Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naga-chaitana-thandela45bbf03-8337-47aa-a7c5-69fda13e1b0b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naga-chaitana-thandela45bbf03-8337-47aa-a7c5-69fda13e1b0b-415x250-IndiaHerald.jpgఅక్కినేని నాగ చైతన్య హీరోగా చందు మొందేటి డైరెక్షన్ లో వస్తున్న క్రేజీ మూవీ తండేల్. కొత్త టైటిల్ సరికొత్త కథతో నాగ చైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీగా ఇది వస్తుంది. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా నుంచి ఒక టీజర్ ఇంప్రెస్ చేసింది. ఐతే ఈ సినిమా రిలీజ్ విషయంలో అక్కినేని ఫ్యన్స్ కన్ ఫ్యూజ్ అవుతున్నారు. సినిమా రిలీజ్ ఎప్పుడుNaga Chaitana thandel{#}Naga Chaitanya;chandu;sree;GEUM;December;Love;Geetha Arts;Chaitanya;Bunny Vas;Chris Morris;Sai Pallavi;Christmas;Audience;king;Cinemaతండేల్ రిలీజ్ అయోమయం.. కారణం ఎవరంటే..?తండేల్ రిలీజ్ అయోమయం.. కారణం ఎవరంటే..?Naga Chaitana thandel{#}Naga Chaitanya;chandu;sree;GEUM;December;Love;Geetha Arts;Chaitanya;Bunny Vas;Chris Morris;Sai Pallavi;Christmas;Audience;king;CinemaFri, 26 Jul 2024 09:00:00 GMTఅక్కినేని నాగ చైతన్య హీరోగా చందు మొందేటి డైరెక్షన్ లో వస్తున్న క్రేజీ మూవీ తండేల్. కొత్త టైటిల్ సరికొత్త కథతో నాగ చైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీగా ఇది వస్తుంది. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా నుంచి ఒక టీజర్ ఇంప్రెస్ చేసింది. ఐతే ఈ సినిమా రిలీజ్ విషయంలో అక్కినేని ఫ్యన్స్ కన్ ఫ్యూజ్ అవుతున్నారు. సినిమా రిలీజ్ ఎప్పుడు ఉంటుందా అని ఎదురుచూస్తున్నారు.

అసలైతే తండేల్ సినిమాను మేకర్స్ డిసెంబర్ 23 క్రిస్మస్ రిలీజ్ ఫిక్స్ చేశారు. కానీ ఇప్పుడు ఆ టైం కు చరణ్ గేమ్ చేంజర్ వస్తున్నాడు. పెద్ద సినిమా వస్తే అన్ని తప్పుకోవాల్సిందే. అసలే ఆ సినిమా దిల్ రాజు నిర్మంచాడు. ఐతే క్రిస్ మస్ కి సోలో రిలీజ్ కష్టమే కానీ గేం చేంజర్ కి ఎక్కువ పోటీ లేకుండా చేయాలని చూస్తున్నారు.

ఈ క్రమంలో నాగ చైతన్య తండేల్ సినిమాను రిలీజ్ వాయిదా వేసుకోక తప్పట్లేదు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమా 2025 ఫిబ్రవరి, మార్చిలో రిలీజ్ చేసే ఛాన్సులు ఉన్నాయి. గేమ్ చేంజర్ సినిమా రేసు లో దిగడం వల్ల నితిన్ రాబిన్ హుడ్, నాగ చైతన్య తండేల్ రెండు సినిమాలకు ఎఫెక్ట్ పడుతుంది. ఈ సినిమాల రిలీజ్ లు వాయిదా పడటం వల్ల ప్రేక్షకులు కొత్త రిలీజ్ డేట్ ల కోసం ఎదురుచూస్తున్నారు. నాగ చైతన్య తండేల్ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు సినిమా మ్యూజిక్ పరంగా కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుందని తెలుస్తుంది. నాగ్ చైతన్య సాయి పల్లవి ఇద్దరు కలిసి ఆల్రెడీ లవ్ స్టోరీతో హిట్ అందుకున్నారు. మరి ఈ సినిమాతో ఎలాంటి రిజల్ట్ అందుకుంటరన్నది చూడాలి.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>