Movieslakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/janhvi-kapoor--heroine-janhvi-kapoor--actress-janhvi-kapoor--janhvi-kapoor-updates-janhvi-kapoor--janhvi-kapoor-comments4ac89fc9-62a4-4d68-a8f3-de166e93a1bf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/janhvi-kapoor--heroine-janhvi-kapoor--actress-janhvi-kapoor--janhvi-kapoor-updates-janhvi-kapoor--janhvi-kapoor-comments4ac89fc9-62a4-4d68-a8f3-de166e93a1bf-415x250-IndiaHerald.jpgఆయనకు ఒక్క సెకండ్ చాలు.. జాన్వి కపూర్ కామెంట్స్..! బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. జాన్వి కపూర్ తల్లి శ్రీదేవి లాగానే జాన్వి కపూర్ కూడా నటనలో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం దేవరా మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. జాన్వి కపూర్ ప్రజెంట్ భాషలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం తెలుగులో 'దేవర' , 'RC 16' Janhvi Kapoor ; heroine Janhvi Kapoor ; actress Janhvi Kapoor ; Janhvi Kapoor updates; Janhvi Kapoor ; Janhvi Kapoor comments{#}Varsham;Janhvi Kapoor;Sridevi Kapoor;koratala siva;Jr NTR;NTR;BEAUTY;Chitram;Heroine;Audience;Cinemaఆయనకు ఒక్క సెకండ్ చాలు.. జాన్వి కపూర్ కామెంట్స్..!ఆయనకు ఒక్క సెకండ్ చాలు.. జాన్వి కపూర్ కామెంట్స్..!Janhvi Kapoor ; heroine Janhvi Kapoor ; actress Janhvi Kapoor ; Janhvi Kapoor updates; Janhvi Kapoor ; Janhvi Kapoor comments{#}Varsham;Janhvi Kapoor;Sridevi Kapoor;koratala siva;Jr NTR;NTR;BEAUTY;Chitram;Heroine;Audience;CinemaFri, 26 Jul 2024 17:35:00 GMTబాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. జాన్వి కపూర్ తల్లి శ్రీదేవి లాగానే జాన్వి కపూర్ కూడా నటనలో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం దేవరా మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. జాన్వి కపూర్ ప్రజెంట్ భాషలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం తెలుగులో  'దేవర' , 'RC 16' రెండు సినిమాలు చేస్తున్నా సంగతి తెలిసింది.


వాటిలో 'దేవర' మూవీ విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఇది తెరకెక్కక పోతుంది. ఈ చిత్రం నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రతి అప్ డేట్ ఎంతో ఆకట్టుకున్నాయి. అంతేకాకుండా ప్రెసెంట్ ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే ఇటీవల ఎన్టీఆర్, జాన్వి కపూర్ లు జీ సాంగ్ షూట్ ను పూర్తి చేసుకున్నారు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఈ సాంగ్ షూటింగ్ కు సంబంధించిన పలు విషయాలు పంచుకుంటూ ఎన్టీఆర్ పై ప్రశంసలు వర్షం కురిపించింది. ఎన్టీఆర్ ఎనర్జిటిక్ హీరో.


ఆయన సెట్ లోకి రాగానే అందరూ చాలా ఉత్సాహంగా ఉంటారు. ఇటీవల మా ఇద్దరిపై ఓ పాటను చిత్రీకరించారు. ఎన్టీఆర్ డాన్స్ వేస్తే స్పిడ్ చూసి నేను ఆశ్చర్యపోయా. ఆయన ఒక్క సెకనులోనే ఎలాంటి డాన్స్ మూమెంట్ అయినా నేర్చుకోగలరు. నాకు మాత్రం 10 డేస్ పడుతుంది' అంటూ చెప్పుకొచ్చింది. ప్రజెంట్ జాన్వి కపూర్ కామెంట్స్ నెట్ండా వైరల్ గా మారాయి. ఇక ఈ సినిమా ఏ విధంగా ఉంటుందో అనేది చూడాలి. ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో అని ప్రేక్షకులు బాగా ఎదురు చూస్తున్నారు







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>