MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/review-rayan-cinematho-dhanush-hit-kotadadaa9be21f16-0eb7-452a-a24c-9fb49e2abeea-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/review-rayan-cinematho-dhanush-hit-kotadadaa9be21f16-0eb7-452a-a24c-9fb49e2abeea-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం రాయన్. ఈ చిత్రం పైన దేశవ్యాప్తంగా అభిమానులు చాలా ఎక్సైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఈ సినిమా తెలుగు తమిళ్ హిందీ వంటి భాషలలో విడుదల అయింది. ముఖ్యంగా ఈ హీరోకు హిందీలో ఆడియన్స్ బాగానే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ శేఖర్ కమ్ముల కుబేర చిత్రంలో కూడా ధనుష్ నటిస్తూ ఉన్నారు. చాలాకాలం తర్వాత స్వయంగా ధనుష్ తన దర్శకత్వంతో రాసిన కథలో రాయన్ అనే పాత్రలో మెప్పించడానికి సిద్ధమయ్యాడు మరి ఈ రోజున ఈ సినిమా థియేటర్లో విడుదలై రాయన్ ధనుషRAYAN;MOVIE;REVIEW{#}Prakash Raj;sandeep;Chitram;Success;Audience;sharath;Sharrath Marar;Director;dhanush;Hero;Tamil;Cinemaరివ్యూ: రాయన్ సినిమాతో ధనుష్ హిట్ కొట్టాడా..?రివ్యూ: రాయన్ సినిమాతో ధనుష్ హిట్ కొట్టాడా..?RAYAN;MOVIE;REVIEW{#}Prakash Raj;sandeep;Chitram;Success;Audience;sharath;Sharrath Marar;Director;dhanush;Hero;Tamil;CinemaFri, 26 Jul 2024 10:13:00 GMTకోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రధాన  పాత్రలో నటించిన తాజా చిత్రం రాయన్. ఈ చిత్రం పైన దేశవ్యాప్తంగా అభిమానులు చాలా ఎక్సైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఈ సినిమా తెలుగు తమిళ్ హిందీ వంటి భాషలలో విడుదల అయింది. ముఖ్యంగా ఈ హీరోకు హిందీలో ఆడియన్స్ బాగానే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ శేఖర్ కమ్ముల కుబేర చిత్రంలో కూడా ధనుష్ నటిస్తూ ఉన్నారు. చాలాకాలం తర్వాత స్వయంగా ధనుష్ తన దర్శకత్వంతో రాసిన కథలో రాయన్ అనే పాత్రలో మెప్పించడానికి సిద్ధమయ్యాడు మరి ఈ రోజున ఈ సినిమా థియేటర్లో విడుదలై రాయన్ ధనుష్ మెప్పించారా లేదా అనే విషయం తెలుసుకుందాం.


సోషల్ మీడియాలో ఇప్పటికే ధనుష్ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు .ముఖ్యంగా ఈరోజు ఉదయం నుంచి ట్విట్టర్లో రాయన్ సందడి తెగ కనిపిస్తోంది. అయితే ఈ సినిమా చూసిన అభిమానులు నేటిజన్స్ సైతం ధనుష్ దర్శకుడుగా మరొకసారి సక్సెస్ అయ్యారని ఫస్ట్ ఆఫ్ అదిరిపోయిందని సెకండ్ హాఫ్ మరింత అద్భుతంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. టైటిల్ కార్డు సూపర్ ధనుష్ ఎంట్రీ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉందని తెలియజేస్తున్నారు.


ఇంటర్వెల్ క్లైమాక్స్ అదిరిపోయిందని ధనుష్, సూర్యల నటన కూడా అద్భుతంగా వ్రాసుకొచ్చారు అంటూ అభిమానులు తెలియజేస్తున్నారు. ధనుష్ 50వ చిత్రంగా ఈ సినిమా తెర్కెక్కించారు. ఇందులో సందీప్ కిషన్, కాళిదాసు జయరామ్, వరలక్ష్మి శరత్ కుమార్, ప్రకాష్ రాజ్ అపర్ణ బాలమురళి తదితరుల సైతం కీలకమైన పాత్రల నటించారు. రాయన్ సినిమా హింసతో కూడిన సినిమా అయినప్పటికీ నెక్స్ట్ లెవెల్లో ఈ సినిమాకి కథని రాసుకున్నాడని అభిమానులు నేటిజన్స్ తెలుపుతున్నారు. ఈ సినిమా మొత్తం వెట్రిమోరని సినిమా లాగా ఉన్నదని తెలుపుతున్నారు. అయితే ఒక హీరో అయ్యింది ఇలాంటి సినిమా ఎలా తీసారా అంటూ ఆశ్చర్యంగా ఉందని తెలుపుతున్నారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా ఉందని తెలుపుతున్నారు. దీంతో ధనుష్ ఖచ్చితంగా హిట్ కొట్టినట్టే అన్నట్టుగా తెలుపుతున్నారు.
" style="height: 910px;">







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>