MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/kiranf37fc768-62de-44f4-b5c1-8a68affe4557-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/kiranf37fc768-62de-44f4-b5c1-8a68affe4557-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో కిరణ్ అబ్బవరం ఒకరు. ఈ నటుడు రాజా వారు రాణి గారు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తర్వాత ఈయన ఎస్ ఆర్ కళ్యాణ మండపం అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకోవడంతో ఈయనకు తెలుగు లో మంచి గుర్తింపు లభించింది. ఇక అప్పటి నుండి ఈయన వరుస పెట్టి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అందులో సమ్మతమే , వినరో భాగ్యము విష్ణు కథ సినిమాలను kiran{#}Nani;rani;Romantic;raja;ram pothineni;Hindi;vishnu;Kannada;kiran;India;Box office;Yuva;Hero;cinema theater;Tamil;Telugu;Cinemaఒక్క దెబ్బతో నాని.. రామ్ లాంటి హీరోల పక్కన చేరిపోయిన కిరణ్ అబ్బవరం..?ఒక్క దెబ్బతో నాని.. రామ్ లాంటి హీరోల పక్కన చేరిపోయిన కిరణ్ అబ్బవరం..?kiran{#}Nani;rani;Romantic;raja;ram pothineni;Hindi;vishnu;Kannada;kiran;India;Box office;Yuva;Hero;cinema theater;Tamil;Telugu;CinemaFri, 26 Jul 2024 10:15:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో కిరణ్ అబ్బవరం ఒకరు. ఈ నటుడు రాజా వారు రాణి గారు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తర్వాత ఈయన ఎస్ ఆర్ కళ్యాణ మండపం అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకోవడంతో ఈయనకు తెలుగు లో మంచి గుర్తింపు లభించింది. ఇక అప్పటి నుండి ఈయన వరుస పెట్టి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అందులో సమ్మతమే , వినరో భాగ్యము విష్ణు కథ సినిమాలను మినహాయిస్తే ఏ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.

ఇక ఈ నటుడు ఆఖరుగా రూల్స్ రంజన్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందుకుంది. ఇకపోతే వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఈ మధ్య కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ఇక ప్రస్తుతం ఈ నటుడు "క" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ నుండి చిత్ర బృందం ఇప్పటి వరకు విడుదల చేసిన ప్రచార చిత్రాలు అన్నీ కూడా అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. ఇక ఈ మూవీ ని తెలుగు తో పాటు తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీగా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

దానితో ఈ మూవీ పై అంచనాలు మరింతగా పెరిగాయి. ఇది ఇలా ఉంటే ఇలా భారీ అంచనాలు ఉండడంతో ఈ సినిమాకు ఏకంగా తెలుగు రాష్ట్రాల్లోనే 12 కోట్ల థియేటర్ బిజినెస్ జరిగినట్లు , ఇక అన్ని భాషలలో కలిపి 18 కోట్ల బిజినెస్ జరిగినట్లు మొత్తంగా ఈ సినిమాకు థియేటర్ మరియు నాన్ థియేటర్ బిజినెస్ తో కలిపి 30 కోట్ల బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇక కొంత కాలం క్రితం వరకు తెలుగు సినీ పరిశ్రమలో మీడియం రేంజ్ హీరోలు అయినటువంటి నాని , రామ్ లకు కూడా ఈ రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ లు జరగలేదు. ఇక "క" సినిమాతో ఈయన నాని , రామ్ లాంటి మీడియం రేంజ్ హీరోల సరసన చేరిపోయినట్లే అయింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>