MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/herion-wamiqa-gabbi-photos-viral0ba59417-2851-4d48-929e-94327dc3bc49-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/herion-wamiqa-gabbi-photos-viral0ba59417-2851-4d48-929e-94327dc3bc49-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు టాలీవుడ్ హీరోయిన్స్ కి కొదవేలేదు..ఎందుకంటే ఎక్కువ సినిమాల్లో చాలా మంది నటీమణులు నటిస్తూ ఇండస్ట్రీని ఏలుతూ ఉండేవారు. అయితే కాలం మారుతున్న కొద్ది తెలుగులో అవకాశాలు దొరక్కపోతే ఇతర భాషలలో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అలా అక్కడ అవకాశాలు సంపాదించుకున్న హీరోయిన్స్ కూడా ఉన్నారు. అయితే ఆ తర్వాత మళ్లీ సొంత ఇండస్ట్రీలో అవకాశాలను సంపాదించుకున్న హీరోయిన్స్ కూడా ఉన్నారు. అలాంటి వారిలో హీరోయిన్ వామికా గబ్బి కూడా ఒకరు. ఈ అమ్మడు తెలుగు తమిళ్ మలయాళం వంటి భాషలలో కూడా నటించింది. ఈమHERION WAMIQA GABBI;PHOTOS;VIRAL{#}Bhale manchi roju;sudheer babu;job;Tollywood;Heroine;Telugu;Hindi;Loveఈ టాలీవుడ్ హీరోయిన్ ని గుర్తుపట్టారా.. ఎవరంటే..?ఈ టాలీవుడ్ హీరోయిన్ ని గుర్తుపట్టారా.. ఎవరంటే..?HERION WAMIQA GABBI;PHOTOS;VIRAL{#}Bhale manchi roju;sudheer babu;job;Tollywood;Heroine;Telugu;Hindi;LoveThu, 25 Jul 2024 13:14:49 GMTతెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు టాలీవుడ్ హీరోయిన్స్ కి కొదవేలేదు..ఎందుకంటే ఎక్కువ సినిమాల్లో చాలా మంది నటీమణులు నటిస్తూ ఇండస్ట్రీని ఏలుతూ ఉండేవారు. అయితే కాలం మారుతున్న కొద్ది తెలుగులో అవకాశాలు దొరక్కపోతే ఇతర భాషలలో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అలా అక్కడ అవకాశాలు సంపాదించుకున్న హీరోయిన్స్ కూడా ఉన్నారు. అయితే ఆ తర్వాత మళ్లీ సొంత ఇండస్ట్రీలో అవకాశాలను సంపాదించుకున్న హీరోయిన్స్ కూడా ఉన్నారు. అలాంటి వారిలో హీరోయిన్ వామికా గబ్బి కూడా ఒకరు. ఈ అమ్మడు తెలుగు తమిళ్ మలయాళం వంటి భాషలలో కూడా నటించింది.


ఈమె మొదట మోడలింగ్ గా తన కెరీర్ ని ప్రారంభించి ఆ తర్వాత సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చింది.. మొదట జాబ్ వి మెట్ , లవ్ ఆజ్ కల్, మసం, బిట్టు బాస్ వంటి సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించిందట. ఆ వెంటనే సుధీర్ బాబు నటించిన భలే మంచి రోజు అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. అలా మలయాళం తమిళంలో కూడా రెండు మూడు చిత్రాలలో నటించింది అవేవీ కూడా ఈమెకు పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు.


83, పుర్సాట్, ఖుషియా వంటిది సూపర్ హిట్ చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకుంది వామికా గబ్బి.. ప్రస్తుతం ఏమి పంజాబ్లో తమిళంలో హిందీ వంటి భాషలలో కూడా నటిస్తోంది నిత్యం ఇన్స్టాగ్రామ్ లో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోలను కూడా షేర్ చేస్తూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇమే పుట్టింది చండీగఢ్లో అయినప్పటికీ మొదట బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఆ తర్వాతే ఇతర భాషలలో కూడా నటించింది. ప్రస్తుతం వామిక గబ్బి షేర్ చేసిన  ఈ వీడియోలో బికిని అందాలతో కుర్రకారులను తడిసి ముద్ద చేస్తొంది. రాబోయే రోజుల్లో తిరిగి మళ్ళీ తెలుగులో నటిస్తుందేమో చూడాలి.

Indiaherald ePaper 4th June 2024

Read More:https://t.co/phdPzMbtqj@ncbn @PawanKalyan @JaiTDP @JanaSenaParty #Electionsresults #andhrapradeshcm #andhrapolitics #andhrapardeshelection2024 pic.twitter.com/YrJ1ucCAgL

— India Herald Group (@realindiaherald) June 5, 2024



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>