MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mamithad4feb139-bf42-483d-be0f-40d832aaa560-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mamithad4feb139-bf42-483d-be0f-40d832aaa560-415x250-IndiaHerald.jpgకొంత మంది నటీ మణులకు నటించిన మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయం అంతకు మించిన క్రేజ్ లభిస్తుంటాయి. అలా నటించిన మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ ను అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న ప్రేమలు బ్యూటీ మమితా బైజు ఒకరు. ఈమె ఈమె మలయాళ సినిమా ప్రేమలు తో అద్భుతమైన విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా మలయాళ సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ సినిమాను ఆ తర్వాత తెలుగు లో విడుదల చేయగా ఈ మూవీ తెలుగు లో కూడా అద్భుతమైన విజయం సాధించడంతో ఈ బ్యూటీ కి టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా సూపర్ క్రేజ్ లభించింది. ఇకపmamitha{#}pradeep;Mythri Movie Makers;BEAUTY;Success;Love;Heroine;Tollywood;Hero;News;Telugu;Cinemaతమిళ్ హీరో తో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్న ప్రేమలు బ్యూటీ.. ఏకంగా ఆ క్రేజీ బ్యానర్లో ఛాన్స్..?తమిళ్ హీరో తో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్న ప్రేమలు బ్యూటీ.. ఏకంగా ఆ క్రేజీ బ్యానర్లో ఛాన్స్..?mamitha{#}pradeep;Mythri Movie Makers;BEAUTY;Success;Love;Heroine;Tollywood;Hero;News;Telugu;CinemaThu, 25 Jul 2024 12:17:19 GMTకొంత మంది నటీ మణులకు నటించిన మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయం అంతకు మించిన క్రేజ్ లభిస్తుంటాయి. అలా నటించిన మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ ను అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న ప్రేమలు బ్యూటీ మమితా బైజు ఒకరు. ఈమె ఈమె మలయాళ సినిమా ప్రేమలు తో అద్భుతమైన విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా మలయాళ సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ సినిమాను ఆ తర్వాత తెలుగు లో విడుదల చేయగా ఈ మూవీ తెలుగు లో కూడా అద్భుతమైన విజయం సాధించడంతో ఈ బ్యూటీ కి టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా సూపర్ క్రేజ్ లభించింది.

ఇకపోతే ఈమెకు తెలుగులో మంచి గుర్తింపు రావడంతో తెలుగు సినిమాలలో అవకాశాలు భారీగా దక్కుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ నటి ఓ తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అసలు విషయం లోకి వెళితే ... కొంత కాలం క్రితం లవ్ టు డే మూవీ లో హీరో గా నటించిన ప్రదీప్ రంగనాథన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన ఈ సినిమాలో హీరో గా నటించడం మాత్రమే కాకుండా ఈ మూవీ కి దర్శకత్వం కూడా వహించాడు.

ఇకపోతే ఈ నటుడు movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఓ సినిమా చేయబోతున్నట్లు అందులో ప్రేమలు బ్యూటీ మమితా బైజు హీరోయిన్ గా నటించబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక లవ్  టు డే మూవీ తో ప్రదీప్ రంగనాథ్ కి కూడా తెలుగు లో మంచి గుర్తింపు లభించింది. ఇక మమితా బైజు కి కూడా తెలుగు లో మంచి గుర్తింపు ఉంది. వీరిద్దరితో మైత్రి సంస్థ ఓ మూవీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>