Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pradeep-mamitha-baijud67b19a9-123e-49d3-9e13-50391a496ae9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pradeep-mamitha-baijud67b19a9-123e-49d3-9e13-50391a496ae9-415x250-IndiaHerald.jpgప్రేమలు సినిమాతో సౌత్ ఆడియన్స్ అందరినీ తన మాయలో పడేసుకుంది మలయాళ భామ మమితా బైజు. అంతకుముందు నుంచే మలయాళంలో అమ్మడి టాలెంట్ చూపిస్తున్న ప్రేమలు సినిమా బోర్డర్లు దాటి తెలుగు, తమిళ ఆడియన్స్ కు రీచ్ అయ్యింది. ప్రేమలు డబ్బింగ్ వెర్షన్ వల్ల మమితాకు మంచి క్రేజ్ వచ్చింది. అమ్మడిని ఇప్పుడు లవ్ స్టోరీస్ లో హీరోయిన్ గా తీసుకోవాలని చూస్తున్నారు.Pradeep Mamitha Baiju{#}pradeep;Mythri Movie Makers;prema;Love Story;Kollywood;Tamil;Director;Love;bhama;Heroine;Audience;Cinemaప్రేమలు మమితా.. లవ్ టుడే ప్రదీప్.. యూత్ పిచ్చెక్కిపోవాల్సిందే..!ప్రేమలు మమితా.. లవ్ టుడే ప్రదీప్.. యూత్ పిచ్చెక్కిపోవాల్సిందే..!Pradeep Mamitha Baiju{#}pradeep;Mythri Movie Makers;prema;Love Story;Kollywood;Tamil;Director;Love;bhama;Heroine;Audience;CinemaThu, 25 Jul 2024 08:30:00 GMTప్రేమలు సినిమాతో సౌత్ ఆడియన్స్ అందరినీ తన మాయలో పడేసుకుంది మలయాళ భామ మమితా బైజు. అంతకుముందు నుంచే మలయాళంలో అమ్మడి టాలెంట్ చూపిస్తున్న ప్రేమలు సినిమా బోర్డర్లు దాటి తెలుగు, తమిళ ఆడియన్స్ కు రీచ్ అయ్యింది. ప్రేమలు డబ్బింగ్ వెర్షన్ వల్ల మమితాకు మంచి క్రేజ్ వచ్చింది. అమ్మడిని ఇప్పుడు లవ్ స్టోరీస్ లో హీరోయిన్ గా తీసుకోవాలని చూస్తున్నారు. ప్రేమలు హీరోయిన్ మమితా బైజు తెలుగులో స్ట్రైట్ సినిమా చేస్తుందని తెలుస్తుంది.

తమిళంలో నటుడిగా డైరెక్టర్ గా తన సత్తా చాటుతున్న ప్రదీప్ రంగనాథ్ హీరోగా వస్తున్న సినిమాలో మమితా హీరోయిన్ గా లాక్ చేసినట్టు తెలుస్తుంది. లవ్ టుడే సినిమాతో ఈ తరం ప్రేమ కథలు ఎలా ఉన్నాయని చూపించి సూపర్ హిట్ అందుకున్నాడు ప్రదీప్. ఆ సినిమాకు కథ, దర్శకత్వం కూడా అతనే. ఐతే ఆ తర్వాత డైరెక్టర్ గా కాకుండా నటుడిగా బిజీ అయ్యాడు.

ప్రస్తుతం కోలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్న ప్రదీప్ లేటెస్ట్ గా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. ప్రదీప్ హీరోగా మమితా హీరోయిన్ గా ఒక లవ్ స్టోరీ రాబోతుది. ఆ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అవుతుందని తెలుస్తుంది. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాకు ఒక మంచి డైరెక్టర్ ని తీసుకోవాలని చూతున్నారు. ప్రడీప్ తో జోడీ కడుతున్న మమితా నుంచి ఈ అప్డేట్ ఆమె ఫ్యాన్స్ కి సూపర్ న్యూస్ అని చెప్పొచ్చు. ఏది ఏమైనా ప్రదీప్ రంగనాథ్, మమితా కలిసి నటించే ఈ సినిమా మరోసారి యూత్ ఆడియన్స్ ని పిచ్చెక్కిపోయేలా చేస్తుందని అంటున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. కరెక్ట్ గా కుదిరితే మాత్రం ఇది కూడా మరో లవ్ టుడే, ప్రేమలు సినిమా అవుతుందనడంలో సందేహం లేదు.











మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>