Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle694f9be9-91e1-4dba-988a-63e79e53f36d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle694f9be9-91e1-4dba-988a-63e79e53f36d-415x250-IndiaHerald.jpgతమిళ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. నటుడిగానే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటారు. తన సహనటి జ్యోతికను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. టాలీవుడ్, కోలీవుడ్ లో సూర్యకు ఉన్న ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే. తమిళంలో ఏ సినిమా రిలీజ్ అయిన వెంటనే తెలుగులో డబ్ చేస్తుంటారు. గత కొంత కాలంలో నేషనల్ వైడ్ గా తన మూవీస్ తో ఆకట్టుకుంటున్నాడు. ఆకాశం నీ హద్దురా, జై భీం లాంటి సినిమాలతో అందరినీ ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం శివ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న ‘కంగువా’ పాన్ ఇండియా వైడ్ గా రsocialstars lifestyle{#}ajith kumar;surya sivakumar;Ajit Pawar;Fidaa;Kollywood;Athadu;marriage;October;Shiva;lord siva;Hero;Hindi;vegetable market;Tamil;Cinema;Indiaసూర్య తన కెరీర్ లో చేసిన అతిపెద్ద మిస్టేక్ అదేనా..?సూర్య తన కెరీర్ లో చేసిన అతిపెద్ద మిస్టేక్ అదేనా..?socialstars lifestyle{#}ajith kumar;surya sivakumar;Ajit Pawar;Fidaa;Kollywood;Athadu;marriage;October;Shiva;lord siva;Hero;Hindi;vegetable market;Tamil;Cinema;IndiaFri, 26 Jul 2024 13:00:00 GMTతమిళ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. నటుడిగానే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటారు. తన సహనటి జ్యోతికను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. టాలీవుడ్, కోలీవుడ్ లో సూర్యకు ఉన్న ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే. తమిళంలో ఏ సినిమా రిలీజ్ అయిన వెంటనే తెలుగులో డబ్ చేస్తుంటారు. గత కొంత కాలంలో నేషనల్ వైడ్ గా తన మూవీస్ తో ఆకట్టుకుంటున్నాడు. ఆకాశం నీ హద్దురా, జై భీం లాంటి సినిమాలతో అందరినీ ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం శివ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న ‘కంగువా’ పాన్ ఇండియా వైడ్ గా రాబోతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్, టీజర్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నాయి.తాజాగా కంగువా నుంచి లేటెస్ట్ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సూర్య నటించిన ‘కంగువా’ అక్టోబర్ 10న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది.సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా సూర్య కెరీర్ ను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్న సూర్య ఈ సినిమాలతో భారీ విజయాలను సొంతం చేసుకోవడం కోసం ఎంతో కష్టపడుతున్నారు. అయితే సూర్య హీరో కావడం వెనుక ఎన్నో కష్టాలు, అవమానాలు ఉన్నాయి. జులై నెల 23వ తేదీ సూర్య పుట్టినరోజు జరుపుకున్నారు.కాగా సూర్యకు సంబంధించిన విశేషాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇదిలా ఉంటే సూర్య ఏ పాత్ర వేసినా దానికి కరెక్ట్ గా సూట్ కాగలడు.ఉదాహరణకు సెవెంత్ సెన్స్లో బోధిధర్మ పాత్రలో సూర్య చాలా బాగా సెట్ అయ్యాడు.ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి వావ్ అనిపించాడు.24 సినిమాలో మూడు పాత్రల్లో అతడు చూపించిన వేరియేషన్స్ కి చాలామంది ఫిదా అయిపోయారు.సూర్య తమిళంలో దాదాపు గొప్ప దర్శకులందరితో కలిసి పనిచేశాడు.ఈ నటుడి "సింగం" ఫిలిం సిరీస్ తెలుగులోనూ హిట్ అయింది.అయితే రజనీకాంత్, విజయ్, ధనుష్, కమల్ హాసన్, అజిత్ లాగా ఇండియా లెవెల్ లో స్టార్ హీరో కాలేకపోయాడు సూర్య.దీనికి ప్రధాన కారణం అతను ఓన్లీ తమిళ దర్శకులతో మాత్రమే సినిమాలు తీయడం అని చెప్పుకోవచ్చు.ఒకవేళ ఈ హీరో తెలుగు, హిందీ దర్శకులతో కలిసి సినిమాలు తీసి ఉంటే అతడి మార్కెట్ బాగా పెరిగి ఉండేది.భారతదేశ వ్యాప్తంగా సూర్య స్టార్ హీరో అయిపోయి ఉండేవాడు.నిజానికి తమిళ సినిమాల వరకు సూర్యకి మంచి పేరు ఉంది.కోలీవుడ్ స్టార్ హీరోలందరితో సమానంగా అతనికి క్రేజ్‌ కూడా ఉంది.కానీ వాళ్ళ లాగా ఇతనికి పెద్ద మార్కెట్ లేదు.ఇతర దర్శకులతో సినిమాలు తీయకుండా ఉండటమే అతడు చేసిన పెద్ద, ఏకైక తప్పు అని చెప్పవచ్చు.ఇక కంగువ సినిమా కోసం సూర్య చాలానే కసరత్తులు చేస్తున్నాడు ఈ మూవీ సక్సెస్ అయితే అన్ని ఇండస్ట్రీల్లో అతని మార్కెట్ పెరుగుతుంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>