TVDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/kiraak-rp-shaking-seshu-comments-viral3632436e-23cc-44fb-ab3e-03c3b6b7e723-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/kiraak-rp-shaking-seshu-comments-viral3632436e-23cc-44fb-ab3e-03c3b6b7e723-415x250-IndiaHerald.jpgతెలుగు బుల్లితెరపై జబర్దస్త్ ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకున్న కమెడియన్లలో కిరాక్ ఆర్పి కూడా ఒకరు.. నెల్లూరు యాసలో తన కామెడీ టైమింగ్ తో బాగానే ఆకట్టుకున్నారు. ఆ తరువాత టీమ్ లీడర్ గా కూడా ఎదిగి పలు సినిమాలలో ఆఫర్స్ కూడా సంపాదించుకున్నారు. జబర్దస్త్ ని వదిలేసి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనే పేరుతో ఒక రెస్టారెంట్ ను కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఈ రెస్టారెంట్ ను సైతం హైదరాబాదు తో సహా పలు నగరాలలో కూడా ఈ రెస్టారెంట్ బ్రాంచ్ సైతం ఓపెన్ చేసి బాగానే సంపాదిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గడిKIRAAK RP;SHAKING SESHU;COMMENTS;VIRAL{#}chakravarthy;Roja;Nellore;Comedian;Nagababu;Leader;Comedy;Jabardasth;producer;Producer;Allu Arjun;News;YCP;House;Cinemaటీవీ: కిరాక్ ఆర్పీ ఎంత మోసగాడు బయటపెట్టిన జబర్దస్త్ కమెడియన్..!టీవీ: కిరాక్ ఆర్పీ ఎంత మోసగాడు బయటపెట్టిన జబర్దస్త్ కమెడియన్..!KIRAAK RP;SHAKING SESHU;COMMENTS;VIRAL{#}chakravarthy;Roja;Nellore;Comedian;Nagababu;Leader;Comedy;Jabardasth;producer;Producer;Allu Arjun;News;YCP;House;CinemaThu, 25 Jul 2024 02:00:00 GMTతెలుగు బుల్లితెరపై జబర్దస్త్ ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకున్న కమెడియన్లలో కిరాక్ ఆర్పి కూడా ఒకరు.. నెల్లూరు యాసలో తన కామెడీ టైమింగ్ తో బాగానే ఆకట్టుకున్నారు. ఆ తరువాత టీమ్ లీడర్ గా కూడా ఎదిగి పలు సినిమాలలో ఆఫర్స్ కూడా సంపాదించుకున్నారు. జబర్దస్త్ ని వదిలేసి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనే పేరుతో ఒక రెస్టారెంట్ ను కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఈ రెస్టారెంట్ ను సైతం హైదరాబాదు తో సహా పలు నగరాలలో కూడా ఈ రెస్టారెంట్ బ్రాంచ్ సైతం ఓపెన్ చేసి బాగానే సంపాదిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


గడిచిన కొంతకాలంగా రాజకీయాలలోకి దిగి వైసిపి నాయకుల పైన ఎప్పుడు హాట్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. అలాగే జబర్దస్త్ జడ్జిగా ఉన్న రోజా పైన కూడా చేసిన కామెంట్స్ అలాగే అల్లు అర్జున్ ఆర్మీ పైన చేసిన కామెంట్స్ కిరాక్ ఆర్పిని కాంట్రవర్సీలోకి ఇరికించాయి. తాజాగా కమెడియన్ షేకింగ్ శేషు కిరాక్ ఆర్పి పైన ఫైర్ అయ్యారు. కిరాక్ ఆర్పీ గురించి మాట్లాడుతూ.. అతను ఒక ఫ్రాడ్ అంటే ఒక నిర్మాతను నిండా ముంచేశారు అంటు తెలిపారు. అప్పట్లో కిరాక్ ఆర్పీ ఒక సినిమా తీస్తున్నానంటూ ఓపెన్ చేయించారు.. ఆ ఓపెనింగ్ కి నాగబాబు కూడా రావడం జరిగింది అంటే తెలిపారు షేకింగ్ శేషు.


జెడి చక్రవర్తి తో ఆ సినిమాను ఓపెన్ చేయించారు పెద్ద సినిమా తీస్తున్నాడని తాము కూడా అందరము ఆనందపడ్డాము కానీ హైదరాబాదులో సినిమా ఆఫీస్ ఒకటి రెంటుకు తీసుకొని ఆ తర్వాత ప్రతినెల దానికి 50 వేలు.. సినిమాని మొదలు కాలేదు కానీ నిర్మాత చేత భారీగా ఖర్చు చేయించాడట మొదలుకాకముందే రూ .20 లక్షలు బిల్లు నిర్మాత చేతిలో పెట్టారు. దీంతో ఆ నిర్మాత భయపడి తన డబ్బులు రిటన్ ఇవ్వమంటూ అడిగారట.. అలాగే తన సొంత ఇల్లు కానిది కూడా తన సొంత ఇల్లు అంటూ చూపించి మోసం చేశారని కూడా తెలిపారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>