LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/healthd6d4bd00-99ab-4314-a5f4-69721c61d42f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/healthd6d4bd00-99ab-4314-a5f4-69721c61d42f-415x250-IndiaHerald.jpgమీ గుండె కొండలా బలంగా అవ్వాలంటే దీన్ని తినాల్సిందే? ఈ రోజుల్లో గుండె పోటులతో చాలా మంది యువత చనిపోతున్నారు. చాలా చిన్న వయస్సులోనే తమ ప్రాణాలని కోల్పోతున్నారు. అయితే గుండె పోటుని తగ్గించడంలో కివి పండు చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం ఈ పండ్లను తినడం వల్ల గుండె ఆరోగ్యం బాగా మెరుగు పడుతుంది. ఈ పండ్లను తింటే మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్‌) తగ్గి మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్‌) పెరుగుతుంది. అలాగే ట్రై గ్లిజరైడ్స్ కూడా తగ్గుతాయి. దీంతో రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. ఇది హార్ట్ ఎటాక్ Health{#}Vitamin C,salt,Heart Attack,Cholesterol,Heart,Manamమీ గుండె కొండలా బలంగా అవ్వాలంటే దీన్ని తినాల్సిందే?మీ గుండె కొండలా బలంగా అవ్వాలంటే దీన్ని తినాల్సిందే?Health{#}Vitamin C,salt,Heart Attack,Cholesterol,Heart,ManamThu, 25 Jul 2024 20:35:00 GMTఈ రోజుల్లో గుండె పోటులతో చాలా మంది యువత చనిపోతున్నారు. చాలా చిన్న వయస్సులోనే తమ ప్రాణాలని కోల్పోతున్నారు. అయితే గుండె పోటుని తగ్గించడంలో కివి పండు చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం ఈ పండ్లను తినడం వల్ల గుండె ఆరోగ్యం బాగా మెరుగు పడుతుంది. ఈ పండ్లను తింటే మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్‌) తగ్గి మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్‌) పెరుగుతుంది. అలాగే ట్రై గ్లిజరైడ్స్ కూడా తగ్గుతాయి. దీంతో రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. ఇది హార్ట్ ఎటాక్ వచ్చే ముప్పును తగ్గిస్తుంది. కనుక రోజూ ఒక కివి పండును ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇక ఈ పండ్లను తింటే ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. ఇది జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుంది. దీంతో గ్యాస్‌, అసిడిటీ, మలబద్దకం నుంచి ఉపశమనం పొందవచ్చు.మన శరీరానికి ఉపయోగపడే అనేక విటమిన్లు ఉంటాయి. ముఖ్యంగా విటమిన్లు సి, ఇ, కెలతోపాటు ఫోలేట్ కూడా సమృద్ధిగానే ఉంటుంది. అందువల్ల కివి పండ్లను తింటే మనం అనేక లాభాలను పొందవచ్చు. అయితే కివి పండ్లను నేరుగా తినలేమని అకునేవారు వాటిని పొట్టు తీసి ఉడికించి తినవచ్చు. లేదా వాటిని పొట్టు తీసి వాటిపై కాస్త ఉప్పు చల్లి తినవచ్చు. 


దీంతో పులుపుదనం తగ్గుతుంది. కివి పండ్లను పొట్టుతో తిన్నా కూడా లాభాలే కలుగుతాయి. అలాగే ఈ పండ్లను ముక్కలుగా కట్ చేసి ఇతర పండ్లలో కలిపి కూడా తినవచ్చు. దీంతో పుల్లని రుచి తగలకుండా ఉంటుంది. ఇలా కివి పండ్లను మనం చాలా రకాలుగా తినవచ్చు.ఈ పండ్లలో కార్బొహైడ్రేట్లు, ఫైబర్‌, పొటాషియం, విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి. రెండు చిన్నపాటి కివి పండ్లను తింటే మనకు అనేక పోషకాలు లభిస్తాయి. అలాగే ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఈ పండ్లను తినడం వల్ల ఆస్తమా నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యల నుంచి సైతం విముక్తి లభిస్తుంది. ఈ పండ్లలో ఉండే విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది.జ్వరం వచ్చినప్పుడు త్వరగా కోలుకునేందుకు చాలా మంది కివి పండ్లను తింటుంటారు. కివి పండ్లను తినడం వల్ల మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కివి పండ్లలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఒక మీడియం సైజ్ కివి పండును తింటే మనకు దాదాపుగా 39 క్యాలరీలే లభిస్తాయి. ఈ పండ్లలో ప్రోటీన్లు, కొవ్వులు చాలా తక్కువగా, విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>