MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-kalki-2898-ad-salar-2-raja-saab-spirit-kalki-2898-ad2-tollywood-prabhas-first-crashe04811a4-1b36-48e7-b0a1-ce88c5e37104-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-kalki-2898-ad-salar-2-raja-saab-spirit-kalki-2898-ad2-tollywood-prabhas-first-crashe04811a4-1b36-48e7-b0a1-ce88c5e37104-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫస్ట్ క్రష్ అంటే అందరూ త్రిషనో లేక అనుష్కనో లేదా ఆయన క్లాస్మేటో అనుకుంటారు.. ఇక మరికొంతమంది బాలీవుడ్ హీరొయినో లేక తమ చుట్టాల అమ్మాయో కావచ్చు అని అనుకుంటారు. కానీ మీరందరూ అనుకుంటున్నట్టు ప్రభాస్ ఫస్ట్ క్రష్ హీరోయిన్ లేదా ఆయన క్లాస్మేట్ కాదు.మరి ఆయన ఫస్ట్ క్రష్ ఎవరో తెలిస్తే మీరందరూ ముక్కున వేలేసుకోవాల్సిందే.అంతే కాదు ప్రభాస్ మామూలోడు కాదు భయ్యా అని అనుకోవాల్సిందే.మరి ఇంతకీ ప్రభాస్ ఫస్ట్ కష్ ఎవరో ఇప్పుడు చూద్దాం.. కల్కి సినిమాతో మరోసారి 1000 కోట్ల క్లబ్ లో నిలిచిన ప్రభాPRABHAS;KALKI 2898 AD;SALAR 2;RAJA SAAB;SPIRIT;KALKI 2898 AD2;TOLLYWOOD;PRABHAS FIRST CRASH{#}Crush;Avunu;Bahubali;Love;Tamil;vijay kumar naidu;Prabhas;Wanted;bollywood;Cinema;Indiaప్రభాస్ ఫస్ట్ క్రష్.. హీరోయిన్ కాదు క్లాస్మేట్ కాదు.. ఎవరంటే..?ప్రభాస్ ఫస్ట్ క్రష్.. హీరోయిన్ కాదు క్లాస్మేట్ కాదు.. ఎవరంటే..?PRABHAS;KALKI 2898 AD;SALAR 2;RAJA SAAB;SPIRIT;KALKI 2898 AD2;TOLLYWOOD;PRABHAS FIRST CRASH{#}Crush;Avunu;Bahubali;Love;Tamil;vijay kumar naidu;Prabhas;Wanted;bollywood;Cinema;IndiaWed, 24 Jul 2024 14:10:28 GMTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫస్ట్ క్రష్ అంటే అందరూ త్రిషనో లేక అనుష్కనో లేదా ఆయన క్లాస్మేటో అనుకుంటారు.. ఇక మరికొంతమంది బాలీవుడ్ హీరొయినో లేక  తమ చుట్టాల అమ్మాయో కావచ్చు అని అనుకుంటారు. కానీ మీరందరూ అనుకుంటున్నట్టు ప్రభాస్ ఫస్ట్ క్రష్ హీరోయిన్ లేదా ఆయన క్లాస్మేట్ కాదు.మరి ఆయన ఫస్ట్ క్రష్ ఎవరో తెలిస్తే మీరందరూ ముక్కున వేలేసుకోవాల్సిందే.అంతే కాదు ప్రభాస్ మామూలోడు కాదు భయ్యా అని అనుకోవాల్సిందే.మరి ఇంతకీ ప్రభాస్ ఫస్ట్ కష్ ఎవరో ఇప్పుడు చూద్దాం.. కల్కి సినిమాతో మరోసారి 1000 కోట్ల క్లబ్ లో నిలిచిన ప్రభాస్ ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయారు. బాహుబలి మూవీ తర్వాత వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్న ప్రభాస్ కి కల్కి2898ad సినిమా మళ్లీ ఊపిరి పోసినట్టు అయింది.

అయితే ఆ మధ్యకాలంలో వచ్చిన సలార్ మూవీ ఓకే టాక్ తెచ్చుకున్నప్పటికీ కల్కి అంత హిట్ అయితే కాలేదు. కల్కి మూవీ తో ప్రభాస్ రేంజ్ మరొకసారి బయటపడింది అని అందరూ సంతోష పడిపోతున్నారు అయితే ప్రస్తుతం ప్రభాస్ చేతిలో కల్కి 2898AD, సీక్వెల్ తో పాటు సలార్ -2, స్పిరిట్,హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ మూవీ రాజా సాబ్ ఇవన్నీ ఉన్నాయి. అలా చేతినిండా సినిమాలతో చాలా బిజీగా ఉన్న ప్రభాస్ ఎక్కువగా ఇంటర్వ్యూలు ఇవ్వరు.ఈయన కేవలం తన సినిమా ప్రమోషన్ సమయంలోనే ఇంటర్వ్యూలు ఇస్తారు.ఇక ఈయనకు స్టేజ్ ఫియర్ ఎక్కువ కాబట్టి ఏ విషయానికైనా సరే కాస్త మొహమాట పడతారు.

అయితే గతంలో ఓ తమిళ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఫస్ట్ క్రష్ ఎవరో ప్రభాస్ బయట పెట్టారు. ఇక ప్రభాస్ ఫస్ట్ క్రష్ ఎవరో కాదు ఓ టీచరమ్మ అవును మీరు వినేది నిజమే.స్కూల్ టైం లోనే ఓ టీచర్ ని చాలా ఇష్టపడ్డారట ప్రభాస్.ఆ టీచర్ ని చూడడంతోనే ప్రభాస్ కి ఫస్ట్ లవ్ పుట్టిందట.అయితే ఆ టీచర్ పేరు మాత్రం గుర్తు లేదట.కానీ ఆ టీచర్ మాత్రం చాలా అందంగా ఉండేదట. ఇక ఆ టీచరే నా ఫస్ట్ క్రష్ అంటూ ప్రభాస్ ఆ ఇంటర్వ్యూలో చాలా నవ్వుతూ మొహం అంతా వెలిగిపోతూ మాట్లాడారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>