LifeStylelakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/weight-foods-health082d3cba-1d26-4104-ae3b-0ec834edab33-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/weight-foods-health082d3cba-1d26-4104-ae3b-0ec834edab33-415x250-IndiaHerald.jpgసన్నగా ఉన్నవారు బరువు పెరగాలంటే ‌.. తీసుకోవాల్సిన ఫుడ్స్ ఇవే..! ఈరోజుల్లో చాలామంది బరువు పెరుగుతున్నారే కానీ బరువు అనేది అసలు తగ్గుతలేదు. సన్నగా ఉన్నవాళ్లు బరువు పెరగాలంటే పెరగటం లేదు. సన్నగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఆరోగ్యంగా ఉండాలి. విటమిన్ ఉన్న ఫుడ్డును తినటం వల్ల బరువు అనేది పెరుగుతారు. సన్నగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఎలాంటి ఫుడ్ తినాలో తెలుసుకోండి! చాలామంది బాగా సన్నగా ఉన్నవారు లావు అవ్వాలనుకుంటారు. కానీ ఏమి తిన్నా కానీ అసలు లావు అవ్వరు. బరువు పెరిగేందుకు చాలా రకాలుగా ట్రై చేస్తుంటారు. సులweight; foods; health{#}Chicken;Protiens;Calcium;Butter;Almonds;protein;Vitamin;Redసన్నగా ఉన్నవారు బరువు పెరగాలంటే ‌.. తీసుకోవాల్సిన ఫుడ్స్ ఇవే..!సన్నగా ఉన్నవారు బరువు పెరగాలంటే ‌.. తీసుకోవాల్సిన ఫుడ్స్ ఇవే..!weight; foods; health{#}Chicken;Protiens;Calcium;Butter;Almonds;protein;Vitamin;RedThu, 25 Jul 2024 18:00:00 GMTఈరోజుల్లో చాలామంది బరువు పెరుగుతున్నారే కానీ బరువు అనేది అసలు తగ్గుతలేదు. సన్నగా ఉన్నవాళ్లు బరువు పెరగాలంటే పెరగటం లేదు. సన్నగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఆరోగ్యంగా ఉండాలి. విటమిన్ ఉన్న ఫుడ్డును తినటం వల్ల బరువు అనేది పెరుగుతారు. సన్నగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఎలాంటి ఫుడ్ తినాలో తెలుసుకోండి! చాలామంది బాగా సన్నగా ఉన్నవారు లావు అవ్వాలనుకుంటారు. కానీ ఏమి తిన్నా కానీ అసలు లావు అవ్వరు. బరువు పెరిగేందుకు చాలా రకాలుగా ట్రై చేస్తుంటారు. సులభంగా బరువు పెరగడానికి డైట్ లో కొన్ని ఆహారాలు చేర్చుకుంటే ఫలితం ఉంటుంది.


పినట్ బట్టర్ బరువు పెరగటానికి బాగా సహాయపడుతుంది.పీనట్ బటర్ లో కొవ్వులతో పాటు ప్రోటీన్స్, క్యాల్షియం అధికంగా ఉంటుంది. లావు అవ్వాలనుకునే వారు రోజు పాలు తాగితే బరువు పెరగవచ్చు. డైలీ పాలు తాగటం వల్ల బరువు అనేది పెరుగుతారు. బీజె లో క్యాలరీలు, ప్రోటీన్స్ అధికం. ఇది తీసుకోవటం వలన బరువు పెరగవచ్చు. మొలకలను క్రమం తప్పకుండా తీసుకోవటం వలన బ్లడ్ సర్కులేషన్ పెరుగుతుంది. ఒమేగా త్రి ఫ్యాటి ఆసిడ్స్ సాల్మన్ లో పుష్కలంగా ఉంటాయి. బాదం బటర్, రెడ్ మీట్ ను తీసుకుంటే బరువు పెరిగేందుకు ఉపయోగపడుతుంది.


బరువు పెరగాలంటే పైన చెప్పినవన్నీ తింటే ఈజీగా బరువు అనేది పెరుగుతారు . డైలీ తింటూ ఉంటేనే పెరుగుతారు. బరువు పెరగాలంటే స్వీట్స్ అనేవి కూడా ఎక్కువగా తినటం వల్ల బరువు అనేది పెరుగుతారు . ఎక్కువగా స్వీట్స్ తినడం వల్ల గొల్ల తేలి వొళ్ళు అనేది వస్తుంది . మటన్ , చికెన్ తినటం వల్ల కూడా సన్నగా ఉన్నవారు లావుగా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వారానికి రెండు లేదా మూడు సార్లు అయినా తింటే బాడీ అనేది వస్తుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>