Movieslakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika-made-such-comments-on-vijay-devarakonda-what-is-it5f64d528-d3e5-49ca-a7b9-210fa64c51c6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika-made-such-comments-on-vijay-devarakonda-what-is-it5f64d528-d3e5-49ca-a7b9-210fa64c51c6-415x250-IndiaHerald.jpgవిజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. నేషనల్ క్రష్ రష్మిక తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరై..విజయ్ దేవరకొండ పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఎవరితోనైనా ఫస్ట్ టైం మాట్లాడాలంటే చాలా భయమేస్తుందని తెలిపింది. ఒకట్రెం రోజులు అయితే గాని వారితో కలిసి పోవడం కష్టం అంటూ వెల్లడించింది. అయితే గీత గోవిందం చిత్ర షూటింగ్ సమయంలో విజయ్ దేవరకొండ తో కలిసి నటించడానికి చాలా పడిపోయానని, కానీ ఆయన చాలా కూల్ గా ఉంటారని చెప్పుకొచ్చింది. విజయ్ సెట్ లో ఉంటే వెదర్ పాజిటివ్గా ఉంటుందని చెప్పింది. మొదట్లో భయపడ్డాను కానsocial media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ;Rashmika; Vijay Devarakonda; tollywood{#}rashmika mandanna;Geetha Govindam;Gita Govindam;Dear Comrade;Beautiful;vijay deverakonda;Devarakonda;Allu Arjun;Joseph Vijay;Blockbuster hit;Hero;Crush;marriage;Cinema;Newsవిజయ్ దేవరకొండపై అటువంటి కామెంట్స్ చేసిన రష్మిక.. ఏమందంటే..?విజయ్ దేవరకొండపై అటువంటి కామెంట్స్ చేసిన రష్మిక.. ఏమందంటే..?social media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ;Rashmika; Vijay Devarakonda; tollywood{#}rashmika mandanna;Geetha Govindam;Gita Govindam;Dear Comrade;Beautiful;vijay deverakonda;Devarakonda;Allu Arjun;Joseph Vijay;Blockbuster hit;Hero;Crush;marriage;Cinema;NewsThu, 25 Jul 2024 09:27:21 GMTవిజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. నేషనల్ క్రష్ రష్మిక తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరై..విజయ్ దేవరకొండ పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఎవరితోనైనా ఫస్ట్ టైం మాట్లాడాలంటే చాలా భయమేస్తుందని తెలిపింది. ఒకట్రెం రోజులు అయితే గాని వారితో కలిసి పోవడం కష్టం అంటూ వెల్లడించింది. అయితే గీత గోవిందం చిత్ర షూటింగ్ సమయంలో విజయ్ దేవరకొండ తో కలిసి నటించడానికి చాలా పడిపోయానని, కానీ ఆయన చాలా కూల్ గా ఉంటారని చెప్పుకొచ్చింది.

 విజయ్ సెట్ లో ఉంటే వెదర్ పాజిటివ్గా ఉంటుందని చెప్పింది. మొదట్లో భయపడ్డాను కానీ..తరువాత ఆయనతో కలిసి నటించడం చాలా ఈజీ అయిపోయింది, కాగా మూవీ షూటెంగ్ సాఫిగా సాగిపోయిందని గుర్తు చేసుకుంది. ప్రస్తుతం రష్మిక చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవడంతో బ్యూటిఫుల్ కపుల్ అంటూ క్యూట్ కామెంట్లు పెడుతున్నారు మేటిజెన్లు. ఇక నేషనల్ క్రష్ రష్మిక అండ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గీతగోవిందం తో పాటు డియర్ కామ్రేడ్ చిత్రంలో కూడా నటించిన సంగతి తెలిసిందే.

ఇక అప్పటి నుంచి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి. ఓసారి లవ్, ఓసారి ఎంగేజ్మెంట్, మరోసారి ఏకంగా పెళ్లి చేసుకోబోతున్నారంటూ పలువురు పలు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు నెట్టింట. మరి ఈ వార్తలు ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ విజయ్-రష్మిక ప్రస్తుతం బ్లాక్ బస్టర్ చిత్రాలతో దూసుకుపోతున్నారు. పూర్తి దృష్టితమ కెరియర్ పైనే పెట్టినట్లు తెలుస్తోంది. ఇక రష్మిక మందన..ఐ కెన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప-1 లో శ్రీవల్లి పాత్రలో అదరగొట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 చిత్ర షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉంది. అలాగే యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టును తమ ఖాతాలో వేసుకుంది. దీంతో ఈ అమ్మడుకు అవకాశాలు క్యూ కడుతున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>