Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyled1a85693-e853-438d-a93f-9bdd327c92e4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyled1a85693-e853-438d-a93f-9bdd327c92e4-415x250-IndiaHerald.jpgతమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్ గురించి పరిచయం చేయక్కర్లేదు. తమిళ లోనే కాకుండా తెలుగు సినీ ఇండస్ట్రీలో కూడా ఈయనకి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. ఇక తాజాగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో విజయ్ "గోట్" సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ ఇందులో ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, లైలా, యోగిబాబు మిక్ మోహన్, జయరామ్, కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ పలువురు కీలకపాత్రలో నటిస్తున్నారు. అంతేకాకుండా ఏజీ ఎస్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ బ్యానర్ పై కల్పతి ఎస్ అఘోsocialstars lifestyle{#}Sudeep;choudary actor;venkat prabhu;Dalapathi;shankar;Mythri Movie Makers;Joseph Vijay;Tamil;Hindi;Shruti Haasan;Heroine;Kannada;India;Trisha Krishnan;Hero;Telugu;Cinemaవిజయ్ "గోట్ " మూవీలో మరో స్టార్ హీరోయిన్..?విజయ్ "గోట్ " మూవీలో మరో స్టార్ హీరోయిన్..?socialstars lifestyle{#}Sudeep;choudary actor;venkat prabhu;Dalapathi;shankar;Mythri Movie Makers;Joseph Vijay;Tamil;Hindi;Shruti Haasan;Heroine;Kannada;India;Trisha Krishnan;Hero;Telugu;CinemaThu, 25 Jul 2024 13:15:00 GMTతమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్ గురించి పరిచయం చేయక్కర్లేదు.  తమిళ లోనే కాకుండా తెలుగు సినీ ఇండస్ట్రీలో కూడా ఈయనకి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. ఇక  తాజాగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో విజయ్ "గోట్" సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.  ఈ ఇందులో ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, లైలా, యోగిబాబు మిక్ మోహన్, జయరామ్, కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ పలువురు కీలకపాత్రలో నటిస్తున్నారు. అంతేకాకుండా ఏజీ ఎస్ ఎంటర్టైన్మెంట్  ప్రొడక్షన్

 బ్యానర్ పై   కల్పతి ఎస్ అఘోరం ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా యువన్ శంకర్ రాజా అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే ఇందులో నుంచి రిలీజ్ అయిన పోస్టర్, గ్లింప్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.ఈ ఏడాది లో సినిమాను రిలీజ్ చేసేందుకు చూస్తున్నారు. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.ఈ సినిమాకు వెంకట్ ప్రభు  దర్శకత్వం వహిస్తుండ‌గా.. ప్రశాంత్‌, ప్రభుదేవా, స్నేహ, లైలా, యోగిబాబు మిక్ మోహన్‌, జయరాం, కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఐతే ఈ సినిమా గురించి వచ్చే ప్రతి అప్డేట్ దళపతి విజయ్ ఫ్యాన్స్ ని అలరిస్తుంది.గోట్ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో భారీ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. ఐతే ఈ సినిమాలో హీరోయిన్స్ లిస్ట్ రోజు రోజుకి పెరుగుతుంది. ఇప్పటికే మీనాక్షి చౌదరి లీడ్ హీరోయిన్ అని తెలుస్తున్నా సినిమాలో త్రిష కూడా మరో హీరోయిన్ గా చేస్తుందని తెలుస్తుంది. త్రిష ఆల్రెడీ విజయ్ లేటెస్ట్ మూవీ లియోలో నటించింది.

ఇప్పుడు మళ్లీ గోట్ లో కూడా ఛాన్స్ కొట్టేసింది. విజయ్ త్రిషల క్రేజీ పెయిర్ ని మళ్లీ మళ్లీ రిపీట్ చేస్తున్నారు మేకర్స్. ఇదిలాఉంటే ఈ సినిమాలో మెనాక్షి, త్రిష కాకుండా మరో హీరోయిన్ ను కూడా తీసుకుంటున్నారట. విజయ్ సినిమాలో శృతి హాసన్ స్పెషల్ సాంగ్ చేయబోతుందని టాక్. అంతేకాదు క్యామియో రోల్ కూడా చేస్తుందట. శృతి హాసన్ తో విజయ్ చేసే సాంగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని తెలుస్తుంది.విజయ్ గోట్ సినిమా తెలుగులో భారీ బిజినెస్ చేస్తుంది. ఇక్కడ ఆ సినిమాను movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు. వెంకట్ ప్రభు ఈ సినిమాతో తిరిగి మళ్లీ తన ట్రాక్ లోకి రావాలని చూస్తున్నారు. మరి సినిమా రిజల్ట్ ఎలా ఉండబోతుందో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>