TVlakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/bigg-boss-season-8-bigg-boss-season-8-updates-bigg-boss-season-8-nagarjuna-hero-nagarjuna-nagarjuna-updates2b7e6510-e17f-44c0-875c-4678b4033b28-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/bigg-boss-season-8-bigg-boss-season-8-updates-bigg-boss-season-8-nagarjuna-hero-nagarjuna-nagarjuna-updates2b7e6510-e17f-44c0-875c-4678b4033b28-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ సీజన్ 8 కి దిమ్మ తిరిగే పారితోషకం అందుకోబోతున్న నాగ్ మామ..! బిగ్ బాస్ లో హోస్ట్ చేస్తున్న నాగార్జున గురించి తెలిసింది. బీట్ బాస్ సీజన్ 7 లో చాలామంది కంఠస్టెంట్స్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ బిగ్ బాస్ లో నాగార్జున హోస్ట్ చేస్తున్న సంగతి కూడా తెలిసిందే. తెలుగు ప్రేక్షకులంతా బిగ్ బాస్ సీజన్-8 కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన సీజన్స్ అన్ని మంచి రేటింగ్స్ తో దూసుకుపోవటంతో నాగార్జున సీజన్-8 ను సరి కొత్తగా షోను డిజైన్ చేస్తున్నారు. జనాలకు కొత్త అనుభూతిని పంచేల ఎలిమినేBigg Boss season 8; Bigg Boss season 8 updates; Bigg Boss season 8; Nagarjuna; hero Nagarjuna; Nagarjuna updates{#}annapurna;surekha vani;amrutha;Bigboss;you tube;Akkineni Nagarjuna;House;king;King;Audience;News;Teluguబిగ్ బాస్ సీజన్ 8 కి దిమ్మ తిరిగే పారితోషకం అందుకోబోతున్న నాగ్ మామ..!బిగ్ బాస్ సీజన్ 8 కి దిమ్మ తిరిగే పారితోషకం అందుకోబోతున్న నాగ్ మామ..!Bigg Boss season 8; Bigg Boss season 8 updates; Bigg Boss season 8; Nagarjuna; hero Nagarjuna; Nagarjuna updates{#}annapurna;surekha vani;amrutha;Bigboss;you tube;Akkineni Nagarjuna;House;king;King;Audience;News;TeluguThu, 25 Jul 2024 17:40:00 GMTబిగ్ బాస్ లో హోస్ట్ చేస్తున్న నాగార్జున గురించి తెలిసింది. బీట్ బాస్ సీజన్ 7 లో చాలామంది కంఠస్టెంట్స్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ బిగ్ బాస్ లో నాగార్జున హోస్ట్ చేస్తున్న సంగతి కూడా తెలిసిందే. తెలుగు ప్రేక్షకులంతా బిగ్ బాస్ సీజన్-8 కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన సీజన్స్ అన్ని మంచి రేటింగ్స్ తో దూసుకుపోవటంతో నాగార్జున సీజన్-8 ను సరి కొత్తగా షోను డిజైన్ చేస్తున్నారు. జనాలకు కొత్త అనుభూతిని పంచేల ఎలిమినేషన్స్, టాస్క్స్, రూల్స్ గేమ్స్ ఉండనన్నాయని సోషల్ మీడియాలో జనాలు చెప్పుకుంటున్నారు.


ఇక హౌస్ లోకి ఎవరెవరు ఎంట్రీ ఇస్తున్నారనేది కూడా పలువురి పేర్లు నెట్టింట వినిపిస్తున్నాయి. ప్రముఖ నటి సురేఖ వాణి, సోనియాసింగ్, నటి హేమ, యూట్యూబ్ బంచిక్ బబ్లూ, బర్రెల అక్క, కుమారి ఆంటీ, అమృత వర్షిణి, రీతు చౌదరి, కిర్రాక్ ఆర్పి, బుల్లెట్ భాస్కర్...ఇలా తదితరులు బిగ్ బాస్ సీజన్-8 లో పార్టిసిపెంట్ చేస్తున్న సంగతి తెలిసింది. ఈ క్రమంలోనే సీజన్-8 కోసం నాగార్జున ఎంత పారితోషకం తీసుకుంటున్నారనేది బయటపడింది.


బుల్లితెర వర్గాల సమాచారం ప్రకారం..నాగార్జున 25 కోట్ల రూపాయలు తీసుకున్నారట. దీనితో పాటు అన్నపూర్ణ స్టూడియోస్ లోనే బిగ్ బాస్ సెట్ కు అద్దె కూడా అందుతుందట. కాదా మొత్తం కలిపి కింగ్ నాగార్జునకు 30 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకోనన్నారట. బిగ్ బాస్ సీజన్-7 లో అద్భుతంగా పార్టిసిపెంట్స్ పాల్గొని బిగ్ బాస్ ను మంచి రేంజ్ కు తీసుకెళ్లింది. ఇప్పుడు సీజన్-8 ఎప్పుడు వస్తుందో అని ప్రేక్షకులు బాగా ఎదురు చూస్తున్నారు. బిగ్ బాస్ సీజన్-8 త్వరలోనే రానున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సీజన్ ఏ విధంగా ఉంటుందో చూడాలి. మునుపటి దానికన్నా బాగుంటుందో లేదో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>