MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-heros4481a9c7-6f70-4c9d-aeea-df593892e428-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-heros4481a9c7-6f70-4c9d-aeea-df593892e428-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న సీనియర్ స్టార్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి , నందమూరి నట సింహం బాలకృష్ణ మొదటి వరుసలో ఉంటారు. ఇకపోతే వీరిద్దరూ వయస్సు పెరిగిన హిట్లు సాధిస్తూ అద్భుతమైన జోష్ ఉన్న హీరోలుగా కెరియర్ ను ముందుకు సాగిస్తున్నారు. చిరంజీవి పోయిన సంవత్సరం వాల్టేరు వీరయ్య , భోళా శంకర్ అనే రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించగా , వాల్తేరు వీరయ్య మూవీ తో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకోగా , భోళా శంకర్ మూవీ తో అపజయాన్ని అందుకున్నాడు. ఇక బాలకృష్ణ పోయిన సంవత్సరం రెండు మూవీ లతో ప్రేక్షకులtollywood heros{#}Kesari;Rajasthan;Simha;lion;shankar;Josh;Balakrishna;Trisha Krishnan;Makar Sakranti;January;Industry;Chiranjeevi;Hero;Cinemaఇక్కడ చిరు.. అక్కడ బాలయ్య.. కుర్ర హీరోలకు దీటుగా కష్టపడుతున్న సీనియర్స్..?ఇక్కడ చిరు.. అక్కడ బాలయ్య.. కుర్ర హీరోలకు దీటుగా కష్టపడుతున్న సీనియర్స్..?tollywood heros{#}Kesari;Rajasthan;Simha;lion;shankar;Josh;Balakrishna;Trisha Krishnan;Makar Sakranti;January;Industry;Chiranjeevi;Hero;CinemaThu, 25 Jul 2024 13:38:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న సీనియర్ స్టార్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి , నందమూరి నట సింహం బాలకృష్ణ మొదటి వరుసలో ఉంటారు. ఇకపోతే వీరిద్దరూ వయస్సు పెరిగిన హిట్లు సాధిస్తూ అద్భుతమైన జోష్ ఉన్న హీరోలుగా కెరియర్ ను ముందుకు సాగిస్తున్నారు . చిరంజీవి పోయిన సంవత్సరం వాల్టేరు వీరయ్య , భోళా శంకర్ అనే రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించగా , వాల్తేరు వీరయ్య మూవీ తో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకో గా , భోళా శంకర్ మూవీ తో అపజయాన్ని అందుకున్నాడు . ఇక బాలకృష్ణ పోయిన సంవత్సరం రెండు మూవీ లతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

అందులో మొదటగా వీర సింహా రెడ్డి ప్రేక్షకుల ముందుకు రాగా ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత భగవంత్ కేసరి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ప్రస్తుతం చిరంజీవి , మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది.

ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు హైదరాబాదులో ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకారణను శర వేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక బాలకృష్ణ ప్రస్తుతం బాబి దర్శకత్వంలో NBK 109 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ బృందం రాజస్థాన్ లో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను చేస్తున్నారు. ఈ మూవీ విడుదల తేదీని మేకర్స్ ఇప్పటి వరకు ప్రకటించలేదు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>