికెట్ కి ఏ రేంజ్ లో క్రేజీ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే క్రికెటర్లకు సంబంధించి ఏ విషయం తెరమీదకి వచ్చినా కూడా అది సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఏకంగా క్రికెటర్లను దేవుళ్ళలాగ ఆరాధించే ప్రేక్షకులు భారత్లో కోట్లాది మంది ఉంటారు. ఇండియాలో ఎన్నో రకాల క్రీడలు ఉన్నప్పటికీ ఎందుకో క్రీడాభిమానులు అందరూ కూడా క్రికెట్ ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు అని చెప్పాలి. ఇక ఇలా క్రికెట్ కి ఉన్న క్రేజ్ దృశ్య ఇక ఏ ప్లేయర్ ఏం మాట్లాడినా కూడా అది ఇంటర్నెట్లో Bumra{#}MS Dhoni;VIRAT KOHLI;Cricket;Yevaru;Rohit Sharma;Audienceధోని, కోహ్లీ, రోహిత్.. ఫేవరెట్ కెప్టెన్ ఎవరు?.. బుమ్రా సమాధానమిదే?ధోని, కోహ్లీ, రోహిత్.. ఫేవరెట్ కెప్టెన్ ఎవరు?.. బుమ్రా సమాధానమిదే?Bumra{#}MS Dhoni;VIRAT KOHLI;Cricket;Yevaru;Rohit Sharma;AudienceFri, 26 Jul 2024 18:15:00 GMTఇండియాలో క్రికెట్ కి ఏ రేంజ్ లో క్రేజీ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే క్రికెటర్లకు సంబంధించి ఏ విషయం తెరమీదకి వచ్చినా కూడా అది సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఏకంగా క్రికెటర్లను దేవుళ్ళలాగ  ఆరాధించే ప్రేక్షకులు భారత్లో కోట్లాది మంది ఉంటారు. ఇండియాలో ఎన్నో రకాల క్రీడలు ఉన్నప్పటికీ ఎందుకో క్రీడాభిమానులు అందరూ కూడా క్రికెట్ ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు అని చెప్పాలి.


 ఇక ఇలా క్రికెట్ కి ఉన్న క్రేజ్ దృశ్య ఇక ఏ ప్లేయర్ ఏం మాట్లాడినా కూడా అది ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోయి అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. ఇక ఈ మధ్య కాలంలో అయితే ఎంతోమంది భారత స్టార్ ప్లేయర్లు వివిధ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలలో పాల్గొంటూ తమ కెరియర్ కు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను అభిమానులు అందరితో కూడా షేర్ చేసుకుంటూ ఉండడం చూస్తూ ఉన్నాం. ఇక ఇలాంటి ఇంటర్వ్యూల ద్వారా ఆయా స్టార్ క్రికెటర్లకు సంబంధించి ఇక ఎవరికి తెలియని విషయాలు కూడా అభిమానులు తెలుసుకోగలుగుతున్నారు అని చెప్పాలి.


 ఇక ఇటీవల బుమ్రా కూడా ఇలాంటి ఒక ఆసక్తికర విషయాన్ని చెప్పాడు. టీమిండియాలో స్టార్ ఫేసర్ గా కొనసాగుతున్న బుమ్రా ధోని కెప్టెన్సీలో అరంగేట్రం చేసి.. విరాట్ కోహ్లీ తో పాటు రోహిత్ శర్మ కెప్టెన్సీ లో కూడా ఆడాడు. ఈ క్రమంలోనే తన ఫేవరెట్ భారత కెప్టెన్ ఎవరు అన్న ప్రశ్నకు బుమ్రా ఆసక్తికర సమాధానం చెప్పాడు. తన అభిమాన కెప్టెన్ తానే అని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. భారత జట్టుకు తాను కూడా కొన్ని మ్యాచ్లకు కెప్టెన్గా వ్యవహరించినట్లు తెలిపాడు  ధోని సారాధ్యంలో అరంగేట్రం  చేశాను. విరాట్ జట్టు ఫిట్నెస్ విషయంలో సీరియస్ గా ఉండే వారని చెప్పారు. సుదీర్ఘ కాలం పాటు రోహిత్ సారధ్యంలో ఆడటం అదృష్టంగా భావిస్తూ ఉంటాను అంటూ బుమ్రా చేసిన వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం వైరల్ గా మారిపోయాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>