MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nayanc06a8c6d-0419-4d5b-931b-5fda7bbb360c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nayanc06a8c6d-0419-4d5b-931b-5fda7bbb360c-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ , కోలీవుడ్ ఇండస్ట్రీ లలో స్టార్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించిన ముద్దుగుమ్మలలో నయన తార ఒకరు. ఇకపోతే ఈమె మొదటగా తమిళ సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే మంచి విజయాలను అందుకుంది. అలాగే స్టార్ హీరోల సరసన అవకాశాలను దక్కించుకుంది. దానితో ఈమె చాలా తక్కువ కాలంలోనే తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్లిపోయింది. ఇక అలా వరుసగా తెలుగులో అవకాశాలు దక్కుతున్nayan{#}tara;Industries;Kollywood;Tamil;BEAUTY;Heroine;Tollywood;Telugu;media;Blockbuster hit;Cinemaఆ అందాలను వలగా వేస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్న నయన్..?ఆ అందాలను వలగా వేస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్న నయన్..?nayan{#}tara;Industries;Kollywood;Tamil;BEAUTY;Heroine;Tollywood;Telugu;media;Blockbuster hit;CinemaThu, 25 Jul 2024 13:05:00 GMTటాలీవుడ్ , కోలీవుడ్ ఇండస్ట్రీ లలో స్టార్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించిన ముద్దుగుమ్మలలో నయన తార ఒకరు. ఇకపోతే ఈమె మొదటగా తమిళ సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే మంచి విజయాలను అందుకుంది. అలాగే స్టార్ హీరోల సరసన అవకాశాలను దక్కించుకుంది. దానితో ఈమె చాలా తక్కువ కాలంలోనే తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్లిపోయింది. 

ఇక అలా వరుసగా తెలుగులో అవకాశాలు దక్కుతున్న సమయం లోనే ఈమె కోలీవుడ్ ఇంట్రెస్ట్ పై ఎక్కువ ఆసక్తి చూపించడం మొదలు పెట్టింది. దానితో ఈమెకి తమిళ సినీ పరిశ్రమలో మంచి సినిమా అవకాశాలు దక్కడం , అలాగే ఈమె నటించీమ చాలా సినిమాలు అక్కడ బ్లాక్ బస్టర్ విజయాలు సాధించడంతో ఈమె క్రేజ్ మొదటి కంటే రెండవ ఇన్నింగ్స్ లోనే అత్యధికంగా పెరిగి పోయింది. ఇప్పటికి కూడా ఈమె తమిళ సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా కెరియర్ ను ముందుకు సాగిస్తోంది. ఇకపోతే కెరియర్ ప్రారంభంలో సినిమాలలో అదిరిపోయే రేంజ్ లో అందాలను ఆరబోసిన ఈ నటి ఈ మధ్య కాలంలో సినిమాలలో ఎక్కువ శాతం వైవిధ్యమైన పాత్రలలో నటిస్తూ అందాల ఆరబోతకు దూరంగా ఉంటుంది.

కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో భారీ గానే అందాలను వలకబోస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈమె అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఏద మరియు నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియా లో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>