MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/telugu-movies1723c03c-e9c1-4117-ac0b-2454f37e6467-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/telugu-movies1723c03c-e9c1-4117-ac0b-2454f37e6467-415x250-IndiaHerald.jpgసినీ పరిశ్రమలో కొన్ని సందర్భాలలో కొన్ని సెంటిమెంట్లు రిపీట్ అయితే బ్లాక్ బస్టర్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఈ సంవత్సరం , వచ్చే సంవత్సరం మెగా హీరోలకు ఇలాంటి సెంటిమెంట్ ఒకటి ఎదురు కానుంది. మరి ఆ సెంటిమెంట్ తో వారికి బ్లాక్ బస్టర్ విజయాలు వస్తాయి లేదో చూడాలి. 2016 వ సంవత్సరం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ధ్రువ సినిమా డిసెంబర్ నెలలో విడుదల అయింది. ఇక ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా కంటేtelugu movies{#}surender reddy;Khaidi.;Khaidi new;Chiranjeevi;GEUM;Pawan Kalyan;Ram Charan Teja;January;Box office;Makar Sakranti;Father;December;rakul preet singh;Blockbuster hit;Cinemaఆ సెంటిమెంట్ రిపీట్ అయితే మళ్లీ చిరు.. చరణ్ ఇద్దరికీ బ్లాక్ బాస్టర్లు గ్యారంటీ..?ఆ సెంటిమెంట్ రిపీట్ అయితే మళ్లీ చిరు.. చరణ్ ఇద్దరికీ బ్లాక్ బాస్టర్లు గ్యారంటీ..?telugu movies{#}surender reddy;Khaidi.;Khaidi new;Chiranjeevi;GEUM;Pawan Kalyan;Ram Charan Teja;January;Box office;Makar Sakranti;Father;December;rakul preet singh;Blockbuster hit;CinemaThu, 25 Jul 2024 10:30:00 GMTసినీ పరిశ్రమలో కొన్ని సందర్భాలలో కొన్ని సెంటిమెంట్లు రిపీట్ అయితే బ్లాక్ బస్టర్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఈ సంవత్సరం , వచ్చే సంవత్సరం మెగా హీరోలకు ఇలాంటి సెంటిమెంట్ ఒకటి ఎదురు కానుంది. మరి ఆ సెంటిమెంట్ తో వారికి బ్లాక్ బస్టర్ విజయాలు వస్తాయి లేదో చూడాలి. 2016 వ సంవత్సరం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ధ్రువ సినిమా డిసెంబర్ నెలలో విడుదల అయింది. ఇక ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

సినిమా కంటే ముందు రామ్ చరణ్ కు కొన్ని అపజయాలు ఉన్నాయి. ఇక ఈ మూవీ తో ఆయనకు అద్భుతమైన విజయం దక్కడం మాత్రమే కాకుండా ఒక సరికొత్త ఈమేజ్ కూడా దక్కింది. ఇక 2016 వ సంవత్సరం ధ్రువ మూవీ తో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని రామ్ చరణ్ అందుకోగా ఆ తర్వాత 2017 వ సంవత్సరం జనవరి నెలలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఆయన తండ్రి అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి "ఖైదీ నెంబర్ 150" మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

ఇకపోతే ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందిన గేమ్ చేంజర్ మూవీ ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న విశ్వంభర మూవీ ని కూడా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీనితో ధ్రువ తో చరణ్ కి  ఖైదీ నెంబర్ 150 తో చిరు కి అద్భుతమైన బ్లాక్ బస్టర్ విజయాలు దక్కినట్లు గేమ్ చేంజర్ , విశ్వంభర మూవీలతో కూడా ఈ ఇద్దరు హీరోలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకుంటారేమో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>